Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఈ లింక్‌తో టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి (TSRJC Hall Ticket Download 2024 Link)

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు ఈరోజు అంటే ఏప్రిల్ 15న విడుదలయ్యాయి. ఈ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి.  TSRJC CET 2024 ఎగ్జామ్ ఈ నెల 21వ తేదీన జరగనుంది.  

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

TSRJC CET హాల్ టికెట్లు ఈరోజు అంటే ఏప్రిల్ 15న, 2024 విడుదలయ్యాయి. టీఎస్‌ఆర్జేసీ సెట్ హాల్ టికెట్ల లింక్  తెలంగాణ జనరల్ గురుకుల విద్యాలయ సొసైటీలో TSRJDC అడ్మిషన్ వెబ్ పోర్టల్  https://tsrjdc.cgg.gov.in/లో యాక్టివేట్ అయింది. తెలంగాణ జనరల్ గురుకుల TSRJC CET పరీక్ష కోసం విజయవంతంగా నమోదు చేసుకున్న విద్యార్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి గురుకుల RJC వెబ్ పోర్టల్ నుంచి హాల్ టికెట్లను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఈ దిగువున జోడించాం. నేరుగా దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 

TSRJC CET 2024 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్

అధికారిక వెబ్‌సైట్‌లో TSRJC CET 2024 హాల్ టికెట్లు లింక్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఆ లింక్‌ను అప్‌డేట్ చేయడం జరుగుతుంది.  
TSRJC CET 2024 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్  -  ఇక్కడ క్లిక్ చేయండి

TSRJC CET, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తారు, ఇది తెలంగాణలోని వివిధ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశం కోసం TSREIS నిర్వహించే రాష్ట్ర స్థాయి పరీక్ష. ప్రతి సంవత్సరం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ ఇష్టపడే కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్షకు హాజరవుతారు. TSRJC CET హాల్ టికెట్ 2024 ప్రతి విద్యార్థి పరీక్ష హాలుకు తీసుకెళ్లవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్. 

TSRJC CET 2024 హాల్ టికెట్ల విడుదల తేదీ, సమయం

టీఎస్‌ఆర్జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యమైతే ఏప్రిల్ 16, 17తేదీల్లో రిలీజ్ అవుతాయి. 
టీఎస్‌ఆర్జేసీ సెట్ 2024 హాల్ టికెట్ల విడుదల తేదీ ఏప్రిల్ 15, 2024
టీఎస్‌ఆర్జేసీ సెట్ 2024 హాల్ టికెట్ల రిలీజ్ టైమ్మధ్యాహ్నం 3 గంటలకు

TSRJC CET 2024 హాల్ టికెట్ ముఖ్యాంశాలు  

TSRJC CET 2024 హాల్ టికెట్లకు సంబంధించిన ముఖ్య అంశాలు ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, TREIS మార్చి నెలలో TSRJC CET 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
  • తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.
  • TSRJC CET హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి పరీక్ష నిర్వహణకు ఒక వారం ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • TSRJC ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లపై తాజా అప్‌డేట్ల కోసం ఈ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.
  • హాల్ టికెట్ అనేది పరీక్ష హాల్‌లోకి ప్రవేశించడానికి ఒక ముఖ్యమైన పత్రం, దయచేసి దానిని అడ్మిషన్ల వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. 

TSRJC CET 2024 హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download TSRJC CET Hall Ticket 2024?)

TSRJC CET హాల్ టికెట్లను సాధారణ గురుకుల విద్యా సంస్థ తన వెబ్ పోర్టల్‌లో https://tsrjdc.cgg.gov.inలో విడుదల చేస్తుంది.  TSRJC CET కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని పరీక్ష రోజున తీసుకెళ్లాలి. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి
  • ముందుగా విద్యార్థులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) అధికారిక వెబ్‌సైట్ http://treis.cgg.gov.in/ని సందర్శించాలి.
  • TREIS వెబ్‌సైట్‌లో విద్యార్థులు TSRJC CET లింక్‌పై క్లిక్ చేయవచ్చు. అప్పుడు స్క్రీన్‌పై TSRJC CET పరీక్ష వెబ్ పోర్టల్ కనిపిస్తుంది.
  • తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హోంపేజీలో డౌన్‌లోడ్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం కొత్త ట్యాబ్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. 
  • ఆ పేజీలో అవసరమైన ఫీల్డ్‌లలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, submit బటన్‌పై క్లిక్ చేయాలి. 
  • మీరు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసినప్పుడు, మీ పరికరంలో మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
  • మహాత్మా జ్యోతిబా ఫూలే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. విద్యార్థులు పరీక్ష రోజున పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలని గుర్తుంచుకోవాలి. భవిష్యత్ సూచన కోసం దీన్ని దగ్గరే ఉంచుకోవాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్