TS 10th Science Answer Key 2023: టీఎస్ పదో తరగతి సైన్స్ ఆన్సర్ కీ, పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Updated On: April 10, 2023 02:57 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు సైన్స్ పరీక్ష జరిగింది. సైన్స్ ప్రశ్నాపత్రంపై  (TS 10th Science Answer Key 2023)  పూర్తి విశ్లేషణ, విద్యార్థుల అభిప్రాయం ఇక్కడ తెలుసుకోవచ్చు. సైన్స్ ప్రశ్నాపత్రం పీడీఎఫ్‌, ఆన్సర్ కీని కూడా ఇక్కడ పొందవచ్చు. 

 
TS 10th Science Answer Key 2023: టీఎస్ పదో తరగతి సైన్స్ ఆన్సర్ కీ, పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండిTS 10th Science Answer Key 2023: టీఎస్ పదో తరగతి సైన్స్ ఆన్సర్ కీ, పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి

TS SSC సైన్స్ ఆన్సర్ కీ 2023 (TS 10th Science Answer Key 2023): తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులకు ఈరోజు సైన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు TS SSC సైన్స్ ఆన్సర్ కీ 2023ని 3 (TS 10th Science Answer Key 2023) ఇక్కడ చెక్ చేయవచ్చు. అలాగే సైన్స్ పరీక్షపై నిపుణుల విశ్లేషణ, విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఈరోజు ఫిజికల్ మరియు బయోలాజికల్ సైన్స్ పరీక్షను రాశారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ దిగువున ఇచ్చిన లింక్ ద్వారా పరీక్షపై వారి అభిప్రాయాలను మాకు తెలియజేయవచ్చు.

మీరు TS SSC సైన్స్ పరీక్ష 2023కి హాజరైనట్లయితే మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు- ఇక్కడ క్లిక్ చేయండి . అలాగే, మీరు మా ఈమెయిల్ చిరునామా news@collegedekho.com ద్వారా పరీక్షలపై మీ అనుభవాన్ని మాకు తెలియజేయవచ్చు.

తెలంగాణ పదో తరగతి సైన్స్ ఆన్సర్ కీ 2023 (TS SSC Science Answer Key 2023)

పరీక్ష ముగిసిన వెంటనే TS SSC సైన్స్ పరీక్ష 2023 అనధికారిక ఆన్సర్ కీని ఇక్కడ చూడవచ్చు.

టీఎస్ ఎస్ఎస్‌సీ సైన్స్ ఎగ్జామ్ 2023పై ఆన్సర్ కీ (TS SSC Science Exam 2023: Students' Feedback)

TS SSC సైన్స్ పరీక్ష 2023కి సంబంధించిన విద్యార్థుల అభిప్రాయం ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.

తెలంగాణ పదో తరగతి సైన్స్ 2023 ప్రశ్నాపత్రం పీడీఎఫ్ (TS SSC Science 2023 Question Paper PDF)

TS SSC సైన్స్ 2023 ప్రశ్నాపత్రం PDF విద్యార్థులు చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున పట్టికలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
పదో తరగతి 2023 సైన్స్ ప్రశ్నాపత్రం

టీఎస్ ఎస్ఎస్‌సీ 2023 ప్రశ్నాపత్రంపై విశ్లేషణ (TS SSC Science 2023 Question Paper Analysis)

విద్యార్థులు TS SSC సైన్స్ ఎగ్జామ్ 2023 యొక్క ప్రధాన ముఖ్యాంశాలను ఇక్కడ తెలుసుకోవచ్చు
విశేషాలు వివరాలు
మొత్తం పరీక్ష క్లిష్టత స్థాయి మితమైన కష్టంగా ఉంది
ప్రశ్నాపత్రం సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా అవును
పేపర్ లెంగ్తీగా ఉందా? లేదు
ఎన్ని మార్కులు సాధించవచ్చు? 70+

విద్యార్థులు, నిపుణులు అభిప్రాయాల ఆధారంగా సైన్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణను ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ts-ssc-science-answer-key-2023-question-paper-analysis-student-reviews-38935/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top