Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024) : కోర్సుల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

తెలంగాణ రాష్ట్రంలోని బాలుర TSRJC కళాశాలల జాబితా మరియు కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024): TSRJC CET 2024 పరీక్ష ఏప్రిల్ 21, 2024 తేదీన జరగనున్నది. ఈ పరీక్ష ద్వారా 10వ తరగతిలో ఉత్తీర్ణ త సాధించిన విద్యార్థులు ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందవచ్చు. TSRJC కళాశాలలు రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించడమే కాకుండా పూర్తిగా ఉచితంగా వసతి కూడా అందిస్తున్నాయి. అందువలన TSRJC బాలుర కళాశాలలో సీట్ పొందడానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. 2023 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే TSRJC 2024 పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందడానికి అర్హులు, ముందు సంవత్సరాలలో 10వ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష కు అప్లై చేయడానికి అర్హత లేదు.

ఇవి కూడా చదవండి

TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024)

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న TSRJC బాలుర కళాశాలల జాబితా వివరాలను క్రింద ఇచ్చిన పట్టిక నుండి విద్యార్థులు వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

జిల్లా

అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా )

TSRJC బాలుర కళాశాల , సర్వైల్

యాదగిరి

అన్ని జిల్లాలు

TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి

గద్వాల్ జోగులాంబ

గద్వాల్ జోగులాంబ, మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణ పేట్

TSRJC బాలుర కళాశాల, బోరబండ

హైదరాబాద్

హైదరాబాద్

TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట

మేడ్చల్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి

సంగారెడ్డి

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలుర కళాశాల, తూప్రాన్

మెదక్

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలుర కళాశాల, పోచంపాడు

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలుర కళాశాల, మద్నూర్

కామారెడ్డి

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి

మంచిర్యాల

మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్

TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్

జగిత్యాల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలుర కళాశాల, మేడారం

పెద్దపల్లి

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి

జయశంకర్ భూపాలపల్లి

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు

TSRJC బాలుర కళాశాల, వేలేరు

వరంగల్ అర్బన్

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు

TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్

ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి

సూర్యాపేట

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC బాలుర కళాశాలల సీట్ మ్యాట్రిక్స్ 2024 ( TSRJC Boys Colleges Seat Matrix 2024)

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న TSRJC బాలుర కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు మరియు కోర్సుల జాబితా క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

అందించే కోర్సుల ప్రకారంగా సీట్ల సంఖ్య

మొత్తం సీట్ల సంఖ్య

MPC

BiPC

MEC

TSRJC బాలుర కళాశాల , సర్వైల్

88

60

30

178

TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బోరబండ

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, తూప్రాన్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, పోచంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, మద్నూర్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, మేడారం

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, వేలేరు

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి

40

40

సున్నా

80

TSRJC CET కౌన్సెలింగ్ ప్రక్రియ 2024 (TSRJC CET Counselling Process 2024)

TSRJC CET 2024 కౌన్సెలింగ్/ఎంపిక ప్రక్రియ TSRJC CET 2024 ఫలితాల ప్రకటన తర్వాత ప్రారంభమవుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ పరీక్ష రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ను కేటాయిస్తుంది. TSRJC CET 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం అధికారిక షెడ్యూల్ విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు వారి మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. అధికారిక వెబ్‌సైట్‌లలో ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్‌ని అధికార యంత్రాంగం ప్రచురిస్తుంది. ఇతర కమ్యూనికేషన్ మార్గాలను అనుసరించలేదు. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా అధికారం ద్వారా నిర్దేశించిన అన్ని పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.

TSRJC CET గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Exam time table please for STD 12th 2024 batch

-DanielUpdated on April 01, 2026 03:15 PM
  • 4 Answers
rahul sharma, Student / Alumni

Lovely Professional University does not conduct Class 12 board exams; students follow their respective boards like CBSE or state boards. As per CBSE 2024 timetable, Class 12 exams are generally held from February to March–April, depending on subjects. Students receive the official date sheet from their school, not from LPU. It is important to prepare according to your board schedule and follow school notifications regularly. Early planning helps in better performance.

READ MORE...

TN 12th pervious year public questions

-saranyaUpdated on May 20, 2026 05:33 PM
  • 2 Answers
pvishnu, Student / Alumni

Lovely Professional University does not conduct Class 12 board exams; students follow their respective boards like CBSE or state boards. As per CBSE 2024 timetable, Class 12 exams are generally held from February to March–April, depending on subjects. Students receive the official date sheet from their school, not from LPU. It is important to prepare according to your board schedule and follow school notifications regularly. Early planning helps in better performance.

READ MORE...

Ap inter 2nd year English syllabus

-konalaramcharanUpdated on February 25, 2026 04:34 PM
  • 2 Answers
josepholeti, Student / Alumni

Lovely Professional University does not conduct Class 12 board exams; students follow their respective boards like CBSE or state boards. As per CBSE 2024 timetable, Class 12 exams are generally held from February to March–April, depending on subjects. Students receive the official date sheet from their school, not from LPU. It is important to prepare according to your board schedule and follow school notifications regularly. Early planning helps in better performance.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us