TSPSC Group 1 Prelims Hall Ticket 2023: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్

Rudra Veni

Published On:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023 హాల్ టికెట్‌ని  (TSPSC Group 1 Prelims Hall Ticket 2023)  అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయడం జరిగింది. డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ఈ దిగువున అందించడం జరిగింది. 
TSPSC Group 1 Prelims Hall Ticket 2023TSPSC Group 1 Prelims Hall Ticket 2023

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 (TSPSC Group 1 Prelims Hall Ticket 2023): పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం హాల్ టికెట్‌ను (TSPSC Group 1 Prelims Hall Ticket 2023) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌లను tspsc.gov.inలో నమోదు చేయడం ద్వారా వారి TSPSC గ్రూప్ 1 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Direct Link to download TSPSC Group 1 Prelims Hall Ticket 2023

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 తేదీలు (TSPSC Group 1 Prelims 2023 Dates)

TNPASC గ్రూప్ 1 పరీక్ష 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి -

ఈవెంట్స్

విశేషాలు

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ తేదీ 2023

4 జూన్ 2023

పరీక్ష తేదీ

11 జూన్ 2023

TSPSC గ్రూప్-1 2023 ప్రిలిమ్స్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download TSPSC Group 1 2023 Prelims Admit Card)

అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్ 1 సేవల డౌన్‌లోడ్ లింక్ హాల్ టికెట్ 2023 యాక్టివేట్ చేయబడుతుంది. అభ్యర్థులు ఈ దిగువన షేర్ చేసిన స్టెప్స్‌ని అనుసరించవచ్చు:

  • అధికారిక TSPSC వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించండి.

  • హోమ్‌పేజీలో 'Group 1 Recruitment Preliminary Examination Hall Ticket 2023' లింక్‌పై క్లిక్ చేయండి

  • మీ TSPSC ఆధారాలను అంటే అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను అందించండి

  • 'Submit'పై క్లిక్ చేయండి

  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది

  • జూన్ 11, 2023న TSPSC పరీక్ష రోజున హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ చేయండి

తెలుగులో మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారాన్ని తెలుసుకోండి.

/news/tspsc-group-1-prelims-hall-ticket-2023-released-download-link-activated-at-tspsc-gov-in-41465/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top