TSPSC Group 1 Notification 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Rudra Veni

Updated On: February 20, 2024 11:02 AM

TSPSC Group 1 నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. పోస్టులు, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అందజేశాం. 
 
TSPSC Group 1 Notification 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
TSPSC Group 1 Notification 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

TSPSC Group 1 నోటిఫికేషన్ 2024 (TSPSC Group 1 Notification 2024): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను (TSPSC Group 1 Notification 2024) రిలీజ్ చేసింది.  రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది.  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 14, 2024న చివరి తేదీ.  ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ నోటిఫికేషన్ ప్రకారం  563 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం ఈ దిగువున అందజేశాం.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 2024 నోటిఫికేషన్ పీడీఎఫ్  (TSPSC Group 1 Notification 2024 pdf)

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 పీడీఎఫ్

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ (TSPSC Group 1 2024 Selection Process)

TSPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ ఈ దిగువున తెలియజేసిన విధంగా ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్షలు ఉంటాయి. OMR ఆధారిత ఆఫ్‌లైన్ మోడ్‌లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024కు ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for TSPSC Group 1 Recruitment 2024?)


ఈ దిగువున ఇవ్వబడిన దశలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. TSPSC అప్లికేషన్ మోడ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే. TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దిగువ ఇచ్చిన సూచనలను అనుసరించండి.
  • ముందుగా అభ్యర్థులు TSPSC tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • "Whats New" విభాగంలో TSPSC "Post Name" కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కోసం చూడండి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు  అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించండి.
  • అనంతరం ఫోటోలు, సంతకాలు, పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • TSPSC దరఖాస్తు ఫీజును చెల్లించి, ఆపై Submit చేయండి.

TSPSC గ్రూప్ 1 2024 దరఖాస్తు ఫీజు (TSPSC Group 1 2024 Application Fees)

ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు రూ. 200లు, పరీక్ష ఫీజు రూ.120లు  చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-1-notification-2024-pdf-50002/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy