సెప్టెంబర్ 2023లో రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. నెలలో 16 బ్యాంకులు తెరుచుకోవు. ఏ రోజున బ్యాంకులు (Bank Holidays in September 2023) ఉండవో ఇక్కడ లిస్ట్ అందించడం జరిగింది.
Bank Holidays in September 2023
సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు (Bank Holidays in September 2023):
సెప్టెంబర్ నెలలో 16 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. వివిధ పండుగలు, నేషనల్ హాలీడేస్ దృష్ట్యా బ్యాంకులకు 16 రోజులు సెలవు దినాలు (Bank Holidays in September 2023) వచ్చాయి.
RBI నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. పండుగలు, ప్రత్యేక రోజుల దృష్టా రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులను తీసుకుంటాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు కాకుండా దేశవ్యాప్తంగా బ్యాంకులు కొన్ని పండుగలలో మూసివేయబడతాయి. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాని ఇక్కడ అందజేశాం.
రాష్ట్రాల వారీగా సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు (State wise bank holidays in September 2023)
సెప్టెంబరు 2023లో రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది:| రాష్ట్రాల పేరు | రాష్ట్రాల వారీగా పండుగలకు సెలవులు |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ |
|
| అరుణాచల్ ప్రదేశ్ | - |
| అస్సాం | - |
| బీహార్ |
|
| ఛత్తీస్‌గఢ్ |
|
| గోవా |
|
| గుజరాత్ |
|
| హర్యానా |
|
| హిమాచల్ ప్రదేశ్ |
|
| జార్ఖండ్ |
|
| కర్ణాటక |
|
| కేరళ |
|
| మధ్యప్రదేశ్ |
|
| మహారాష్ట్ర |
|
| మణిపూర్ | - |
| మేఘాలయ |
|
| మిజోరం |
|
| నాగాలాండ్ |
|
| ఒడిశా |
|
| పంజాబ్ |
|
| రాజస్థాన్ |
|
| సిక్కిం |
|
| తమిళనాడు |
|
| తెలంగాణ |
|
| త్రిపుర |
|
| ఉత్తర ప్రదేశ్ |
|
| ఉత్తరాఖండ్ |
|
| పశ్చిమ బెంగాల్ | - |
మరిన్ని విషయాల కోసం కాలేజీదేఖోతో వేచి ఉండండి Education News ఎంట్రన్స్‌కి సంబంధించినది పరీక్షలు, అడ్మిషన్ . మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

