Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TSRJC 2024 కళాశాలల జాబితా  (List of TSRJC Colleges 2024): కోర్సుల జాబితా, సీట్ మ్యాట్రిక్స్

TSRJC 2024 కళాశాలల జాబితా, కోర్సుల వివరాలు మరియు సీట్ మ్యాట్రిక్స్ ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TSRJC కళాశాలల జాబితా 2024: తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తుంది. ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా వసతి మరియు భోజనం కూడా రెండు సంవత్సరాల పాటు ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తప్పనిసరిగా TSRJC CET 2024 పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలి. కేవలం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ లభించదు, TSRJC కళాశాలల్లో (List of TSRJC Colleges 2024) సీట్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు సీట్ కోసం ఆయా కళాశాలల కోసం అవసరమైన TSRJC CET 2024 కటాఫ్ మార్కులను కూడా సాధించాలి. TSRJC కళాశాలలు అత్యుత్తమ భోధన ప్రమాణాలు కలిగిన లెక్చరర్ చేత విద్యార్థులకు విద్య అందిస్తారు. అంతే కాకుండా ఈ కళాశాలల్లో చదువుతో పాటుగా స్పోర్ట్స్ విభాగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. TSRJC కళాశాలల్లో విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ లో MPC , BiPC , MEC గ్రూప్ లను అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 TSRJC కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 కళాశాలలు బాలురవి కాగా 20 కళాశాలలు బాలికలవి. వీటిలో మొత్తం 2996 సీట్లు అందుబాటులో ఉన్నాయి. TSRJC 2024 పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో TSRJC కళాశాలల జాబితా (List of TSRJC Colleges 2024) , కళాశాల ప్రకారంగా సీట్ల సంఖ్య మరియు కోర్సుల వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - TSRJC 2024 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ ఇదే

ఇది కూడా చదవండి - TSRJC బాలికల కళాశాలల జాబితా 2024

TSRJC 2024 కళాశాలల జాబితా  (List of TSRJC Colleges 2024)

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల జాబితా, కళాశాల ఉన్న ప్రదేశంను వివరంగా ఈ క్రింది టేబుల్ లో తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

జిల్లా

అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా )

TSRJC బాలుర కళాశాల , సర్వైల్

యాదగిరి

అన్ని జిల్లాలు

TSRJC బాలికల కళాశాల ,హసనపర్తి

హన్మకొండ

అన్ని జిల్లాలు

TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి

గద్వాల్ జోగులాంబ

గద్వాల్ జోగులాంబ, మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణ పేట్

TSRJC బాలికల కళాశాల, బాలానగర్

మహబూబ్ నగర్

గద్వాల్ జోగులాంబ, మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణ పేట్

TSRJC బాలుర కళాశాల, బోరబండ

హైదరాబాద్

హైదరాబాద్

TSRJC బాలికల కళాశాల, బోరబండ

హైదరాబాద్

హైదరాబాద్

TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట

మేడ్చల్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలికల కళాశాల, వికారాబాద్

వికారాబాద్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలికల కళాశాల , తాండూర్

వికారాబాద్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి

సంగారెడ్డి

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల ,దిగ్వాల్

సంగారెడ్డి

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలుర కళాశాల, తూప్రాన్

మెదక్

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల, మెదక్

మెదక్

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల, సిద్ధిపేట

సిద్ధిపేట

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలుర కళాశాల, పోచంపాడు

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలికల కళాశాల, పోచంపాడు

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలుర కళాశాల, మద్నూర్

కామారెడ్డి

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలికల కళాశాల, బోధన్

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి

మంచిర్యాల

మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్

TSRJC బాలికల కళాశాల, నిర్మల్

నిర్మల్

మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్

TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్

జగిత్యాల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలికల కళాశాల, తాటిపల్లి

