తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్ (TS SSC Results 2024 Date)

Rudra Veni

Published On:

అతి త్వరలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఫలితాల తేదీలకు సంబంధించిన (TS SSC Results 2024 Date) కీలక అప్‌డేట్ వచ్చింది. ఫలితాలు ఏప్రిల్ 30, మే 1న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 
తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్  (TS SSC Results 2024 Date)తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్ (TS SSC Results 2024 Date)

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2024 విడుదల తేదీ (TS SSC Results 2024 Date) : తెలంగాణ పదో తరగతి పరీక్షలు 18 మార్చి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగాయి. అప్పటి నుంచి విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల ఎదురుచూపులు ఫలించేలా పదో తరగతి ఫలితాలపై ఓ అప్‌డేట్ వెలువెడింది.. తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు (TS SSC Results 2024 Date) ఏప్రిల్ 30వ తేదీన, మే 1వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు మొత్తం 5, 08, 385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ల వాల్యుయేషన్ ఏప్రిల్ 20వ తేదీతో ముగిసింది. దీనికి సంబంధించిన విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2024 ముఖ్యమైన విషయాలు

తెలంగాణ పదో తరగతి ఫలితాలపై (TS SSC Results 2024 Date) ముఖ్యమైన విషయాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.
ఎగ్జామినేషన్ పేరు తెలంగాణ పదో తరగతి పరీక్ష 2023-24
కండక్టింగ్ బాడీ డైరక్ట్‌రేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, తెలంగాణ
పరీక్ష తేదీలు మార్చి 18 - ఏప్రిల్ 2, 2024
పదో తరగతి ఫలితాల అనౌన్స్‌మెంట్ డేట్ ఆన్‌లైన్
పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఏప్రిల్ 30, మే 01, 2024
అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in

TS SSC ఫలితాలను 2024 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? (How to check TS SSC Result 2024 online?)

తెలంగాణ పదో తరగతి ఫలితాలను చెక్ చేసే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.
  • అధికారిక తెలంగాణ SSC బోర్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • 2023-24 SSC ఫలితాల కోసం నియమించబడిన లింక్ కోసం చూడాలి.
  • లింక్‌పై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
  • మీ ఫలితాన్ని వీక్షించడానికి వివరాలను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు ఉపయోగం కోసం ఫలితం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం, అప్‌డేట్‌ల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ts-ssc-results-2024-will-be-released-soon-52135/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top