TS ECET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ 2025
TS ECET 2025 ఫలితాలు ఈరోజు అంటే మే 25న విడుదలయ్యాయి. ఇక్కడ ఇచ్చిన లింక్‌తో (TS ECET Results Download Link 2025) అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
TS ECET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ 2025 (TS ECET Results Download Link 2025) :
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) ప్రతి ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా ,B.Sc (గణితం) విద్యార్థులకు(TS ECET Results Download Link 2025) నిర్వహించబడుతుంది.ఈ పరీక్ష ద్వారా వారు నేరుగా రెండవ సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం కలుగుతుంది.
.TS ECET 2025 ఫలితాలు ఈరోజు అంటే మే 25న విడుదలయ్యాయి. ఫలితాలు మధ్యాహ్నం 12:30 గంటలకు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో చెక్ చేయవచ్చు. ఫలితాల డైరక్ట్ లింక్ ఇక్కడ అందించాం.. అభ్యర్థులు ఇక్కడ నుంచి డైరక్ట్‌గా తమ ఫలితాలను పొందవచ్చు.
తెలంగాణ ఈసెట్ 2025 ఫలితాల లింక్ (TS ECET 2025 Result Link)
TS ECET 2025 ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download TS ECET 2025 results?)
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
ఆ తరువాత "TS ECET 2025 Results" లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది నమోదు చేయండి.
ఫలితాన్ని స్క్రీన్‌పై చూడండి
ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు కోసం ప్రింట్ తీసుకోండి.
TS ECET 2025 ముఖ్యమైన తేదీలు (TS ECET 2025 Important Dates)
TS ECET 2025 ఫలితాల విడుదల తేదీ గురించి ఈ క్రింది పట్టికలో అందించాం.
TS ECET 2025 పరీక్ష తేదీ | మే 12, 2025 |
TS ECET 2025 ఫలితాల విడుదల తేదీ | మే 25, 2025 |
TS ECET కౌన్సెలింగ్ ప్రారంభం | జూన్ 2025 |
TS ECET 2025 అధికారిక వెబ్‌సైట్ | ecet.tsche.ac.in |
అర్హత సాధన (Eligibility practice)
కనీస మార్కులు: TS ECET పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు మొత్తం మార్కులలో కనీసం 25% మార్కులు (200లో 50 మార్కులు) సాధించాలి. SC/ST అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
TS ECET 2025 ఫలితాల్లో చూపించే వివరాలు (Details shown in TS ECET 2025 results)
అభ్యర్థి పేరు
హాల్ టికెట్ నంబర్
సబ్జెక్ట్ వారీగా పొందిన మార్కులు
మొత్తం మార్కులు
ర్యాంక్
TS ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ (TS ECET 2025 Counselling Process)
TS ECET 2025 ఫలితాల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ర్యాంక్ ఆధారంగా కళాశాలల ఎంపిక చేసుకోవచ్చు.
TS ECET 2025 ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలకం. ఫలితాల ప్రకటన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను సరిచూసుకొని, వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధమవ్వాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.