JEE మెయిన్ SC కేటగిరీ కటాఫ్ ట్రెండ్స్
JEE మెయిన్ SC కేటగిరీ కటాఫ్ స్కోర్‌లలో తాజా ట్రెండ్‌లను ఇక్కడ చూడండి. భారతదేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం SC అడ్మిషన్ కోసం అంచనా కటాఫ్‌లను చెక్ చేయండి.
JEE మెయిన్ SC కేటగిరీ కటాఫ్ ట్రెండ్స్ (JEE Main SC Category Cutoff Trends) : JEE మెయిన్ కటాఫ్ విషయానికి వస్తే, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు ఇది తక్కువగా ఉంది. సంవత్సరాలుగా కటాఫ్ ట్రెండ్స్ విశ్లేషణ SC కేటగిరీ కటాఫ్‌లో నిరంతర పెరుగుదల, తగ్గుదలని చూపిస్తుంది. 2025లో JEE మెయిన్ SC కేటగిరీ కటాఫ్ (JEE Main SC Category Cutoff Trends) 63 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కటాఫ్‌కు సంబంధించిన కటాఫ్ డేటాకు సంబంధించిన పూర్తి అవగాహనను అందించడానికి 2020 నుంచి 2024 వరకు ఉన్న గత ఐదు సంవత్సరాల కటాఫ్ డేటాను ఇక్కడ అందించాాం. దీంతో కటాఫ్‌పై పూర్తి అవగాహనను ఇవ్వడానికి ఈ గణాంకాలు ఉపయోగపడాతాయి.
JEE మెయిన్ SC కేటగిరీ కటాఫ్ ట్రెండ్స్ (2024 నుండి 2020 వరకు) (JEE Main SC Category Cutoff Trends (2024 to 2020))
ఈ దిగువున ఇచ్చిన ఇమేజ్ SC కేటగిరీకి JEE మెయిన్ కటాఫ్ ట్రెండ్‌ల వివరణాత్మక గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని అందిస్తుంది, ఇది 2025 అడ్మిషన్ల చక్రం కోసం అభ్యర్థుల ఎంపిక సంభావ్యతను మూల్యాంకనం చేయడానికి వీలు కల్పిస్తుంది.
సంవత్సరం | SC కేటగిరి | విశ్లేషణ |
2025 | 63 పైన | ఈ సంవత్సరం 3 శాతం పెరుగుదల అంచనా |
2024 | 60.0923182 | ఇప్పటివరకు అత్యధిక కటాఫ్ |
2023 | 51.9776027 | 2023 లో 8 శాతం భారీ పెరుగుదల |
2022 | 43.0820954 | అన్ని కాలాలలోనూ అత్యల్ప కటాఫ్ |
2021 | 46.8825338 | గత సంవత్సరం నుండి 4 శాతం గణనీయమైన తగ్గుదల |
2020 | 50.1760245 | 2019 నుండి 4 శాతం తగ్గుదల |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.