APPSC Group 2 Prelims Exam 2024 Answer key: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఆన్సర్ కీ వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: February 26, 2024 06:32 PM

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ముగిసింది. ఒకే షిఫ్ట్‌లో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఏపీపీఎస్సీ అధికారిక ఆన్సర్ కీ ఈరోజు  (APPSC Group 2 Prelims Exam 2024 Answer key) విడుదలైంది. 
APPSC Group 2 Prelims Exam 2024 Answer key:  ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఆన్సర్ కీ వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిAPPSC Group 2 Prelims Exam 2024 Answer key: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఆన్సర్ కీ వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ఆన్సర్ కీ (APPSC Group 2 Prelims Exam 2024 Answer key): ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ఫిబ్రవరి 25న జరిగింది. ఒకే షిఫ్ట్‌లో జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తైంది. ఆ తర్వాత అభ్యర్థులందరూ పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చారు. ఏపీపీఎస్సీ అధికారిక ఆన్సర్ కీని (APPSC Group 2 Prelims Exam 2024 Answer key) ఈరోజు (ఫిబ్రవరి 26, 2024) విడుదలైంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ని డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రాన్ని కూడా పొందవచ్చు. అలాగే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా కీపై అభ్యంతరాలు స్వీకరిస్తుంది. పోస్ట్, వాట్సాప్, SMS ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ డైరక్ట్ లింక్‌ను అందజేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ PDF APPSC Group 2 Prelims Answer Key 2024 PDF)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్సర్ కీ PDF


ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 ప్రశ్నపత్రాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to download APPSC Group 2 Prelims answer key 2024 )

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఇక్కడ చూడండి. ఈ దిగువున చెప్పిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

  • ముందుగా అభ్యర్థులు psc.ap.gov.inలో APPSC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

  • హోంపేజీలో ప్రశ్నాపత్రంతో పాటు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024ని గుర్తించాలి.

  • తర్వాత సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి.

  • APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆన్సర్ కీ, ప్రశ్న పేపర్ విండో స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది

  • అడిగితే లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.

  • ఆన్సర్ కీతో పాటు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • భవిష్యత్తు సూచన కోసం ఆన్సర్ కీ ప్రింటవుట్ తీసుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/appsc-group-2-prelims-exam-2024-answer-key-download-pdf-50243/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top