Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link)

తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల (TS Inter Hall Ticket 2025 Download Link) డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ అందించాం. పరీక్ష రోజున విద్యార్థులు పాటించాల్సిన వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. 
 
Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link) :తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్tsbie.cgg.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5న ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావడానికి విద్యార్థులకు ఈ హాల్ టికెట్లు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. అంతేకాదు హాల్ టికెట్లో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. తప్పులుంటే వెంటనే సరి చేయించుకోవాలి. లేదంటే పరీక్షా హాల్లోకి అనుమతించరు.

తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link)

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ -ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ -ఇక్కడ క్లిక్ చేయండి

TSBIE హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download TSBIE Hall Ticket 2025)

తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి..
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను tsbie.cgg.gov.inసందర్శించాలి.
  • హోంపేజీలో "డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఐపీఈ మార్చి 2025 ” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ సంవత్సరాన్ని (మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం) ఎంచుకోవాలి.
  • హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
  • మీ హాల్ టికెట్ చూడటానికి “Submit” పై క్లిక్ చేయాలి.
  • పరీక్ష రోజు హాల్ టికెట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
  • ప్రత్యామ్నాయంగా, విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను వారి సంబంధిత పాఠశాలల నుంచి తీసుకోవచ్చు, అక్కడ వారు ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్‌లో స్టాంప్ వేసి, సంతకం చేసి హాల్ టికెట్లను పొందవలసి ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025పై ఉండే వివరాలు (Details Mentioned on TS Inter Hall Ticket 2025)

తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2025 వంటి ముఖ్యమైన సమాచారం ఇక్కడ అందించడం జరిగింది.
  • విద్యార్థి పేరు, రోల్ నెంబర్
  • పరీక్షా కేంద్రం పేరు, చిరునామా
  • సబ్జెక్ట్ కోడ్‌లు, పరీక్ష తేదీలు
  • పరీక్ష సమయాలు
  • పరీక్ష రోజు ముఖ్యమైన సూచనలు
విద్యార్థులు అన్ని వివరాలను జాగ్రత్తగా ధ్రువీకరించాలి. ఏవైనా తప్పులుంటే వెంటనే పాఠశాల అధికారులకు తెలియజేసి, సరిదిద్దుకోవడానికి TSBIEని సంప్రదించాలి.

తెలంగాణ ఇంటర్మీడియ్ హాల్ టికెట్ 2025 – ముఖ్యాంశాలు (TS Inter Hall Ticket 2025 – Highlights)

తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్‌లకు 2025 సంబంధించిన ముఖ్యాంశాల గురించి ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.

వివరాలు

వివరాలు

పరీక్ష నిర్వహణ సంస్థ

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE)

పరీక్ష పేరు

TS ఇంటర్ 1వ సంవత్సరం & 2వ సంవత్సరం పరీక్షలు 2025

కేటగిరి

హాల్ టికెట్ / అడ్మిట్ కార్డ్

స్థితి

విడుదలైంది

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ విడుదల తేదీ

మార్చ్ 2, 2025

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తేదీ 2025

మార్చి 5 నుండి మార్చి 24, 2025 వరకు

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష తేదీ 2025

మార్చి 6 నుండి మార్చి 25, 2025 వరకు

ఇంటర్ హాల్ టికెట్ లభ్యత విధానం

ఆన్‌లైన్

అవసరమైన లాగిన్ ఆధారాలు

యూజర్ పేరు, పాస్‌వర్డ్

అధికారిక వెబ్‌సైట్

https://tsbie.cgg.gov.in/ www.tsbie.cgg.gov.in ద్వారా

TS ఇంటర్ హాల్ టికెట్ 2025 ముఖ్యమైన సూచనలు (TS Inter Hall Ticket 2025 Important Instructions)

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష రోజున విద్యార్థులు పాటించాల్సిన సూచనలు ఈ దిగువున అందించాం.
  • పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ ప్రింట్ కాపీని తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లేకుండా ప్రవేశం అనుమతించబడదు.
  • పరీక్ష రోజు ముందు హాల్ టికెట్‌లోని అన్ని వివరాలను ధ్రువీకరించాలి.
  • నిర్ణీత సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  • హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని COVID-19 మార్గదర్శకాలను, ఇతర సూచనలను పాటించాలి.

తెలంగాణ మొదటి సంవత్సరం 2025 టైమ్‌ టేబుల్ (TS 1st Year Exams 2025 Time Table)

తెలంగాణ మొదటి సంవత్సరం 2025 టైమ్ టేబుల్‌ని ఈ దిగువున పట్టికలో అందించాం.
పరీక్షా తేదీసబ్జెక్ట్
05-03-2025పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్
07-03-2025పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్
11-03-2025మ్యాథ్స్ పేపర్ 1 ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
13-03-2025మ్యాథ్స్ పేపర 1బీ, జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
17-03-2025ఫిజిక్స్, ఎకనామిక్స్
19-03-2025కెమిస్ట్రీ, కామర్స్
21-03-2025పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1
24-03-2025మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జాగ్రఫీ పేపర్ -1

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Mca in lpu : Mca has good scope ? Will it be fine to take mcs after b.com it ?

-AdminUpdated on June 03, 2026 04:27 PM
  • 99 Answers
MUSKAN RANA, Student / Alumni

MCA at LPU can be a good option after B.Com(IT) if you're interested in technology and software careers. The program offers coding exposure, industry projects, internships and placement support making it a good pathway to build a strong IT career with consistent learning and effort.

READ MORE...

Mera jee mains me 92.7 percentile gen.categary me aaya hai kya mujhe computer science me admission mil sakta hai

-AnsjUpdated on June 03, 2026 08:46 PM
  • 3 Answers
brijesh kumar, Student / Alumni

MCA at LPU can be a good option after B.Com(IT) if you're interested in technology and software careers. The program offers coding exposure, industry projects, internships and placement support making it a good pathway to build a strong IT career with consistent learning and effort.

READ MORE...

10 based par GNM admission ho sakta hai

-sucharita debnathUpdated on June 03, 2026 06:02 PM
  • 1 Answer
Samiksha Rautela, Content Team

MCA at LPU can be a good option after B.Com(IT) if you're interested in technology and software careers. The program offers coding exposure, industry projects, internships and placement support making it a good pathway to build a strong IT career with consistent learning and effort.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us