ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ 2025 కోసం ఇక్కడ చూడండి (AP Inter Results Link 2025)
ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కోసం ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ 2025 (AP Inter Results Link 2025) యాక్టివేట్ అవ్వబోతుంది. BIEAP, మనబడి, ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్ హోస్ట్ చేసిన అధికారిక ఫలితాల లింక్‌ని చెక్ చేయవచ్చు.
AP ఇంటర్ ఫలితాల లింక్ 2025 (AP Inter Results Link 2025) : ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ AP ఇంటర్ ఫలితాల లింక్ 2025 (AP Inter Results Link 2025) ఈరోజు అంటే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు యాక్టివేట్ చేయనుంది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్ 2025, AP ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ 2025 ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. BIEAP అధికారిక వెబ్‌సైట్ ద్వారా AP ఇంటర్ ఫలితాలను 2025 విడుల చేయడంతో పాటు, బోర్డు ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్, మనబడిలో ఫలితాలను కూడా హోస్ట్ చేస్తుంది. అభ్యర్థులు ఫలితాలను చెక్ చేయడానికి, ప్రొవిజనల్ మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వారి హాల్ టికెట్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 హైలెట్స్...
- మనమిత్ర యాప్‌లో కూడా ఫలితాలు రిలీజ్ అయ్యాయి
- విద్యార్థులు వాట్సాప్ ద్వారా ఫలితాలను పొందవచ్చు.
- 9552300009 అనే నెంబర్‌కి 'Hi' అని విద్యార్థులు తమ మార్కుల మెమోని పొందవచ్చు
- AP ఇంటర్ 1వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం - 70 శాతం
- ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం - 83 శాతం
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది పాస్ అయ్యారు.
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతం
- మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 48 శాతం
AP ఇంటర్ మొదటి రెండో సంవత్సరం ఫలితాల లింక్ 2025 (AP Inter 1st, 2nd Year Results Link 2025)
AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాల లింక్ 2025 ఉదయం 11:00 గంటలకు యాక్టివేట్ చేయబడుతుంది ఈ దిగువ పట్టిక ద్వారా డైరెక్ట్ లింక్‌లను యాక్సెస్ చేయవచ్చు.వెబ్‌సైట్ పేరు | ఏపీ ఇంటర్ 1వ సంవత్సరం 2025 | ఏపీ ఇంటర్ 2వ సంవత్సరం 2025 |
ఈనాడు ప్రతిభ | ఇంటర్ 1వ సంవత్సరం రిజల్ట్స్ లింక్ ఇక్కడ క్లిక్ చేయడి | ఇంటర్ 2వ సంవత్సరం రిజల్ట్స్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి |
అధికారిక వెబ్‌సైట్ | ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాల లింక్ - ఇక్కడ క్లిక్ చేయడి | అప్‌డేట్ చేయబడుతుంది |
BIEAP ఇంటర్ ఫలితాల లింక్ 2025 | ఇంటర్ 1వ సంవత్సరం రిజల్ట్స్ లింక్ ఇక్కడ క్లిక్ చేయడి | ఇంటర్ రెండో సంవత్సరం రిజల్ట్స్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి |
ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి.స్టెప్ 1 : BIEAP ఇంటర్మీడియట్ ఫలితాలను పైన ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
స్టెప్ 2: లేదా ఏపీ ఇంటర్ ఫలితాల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 3 :హోంపేజీలో ఏపీ ఇంటర్ ఫలితాల లింక్‌ని దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
స్టెప్ 4 : వెంటనే స్క్రీన్‌పై ఇంటర్ ఫలితాలు కనిపిస్తాయి.
స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం మీ AP ఇంటర్ ఫలితం 2025 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఇది AP అంతటా ఇంటర్ సీనియర్ కాలేజీలలో ప్రవేశానికి కూడా సహాయపడుతుంది.
ఏపీ ఇంటర్ ఫలితాలు లేటెస్ట్ ...
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.