Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP POLYCET 2026 అప్లికేషన్ త్వరలో ప్రారంభం, నోటిఫికేషన్, తేదీలు, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి

AP POLYCET 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అప్లికేషన్ తేదీలు, గత సంవత్సరాల తేదీలు, AP POLYCET గురించి ముఖ్యమైన వివరాలు ఈ క్రింద ఉన్న ఆర్టికల్‌లో తెలుసుకోండి.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. దీనివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా (ఇంజినీరింగ్ & నాన్‑ఇంజినీరింగ్) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 10వ తరగతి (SSC) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. తక్కువ ఫీజు లో టెక్నికల్ విద్య పొందాలనుకునే వారికి AP POLYCET మంచి అవకాశంగా ఉంటుంది. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలు, కోర్సులు కేటాయిస్తారు.

గత సంవత్సరాల ట్రెండ్ చూస్తే AP POLYCET నోటిఫికేషన్ సాధారణంగా మార్చి నెలలో విడుదలవుతుంది. అదే విధముగా AP POLYCET 2026 నోటిఫికేషన్ కూడా మార్చి 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చి వెంటనే అభ్యర్థులు ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్కడ అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హతలు, ఫీజు వివరాలు స్పష్టంగా తెలియజేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా చెక్ చేయడం మంచిది.

AP POLYCET 2026 ముఖ్యమైన తేదీలు (AP POLYCET 2026 Important Dates)

AP POLYCET 2026కు సంబంధించిన అప్లికేషన్, హాల్ టికెట్ మరియు పరీక్ష తేదీలను అర్థమయ్యేలా అంచనా తేదీలను ఈ క్రింది టేబుల్ పట్టికలో ఇవ్వడం జరిగింది.

వివరాలు

అంచనా తేదీలు

AP POLYCET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ

మార్చి 2026 మొదటి వారం

రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ

ఏప్రిల్ చివరి వారం, 2026

అప్లికేషన్ దిద్దుబాటు విండో

మే మొదటి వారం, 2026

అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ

మే రెండవ వారం, 2026

AP POLYCET 2026 పరీక్ష

మే మూడవ వారం, 2026

AP POLYCET అప్లికేషన్‌లో తప్పులు జరిగితే ఏం చేయాలి? హాల్ టికెట్‌పై ప్రభావం ఉంటుందా? (What to do if there are errors in the AP POLYCET application? Will it affect the hall ticket?)

AP POLYCET అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు జరిగే తప్పులను సమయానికి సరిచేయకపోతే హాల్ టికెట్ మరియు పరీక్ష హాజరుపై ప్రభావం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం.

AP POLYCET అప్లికేషన్‌లో తప్పులు జరిగితే ఏం చేయాలి? (What to do if there are errors in the AP POLYCET application?)

  • పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోఉన్న Correction / Edit option ద్వారా సరిచేయాలి.

  • అప్లికేషన్ చివరి తేదీ లోపలే మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యము.
  • ఫోటో లేదా సంతకం తప్పుగా అప్లోడ్ అయితే సరైన ఫైల్‌తో మళ్లీ అప్డేట్ చేయాలి.
  • మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ తప్పుగా ఉంటే నోటిఫికేషన్లు రాకపోవచ్చు, కనుక వెంటనే సరి చేయాలి.
  • ఎడిట్ ఆప్షన్ అందుబాటులో లేకపోతే అధికారిక హెల్ప్‌డెస్క్ / సపోర్ట్ నంబర్‌ను సంప్రదించాలి.

ఈ తప్పుల వల్ల హాల్ టికెట్‌పై ప్రభావం ఉంటుందా? (Will these mistakes affect the hall ticket?)

  • అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాల ఆధారంగానే హాల్ టికెట్ జారీ అవుతుంది.

  • పేరు, ఫోటో, పుట్టిన తేదీలో తప్పులు ఉంటే హాల్ టికెట్‌లో కూడా అదే తప్పు కనిపిస్తుంది.
  • హాల్ టికెట్‌లో ఫోటో లేదా పేరు స్పష్టంగా లేకపోతే పరీక్ష కేంద్రంలో సమస్యలు రావచ్చు.
  • పెద్ద తప్పులు ఉంటె కొన్ని సందర్భాల్లో పరీక్షకు అనుమతి నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది.
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే అన్ని వివరాలు జాగ్రత్తగా చెక్ చేయడం చాలా అవసరం.

AP POLYCET గత 3 సంవత్సరాల అప్లికేషన్ విడుదల తేదీలు (AP POLYCET Last 3 Years Application Release Dates)

గత సంవత్సరాల ట్రెండ్‌ ప్రకారం AP POLYCET అప్లికేషన్ ప్రక్రియ సాధారణంగా మార్చిలోనే ప్రారంభమవుతుంది.ఇది 2026 అభ్యర్థులకి ఒక స్పష్టమైన అంచనాను ఇస్తుంది.

సంవత్సరం

అప్లికేషన్ ప్రారంభ తేదీ

అప్లికేషన్ చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా )

AP POLYCET 2023

ఫిబ్రవరి 16,2023

ఏప్రిల్ 30,2023

2024

ఫిబ్రవరి 20,2024

ఏప్రిల్ 10,2024

2025

మార్చి 12,2025

ఏప్రిల్ 17,2025

AP POLYCET 2026 పరీక్ష తర్వాత జరిగే తదుపరి ప్రక్రియ (Next process after AP POLYCET 2026 exam)

AP POLYCET పరీక్ష పూర్తయ్యాక ఫలితాల నుంచి కాలేజీ అడ్మిషన్ వరకు అధికారులు ఒక క్రమబద్ధమైన ప్రక్రియను పాటిస్తారు.

  • పరీక్ష పూర్తయిన తర్వాత ముందుగా రిస్పాన్స్ షీట్/ఆన్సర్ కీ విడుదల చేస్తారు.
  • అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
  • తర్వాత AP POLYCET ఫలితాలు (Results) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • ఫలితంతో పాటుగా ప్రతి అభ్యర్థికి ర్యాంక్‌ కార్డు అందుబాటులో ఉంచుతారు.
  • ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అవుతుంది.
  • కౌన్సెలింగ్‌లో భాగంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయబడుతుంది.
  • వెబ్ ఆప్షన్‌ల ద్వారా కాలేజీ మరియు కోర్సు ఎంపిక చేయాలి.
  • ర్యాంక్, ఆప్షన్ల ఆధారంగా సీట్ ఆలాట్మెంట్ ప్రకటిస్తారు.
  • సీట్ ఆలాట్ అయిన అభ్యర్థులు నిర్ణీత గడువులో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
  • ఫీజు చెల్లించి అడ్మిషన్ పూర్తి చేసిన తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.

AP POLYCET 2026 డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకి ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లికేషన్ జాగ్రత్తగా నింపి, పరీక్ష తర్వాత జరిగే ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తే అడ్మిషన్ పొందవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Sample Paper Downloaded!
    Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

11,775 rank is elegeble for seat bc e

-shaik tanda saniya begamUpdated on May 18, 2026 12:42 PM
  • 2 Answers
Kommu manoj, Student / Alumni

33856

READ MORE...

INS Shivaji Centre of Marine Engineering Technology mein after 10th Diploma admission कसे मिळेल?

-aryan ravindra sonawaneUpdated on May 09, 2026 07:28 PM
  • 1 Answer
Prateek Lakhera, Content Team

33856

READ MORE...

EWS candidate ko kitna rank lana padega in ITICAT 2026?

-Sanjeev KumarUpdated on May 12, 2026 03:52 PM
  • 2 Answers
kavita bagul, Student / Alumni

33856

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి