APRCJ 2025 మోడల్ పేపర్లు PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (APRJC 2025 Model Papers PDF)
APRCJ 2025 మోడల్ పేపర్లు (APRJC 2025 Model Papers) PDFని ఇక్కడ అందించాం. అభ్యర్థులు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.
APRCJ 2025 మోడల్ పేపర్లు (APRJC 2025 Model Papers) :
APRJC CET 2025 ఏప్రిల్ 25న జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. APRJC CET 2025కి హాజరయ్యే అభ్యర్థుల్లో రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఎటువంటి ప్రశ్నలు వస్తాయని, ఎన్ని మార్కులకు ఏ ఏ ప్రశ్నలు ఇస్తారని, సిలబస్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనే రకరకాల సందేహాలు ఉంటాయి. ఇలాంటి అనుమారాలంటే తీరాలంటే విద్యార్థులకు మంచి మార్గం APRJC CET 2025 మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. APRJC CET మోడల్ క్వశ్చన్ పేపర్లను (APRJC 2025 Model Papers) ఎంత బాగా సాధన చేస్తే.. అంత సులభంగా పరీక్షను రాయగలుగుతారు.అలాగే పరీక్ష విధానం గురించి, మార్కుల గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థుల కోస APRJC CET 2025 మోడల్ పేపర్ల PDFని ఇక్కడ అందించాం. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్చేసుకోవచ్చు.
APRCJ CET మోడల్ పేపర్లను, APRJC CET మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు సాధన చేయడం వల్ల పరీక్షలో ఎక్కువగా రిపీట్ అయ్యే ప్రశ్నలు, అంశాలను గుర్తించవచ్చు. అదేవిధంగా సమయ నిర్వహణ, కేటాయించిన సమయం పరీక్షను పూర్తి చేయడం అలవాటవుతాయి. APRJC CET ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బలాలు, బలహీనతల గురించి అర్థమవుతుంది. మీరు బలహీనంగా ఉన్న అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. APRJC CET మోడల్ ప్రశ్నపత్రాలను ఇక్కడ చూడండి.
APRCJ 2025 మోడల్ పేపర్లు (APRJC 2025 Model Papers PDF)
APRJC 2025 మోడల్ పేపర్లను ఈ దిగువున ఇచ్చిన టేబుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
విషయం | సంవత్సరం | ప్రశ్నపత్రం |
MPC EET ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ A) | 2024 | |
MPC EET ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2024 | |
BiPC/ CGT ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ A) | 2024 | |
BiPC/ CGT ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2024 | |
MEC CEC ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ B) | 2024 | |
MEC CEC ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2024 | |
MPC EET ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ A) | 2023 | |
MPC EET ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2023 | |
BiPC/ CGT ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ A) | 2023 | |
BiPC/ CGT ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2023 | |
MEC CEC ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ B) | 2023 | |
MEC CEC ఇంగ్లీష్/ తెలుగు మీడియం (సెట్ E) | 2023 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.