VITEEE Exam Analysis 2023: VITEEE 2023 స్లాట్ 1 పూర్తి విశ్లేషణ, ప్రశ్నాపత్రం ఎలా ఉందంటే?
VITEEE 2023 స్లాట్ 1 పరీక్ష ఏప్రిల్ 17న జరిగింది. ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ (VITEEE Exam Analysis 2023) ఇక్కడ అందజేశాం. క్వశ్చన్ పేపర్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఇక్కడ తెలుసుకోండి.
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 విశ్లేషణ (VITEEE Exam Analysis 2023):
VITEEE 2023 స్లాట్ 1 ఏప్రిల్ 17న ఉదయం 9:00 నుంచి 11:30 వరకు జరిగింది. VITEEE 2023 యొక్క ప్రశ్నపత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ అనే 5 విభాగాలంటాయి. మ్యాథ్స్/ జీవశాస్త్రం సెక్షన్ 40 ప్రశ్నలను కలిగి ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్కటి 25 ప్రశ్నలు ఉంటాయి. VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 పరీక్ష వివరణాత్మక ప్రశ్న పత్రం విశ్లేషణను (VITEEE Exam Analysis 2023) ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇందులో మొత్తం క్లిష్టత స్థాయి, గరిష్టంగా వెయిటేజీ ఉన్న అంశాలు, మంచి ప్రయత్నాలు ఉన్నాయి.
| మీరు VITEEE 2023 పరీక్షకు హాజరయ్యారా? పరీక్షలో Click here to submit your feedback . |
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 విద్యార్థుల అభిప్రాయాలు (VITEEE 17 April 2023 Slot 1 Student Reviews)
VITEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1పై విద్యార్థుల అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
- హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి పేపర్ సులువుగా ఉన్నా మ్యాథ్స్ కష్టంగా ఉందని సూచించాడు. అతని ప్రకారం మ్యాథ్స్ భాగం సమయం తీసుకుంటుంది
- ప్రయాగ్‌రాజ్‌లోని పరీక్షా కేంద్రంలో జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 ప్రశ్న పత్రం విశ్లేషణ (VITEEE 17 April 2023 Slot 1 Question Paper Analysis)
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 ప్రశ్న పత్రం విశ్లేషణను ఈ కింది టేబుల్లో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
| సబ్జెక్టులు | విశ్లేషణ |
| స్లాట్ 1 మొత్తం క్లిష్టత స్థాయి | మితమైన కష్టం |
| మ్యాథ్స్ క్లిష్టత స్థాయి | మోడరేట్ |
| కెమిస్ట్రీ క్లిష్టత స్థాయి | మితమైన కష్టం |
| ఫిజిక్స్ యొక్క కఠిన స్థాయి | మోడరేట్ |
| గరిష్టంగా వెయిటేజీ ఉన్న అంశాలు |
Coordinate Geometry
Algebra Vector Inorganic Chemistry Thermodynamics Electrostatics |
| గత సంవత్సరాల పేపర్లలోని ప్రశ్నలు రిపీట్ అయ్యాయా? | తెలియాల్సి ఉంది |
| పేపర్ లెంగ్తీగా ఉండి సాల్వ్ చేయడానికి టైం తీసుకుంటుదా? | లేదు |
| VITEEE 2023 స్లాట్ 1లో స్కోర్ చేసుకోగలిగే మార్కులు | 105-107 (out of 125) |
VITEEE 2023 స్లాట్ 1 పరీక్షకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ పేజీని ఫాలో అవ్వండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.