Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 విడుదల తేదీ, PDF డౌన్‌లోడ్ లింక్

తెలంగాణ NEET  మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ర్యాంక్ జాబితాలో పొందిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులను రాష్ట్ర కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 (Telangana NEET UG Merit List 2025) :తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2025 ఆగస్టు 2025 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ర్యాంక్ జాబితాను (Telangana NEET UG Merit List 2025) తెలంగాణలో 85 శాతం రాష్ట్ర కోటా కింద ప్రవేశం కల్పించడానికి పరిశీలిస్తారు. తెలంగాణ ప్రొవిజనల్ మెరిట్ జాబితా ముందుగా విడుదల చేయబడుతుంది. దీనిపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అభ్యంతరాలు వచ్చిన ఆధారంగా ఫైనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేయబడతుంది. జూలై 16 నుండి జూలై 25, 2025 వరకు అభ్యర్థులుతెలంగాణ నీట్ కౌన్సెలింగ్ 2025కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించబడ్డారు. తెలంగాణ NEET ర్యాంక్ జాబితా 2025లో కౌన్సెలింగ్ ప్రక్రియకు విజయవంతంగా నమోదు చేసుకున్న విద్యార్థుల పేర్లు మాత్రమే ఉంటాయి.

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదల తేదీలు (Telangana NEET UG Merit List 2025 Release Dates)

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 (Telangana NEET UG Merit List 2025)విడుదలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలనుదిగువున ఇచ్చిన టేబుల్లో చూడండి.

ఈవెంట్

తేదీ

తెలంగాణ NEET UG 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్

జూలై 15, 2025

తెలంగాణ NEET UG 2025 కౌన్సెలింగ్ అప్లికేషన్

జూలై 16, 2025 నుండి జూలై 25, 2025 వరకు

ప్రొవిజనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ 2025 విడుదల తేదీ

ఆగస్టు మొదటి వారం, 2025

ప్రొవిజనల్ తెలంగాణ NEET మెరిట్ లిస్ట్ 2025 పై అభ్యంతరాలు స్వీకరించే తేదీలు

ఆగస్టు 2025

తుది తెలంగాణ మెరిట్ జాబితా 2025 విడుదల తేదీ

ఆగస్టు 2025

తెలంగాణ NEET UG 2025 మెరిట్ జాబితా లింక్ (Telangana NEET UG 2025 Merit List Link)

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 PDF లింక్ దిగువున షేర్ చేయబడుతుంది:

ఈవెంట్

డౌన్‌లోడ్ లింక్

తెలంగాణ NEET UG 2025 మెరిట్ జాబితా

త్వరలో విడుదల కానుంది

ఇది కూడా చదవండి:తెలంగాణకు నీట్ 2025 కటాఫ్

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 వివరాలు (Details on Telangana NEET UG Merit List 2025)

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 లో పేర్కొన్న వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • విద్యార్థి పేరు
  • NEET UG 2025 ర్యాంక్
  • రాష్ట్ర నీట్ ర్యాంక్
  • 2025 నీట్ పరీక్షలో వచ్చిన మార్కులు
  • విద్యార్థుల NEET రోల్ నెంబర్
  • విద్యార్థి జెండర్
  • విద్యార్థుల కేటగిరి

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత ఏమిటి? (What After Telangana NEET UG Merit List 2025 is Out?)

తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025 విడుదలైన తర్వాత అనుసరించే ప్రక్రియను చూడండి:

  • తెలంగాణ NEET UG మొదటి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైన తర్వాత KNRUHS (పరీక్ష నిర్వహణ అధికారం) దానిపై అభ్యంతరాలను ఆహ్వానిస్తుంది.

  • విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు.

  • విద్యార్థులు రాష్ట్ర ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలి.

  • NEET UG 2025 స్కోరు, తెలంగాణ NEET ర్యాంక్, మెరిట్ లిస్ట్, సీట్ల లభ్యత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.

  • విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేసి గడువులోపు సీట్లు పొందాలి.

డేటా ప్రకారం, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మొత్తం 9,065 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ NEET UG 2025 తాత్కాలిక, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆగస్టు 2025లో విడుదల చేయబడుతుంది. NEET UG పరీక్ష 2025లో విద్యార్థి పొందిన స్కోరు ఆధారంగా తెలంగాణ NEET UG 2025 మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

FAQs

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితాలో ఏమి ఉంటుంది?

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితాలో భారత ప్రభుత్వ డిజిహెచ్ఎస్ పంచుకున్న నీట్ యుజి 2025 స్కోర్‌ల ఆధారంగా అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంక్ వారీగా వివరాలు ఉన్నాయి.

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితా 2025 ను ఎవరు విడుదల చేశారు?

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) తెలంగాణ NEET UG 2025 రాష్ట్ర మెరిట్ జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ నీట్ యుజి మెరిట్ లిస్ట్ ద్వారా విద్యార్థి ఏ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు?

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితా ద్వారా విద్యార్థి MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితా 2025 ను విద్యార్థి ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?

విద్యార్థి అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.in నుండి తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తెలంగాణ నీట్ యుజి మెరిట్ జాబితా 2025 ను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థి అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.in నుండి తెలంగాణ NEET UG మెరిట్ జాబితా 2025ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Admission Updates for 2026

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Coimbatore goverment college list and course fees

-mohamed yaseer mUpdated on April 22, 2026 04:15 PM
  • 2 Answers
Atufa, Student / Alumni

250 marks in neet cam we get college for bds or bhms or bums or bams

READ MORE...

What are the paramedical courses in the collage

-VishvaUpdated on May 01, 2026 10:27 AM
  • 2 Answers
Rajeshwari De, Content Team

250 marks in neet cam we get college for bds or bhms or bums or bams

READ MORE...

Kya NEET qualify karna prega BSc Nursing admission Indira Gandhi Institute of Medical Sciences, Patna mai?

-ashish kumar balluUpdated on April 11, 2026 01:42 PM
  • 1 Answer
Samiksha Rautela, Content Team

250 marks in neet cam we get college for bds or bhms or bums or bams

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us