JEE Mains 2025లో 175 మార్కులు వస్తే ర్యాంకు, పర్సంటైల్‌పై విశ్లేషణ (175 Marks in JEE Mains Rank and Percentile 2025)
JEE మెయిన్ ఏప్రిల్ 2025లో 175 మార్కులు వచ్చాయా? సులభమైన, మోడరేట్, కఠినమైన పేపర్ల కోసం JEE మెయిన్స్ ర్యాంక్, పర్సంటైల్ 2025 వివరాలు (175 Marks in JEE Mains Rank and Percentile 2025) ఇక్కడ చూడండి.
జేఈఈ మెయిన్స్ 2025లో 175 మార్కులు వస్తే ర్యాంకు, పర్సంటైల్‌పై విశ్లేషణ (175 మార్కులు in JEE Mains Rank and Percentile 2025) : JEE మెయిన్స్ 2025 పరీక్షలో 175 మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఇక్కడ అంచనా వేసిన ర్యాంక్, పర్సంటైల్ సమగ్ర విశ్లేషణను తెలుసుకోవచ్చు. ఈ విశ్లేషణ ప్రశ్నపత్రాలలోని వివిధ స్థాయిల క్లిష్టతను పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని సులభమైన, మధ్యస్థ, కఠినమైనవిగా వర్గీకరిస్తుంది. విశ్లేషణ ప్రకారం మోడరేట్ పేపర్‌లో 175 మార్కులు సాధిస్తే సులభమైన పేపర్ అయితే 98.51+ పర్సంటైల్, మోడరేట్ పేపర్ అయితే 98.96+, కష్టమైన పేపర్ అయితే 99.51+ పర్సంటైల్ సాధించే వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అంచనా వేసిన ర్యాంకులు, పర్సంటైల్‌లు వాస్తవమైనవి కాదని, అధికారిక ఫలితాల నుండి భిన్నంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి.
175 మార్కులకు JEE మెయిన్స్ ర్యాంక్, పర్సంటైల్ 2025లో (175 Marks in JEE Mains Rank and Percentile 2025)
ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఏప్రిల్ 2025లో జరిగే JEE మెయిన్ పరీక్షలో అభ్యర్థులు 175 మార్కులు సాధిస్తే దానికి తగ్గట్టుగా అభ్యర్థులు ఏ పర్సంటైల్‌లు, ర్యాంకులను సాధించే ఛాన్స్ ఉంటుందో విశ్లేషించాం. ఇక్కడ సులభమైన, మధ్యస్థమైన, కఠినమైన పేపర్లను బట్టి అంచనాగా అందించడం జరిగింది.
| మార్కులు | సులభమైన పేపర్‌కు అంచనా ర్యాంకు | సులభమైన పేపర్‌కు అంచనా పర్సంటైల్ | మోడరేట్ పేపర్‌కు అంచనా ర్యాంకు | మోడరేట్ పేపర్‌కు అంచనా పర్సంటైల్ | కష్టమైన పేపర్‌కు అంచనా ర్యాంకు | కష్టమైన పేపర్‌కు అంచనా పర్సంటైల్ |
175 మార్కులు | 98.51+ | ≲ 22,350 | 98.96+ | ≲ 15,600 | 99.51+ | ≲ 7,350 |
174 మార్కులు | 98.46+ | ≲ 23,100 | 98.92+ | ≲ 16,200 | 99.49+ | ≲ 7,650 |
173 మార్కులు | 98.41+ | ≲ 23,850 | 98.88+ | ≲ 16,800 | 99.47+ | ≲ 7,950 |
172 మార్కులు | 98.36+ | ≲ 24,600 | 98.84+ | ≲ 17,400 | 99.45+ | ≲ 8,250 |
171 మార్కులు | 98.31+ | ≲ 25,350 | 98.8+ | ≲ 18,000 | 99.43+ | ≲ 8,550 |
170 మార్కులు | 98.25+ | ≲ 26,250 | 98.76+ | ≲ 18,600 | 99.41+ | ≲ 8,850 |
169 మార్కులు | 98.2+ | ≲ 27,000 | 98.72+ | ≲ 19,200 | 99.39+ | ≲ 9,150 |
168 మార్కులు | 98.14+ | ≲ 27,900 | 98.68+ | ≲ 19,800 | 99.37+ | ≲ 9,450 |
167 మార్కులు | 98.09+ | ≲ 28,650 | 98.64+ | ≲ 20,400 | 99.35+ | ≲ 9,750 |
166 మార్కులు | 98.04+ | ≲ 29,400 | 98.6+ | ≲ 21,000 | 99.33+ | ≲ 10,050 |
165 మార్కులు | 97.98+ | ≲ 30,300 | 98.56+ | ≲ 21,600 | 99.31+ | ≲ 10,350 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.