జగిత్యాల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలుర కళాశాల, మేడారం

పెద్దపల్లి

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలికల కళాశాల, నేరెళ్ల

రాజన్న సిరిసిల్ల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి

జయశంకర్ భూపాలపల్లి

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి,  ములుగు

TSRJC బాలుర కళాశాల, వేలేరు

వరంగల్ అర్బన్

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి,  ములుగు

TSRJC బాలికల కళాశాల, కొడకండ్ల

జనగాం

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి,  ములుగు

TSRJC బాలికల కళాశాల, వంగర

హన్మకొండ

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి,  ములుగు

TSRJC బాలికల కళాశాల, నెక్కొండ

వరంగల్ రూరల్

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి,  ములుగు

TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్

ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలికల కళాశాల, వైరా

ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలికల కళాశాల,బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలికల కళాశాల, చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC బాలికల కళాశాల, రామన్నపేట

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి

సూర్యాపేట

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC 2024 సీట్ మ్యాట్రిక్స్ (TSRJC 2024 Seat Matrix)

TSRJC 2024 కళాశాలల్లో అందించే కోర్సుల జాబితా మరియు సీట్ మ్యాట్రిక్స్ ను క్రింది టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

అందించే కోర్సుల ప్రకారంగా సీట్ల సంఖ్య

మొత్తం సీట్ల సంఖ్య

MPC

BiPC

MEC

TSRJC బాలుర కళాశాల , సర్వైల్

88

60

30

178

TSRJC బాలికల కళాశాల ,హసనపర్తి

88

60

30

178

TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, బాలానగర్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బోరబండ

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, బోరబండ

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వికారాబాద్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల , తాండూర్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల ,దిగ్వాల్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, తూప్రాన్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, మెదక్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, సిద్ధిపేట

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, పోచంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, పోచంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, మద్నూర్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, బోధన్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నిర్మల్

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, తాటిపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, మేడారం

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నేరెళ్ల

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, వేలేరు

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, కొడకండ్ల

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వంగర

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నెక్కొండ

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వైరా

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల,బూర్గంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, చౌటుప్పల్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, రామన్నపేట

40

40

సున్నా

80

TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి

40

40

సున్నా

80

TSRJC CET 2024 ముఖ్యమైన తేదీలు  (TSRJC CET 2024 Important Dates)

TSRJC CET 2024 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో చెక్ చేయవచ్చు.

ఈవెంట్

ముఖ్యమైన తేదీలు

TSRJC CET 2024 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ

జనవరి 31, 2024

TSRJC CET 2024 ఆన్‌లైన్ దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ

మార్చి 31, 2024

TSRJC CET 2024 హాల్ టికెట్ లభ్యత

విడుదల అయ్యింది.

TSRJC CET 2024 పరీక్ష తేదీ

ఏప్రిల్ 21, 2024

TSRJC CET 2024 మెరిట్ లిస్ట్ విడుదల తేదీ

తెలియాల్సి ఉంది

TSRJC 2024 పరీక్ష ద్వారా పైన కళాశాలల్లో సీటు సాధించవచ్చు. TSRJC పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Where can I get 12th communicative English practical exam model question papers (Tamil Nadu board) 2015 to 2025 ?

-velusamyUpdated on August 27, 2025 02:01 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, The questions asked in the board's practical exams are not released anywhere. You can take help from your subject teacher to get an idea about the questions that can be asked during the same.

READ MORE...

I'm a UP Board student but with English Medium and I face too much difficulties during reading in Hindi language. So please make sample papers for ACCOUNTS In English.

-aryan pandeyUpdated on August 27, 2025 02:06 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, The questions asked in the board's practical exams are not released anywhere. You can take help from your subject teacher to get an idea about the questions that can be asked during the same.

READ MORE...

2025 mein bhautik vigyan mein कौन-कौन chapter kata hai

-anup sahaniUpdated on September 03, 2025 10:26 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, The questions asked in the board's practical exams are not released anywhere. You can take help from your subject teacher to get an idea about the questions that can be asked during the same.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

Talk To Us