AP EAMCET 2023 Cutoff: ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయ AP EAMCET కటాఫ్ 2023 ఎంతంటే?

Andaluri Veni

Updated On: June 06, 2023 04:06 pm IST

ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం AP EAMCET అంచనా కటాఫ్ 2023ని (AP EAMCET 2023 Cutoff)  మునుపటి సంవత్సరం ముగింపు ర్యాంక్ ఆధారంగా ఇక్కడ తెలుసుకోండి. కౌన్సెలింగ్ రౌండ్ల సమయంలో ఫైనల్ కటాఫ్ విడుదల చేయబడుతుంది.
AP EAMCET Cutoff 2023 for Adi Kavi Nannaya UniversityAP EAMCET Cutoff 2023 for Adi Kavi Nannaya University

ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆశించిన కటాఫ్ (AP EAMCET 2023 Cutoff):  JNTU అనంతపురం AP EAMCET పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. AP EAMCET పరీక్ష 2023 ద్వారా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ ని కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అంచనా కటాఫ్‌ని (AP EAMCET 2023 Cutoff) తెలుసుకోవాలి. అధికారులు అధికారిక తేదీ, AP EAMCET 2023 కటాఫ్ ప్రకటన కోసం సమయం విడుదల చేయలేదు కానీ మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ప్రకారం, కౌన్సెలింగ్ ప్రక్రియలో తుది కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఇప్పటికే మార్కులు, ర్యాంక్‌కు యాక్సెస్ ఉన్న అభ్యర్థులు అతను/ఆమె అడ్మిషన్‌ని పొందగల స్ట్రీమ్‌ను గుర్తించడానికి ఈ దిగువున పేర్కొన్న అంచనా కటాఫ్ టేబుల్ని ఉపయోగించుకోవచ్చు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం అంచనా కటాఫ్ 2023 మునుపటి సంవత్సరం ముగింపు ర్యాంక్ నుంచి నిర్ణయించబడింది. ఆశించిన కటాఫ్ ఫైనల్‌కి సరిగ్గా పోలి ఉండదు కానీ ఫైనల్ కటాఫ్‌లో స్వల్ప మార్పు మాత్రమే ఉంటుంది.

ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం అంచనా AP EAMCET కటాఫ్ 2023  (Expected AP EAMCET Cutoff 2023 for Adi Kavi Nannaya University)

ఈ దిగువన ఉన్న అభ్యర్థులు మునుపటి సంవత్సరం కటాఫ్ ఆధారంగా AP EAMCET 2023 కోసం ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆశించిన కటాఫ్‌ను చెక్ చేయవచ్చు:

కోర్సు పేరు

OC

SC

ST

EWS

సివిల్ ఇంజనీరింగ్

24385

101417

91877

65720

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్

22131

54758

94637

20563

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

30121

60649

73379

28396

ఎలక్ట్రికల్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

68971

120710

115005

86332

మెకానికల్ ఇంజనీరింగ్

41376

110612

92006

89835

ఇది కూడా చదవండి| NIRF Engineering Ranking 2023

ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం కోసం AP EAMCET కటాఫ్ 2020 (అంచనా) (Expected AP EAMCET Cutoff 2020 for Adi Kavi Nannaya University)

కేటగిరి, స్ట్రీమ్‌ల కోసం ఆది కవి నన్నయ్య యూనివరన్సిటీ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2020ని ఈ దిగువున చూడండి. 

కోర్సు పేరు

OC

SC

ST

EWS

సివిల్ ఇంజనీరింగ్

24385

101417

91877

65720

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్

22131

54758

94637

20563

ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

30121

60649

73379

28396

ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

68971

120710

115005

86332

మెకానికల్ ఇంజనీరింగ్

41376

110612

92006

89835

ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం AP EAMCET 2019 కటాఫ్ (Adi Kavi Nannaya University AP EAMCET 2019 Cutoff)

అభ్యర్థులు వివిధ కేటగిరీలు, సబ్జెక్ట్‌ల కోసం ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం AP EAMCET కటాఫ్ 2019ని చెక్ చేయవచ్చు:

కోర్సు పేరు

OC

SC

ST

EWS

సివిల్ ఇంజనీరింగ్

130056

130056

130056

111651

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్

22447

126303

87764

31570

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

45586

116106

130407

47653

మెకానికల్ ఇంజనీరింగ్

51064

118861

109444

-


ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com .

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-expected-cutoff-2023-for-adi-kavi-nannaya-university-41484/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!