Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET Exam Date 2023 Released) పరీక్షా తేదీలు ఇవే

ఏపీ ఎంసెట్ 2023/ఏపీ ఎప్‌సెట్ 2023కు సంబంధించిన షెడ్యూల్ (AP EAMCET Exam Date 2023 Released) విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఎంసెట్ షెడ్యూల్ వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ ఎసెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ (AP EAMCET Exam Date 2023 Released):ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAP CET 2023 /AP EAMCET 2023) మే 15 నుంచి జరగనుంది. ఏపీ ఎసెంట్ 2023 (AP EAMCET Exam Date 2023 Released)కి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2023‌లో (AP EAP CET 2023 /AP EAMCET 2023) భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఏపీ ఎంసెట్/ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే మొదలవుతున్నాయి. అంటే జూన్ నెలాఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి -ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు

ఏపీ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్ (AP EAMCET 2023 Exam Date)

ఏపీ ఎసెంట్ 2023 (AP EAMCET 2023) ఎగ్జామ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి, ఇతర వివరాలు గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
కార్యక్రమంఏపీ ఎంసెట్ ఎగ్జామ్ డేట్
పరీక్ష ప్రారంభంమే 15, 2023
ఎగ్జామ్ ముగింపు తేదీమే 22, 2023
మార్నింగ్ సెషన్ టైమింగ్స్ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12
మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు
అధికారిక వెబ్‌సైట్https://cets.apsche.ap.gov.in

ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023/ AP EAP CET 2023) పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. వివిధ షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ విధానం ఒకేలా ఉంటుంది. అయితే షిప్ట్‌ల్లో ప్రశ్నలు మారుతూ ఉంటాయి. ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్లికేషన్‌ కోసం ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

ఇవి కూడా చదవండి -ఏపీ ECET 2023 ఎగ్జామ్ షెడ్యూల్

ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023)కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా APSCHE ద్వారా నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ పరీక్షకు 2023లో ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన వారు కూడా అర్హులు. ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అడ్మిషన్ సమయంలో కచ్చితంగా వారు ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) గురించి అధికారిక వెబ్‌సైట్https://cets.apsche.ap.gov.inచూడొచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us