Navy Chargeman Recruitment 2023 : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, డిగ్రీ, డిప్లమా విద్యార్హత, మంచి జీతం

Rudra Veni

Published On:

ఇండియన్ నేవీలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ (Navy Chargeman Recruitment 2023)  అయింది. డిగ్రీ, డిప్లమా విద్యార్హతతో ఈ  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు మే 29వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. 
 
Navy Chargeman Recruitment 2023 : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, డిగ్రీ, డిప్లమా విద్యార్హత, మంచి జీతంNavy Chargeman Recruitment 2023 : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, డిగ్రీ, డిప్లమా విద్యార్హత, మంచి జీతం

ఇండియన్ నేవీ ఛార్జ్‌మెన్ రిక్రూట్‌మెంట్ (Navy Chargeman Recruitment 2023): ఇండియన్ నేవీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (Navy Chargeman Recruitment) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్‌మెన్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 372 ఖాళీలున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్ని కేరళ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ముంబై, మహారాష్ట్ర, అండమాన్, నికోబార్ కమాండ్, పోర్ట్ బ్లెయిర్‌లో కూడా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ joinindiannavy.gov.in‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (Indian Navy Recruitment 2023 Details)

నేవీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఆర్గనైజేషన్ పేరు ఇండియన్ నేవీ
పోస్టు పేరు ఛార్జ్‌మెన్-2
మొత్తం పోస్టుల సంఖ్య 372
జాబ్ లోకేషన్ కేరళ, విశాఖపట్నం, ముంబై, అండమాన్ నికోబార్
దరఖాస్తు మోడ్ ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in

ఇండియన్ నేవీ ఖాళీల వివరాలు (Indian Navy Vacancy Details)

ఇండియన్ నేవీలో ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.

పోస్టు పేరు పోస్టుల సంఖ్య
ఎలక్ట్రికల్ ఫిట్టర్ 42
ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ 11
గైరో ఫిట్టర్ 5
రేడియో ఫిట్టర్ 7
రాడార్ ఫిట్టర్ 11
సోనార్ ఫిట్టర్ 6
ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ 4
కంప్యూటర్ ఫిట్టర్ 7
వెపన్ ఫిట్టర్ 8
బాయిలర్ మేకర్ 3
ఇంజిన్ ఫిట్టర్ 46
వ్యవస్థాపకుడు 2
GT ఫిట్టర్ 12
ICE ఫిట్టర్ 22
పైప్ ఫిట్టర్ 21
మెషినిస్ట్ 22
మెషినరీ కంట్రోల్ ఫిట్టర్ 5
Ref & AC ఫిట్టర్ 8
ప్లేటర్ 28
వెల్డర్ 21
షిప్ రైట్ 23
లాగర్ 9
రిగ్గర్ 5 5
షిప్ ఫిట్టర్ 6
మిల్ రైట్ 10
ICE ఫిట్టర్ క్రేన్ 5
చిత్రకారుడు 5
సివిల్ వర్క్స్ 6
PP&C 12

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు (Indian Navy Recruitment Required Eligibility Details)

  • ఇండియన్ నేవీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీల నుంచి డిప్లొమా (ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, టెక్నాలజీ, కమ్యూనికేషన్) డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
  • నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల వయస్సు 29-05-2023 నాటికి 18 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి కలిగిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా అభ్యర్థులు రూ.278లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ. 1,12,400ల జీతం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15 నుంచి మే 29వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవచ్చు.

/news/indian-navy-chargeman-posts-notification-2023-40048/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top