Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

AP DSC నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024):AP DSC నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నది. AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాల కోసం స్క్రోల్ చేయండి. AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, పోస్టులను భర్తీ చేయనున్నారు. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూన్ 13వ తేదీన AP DSC విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సంతకం చేశారు, AP DSC ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు, పోస్టు ప్రకారంగా AP DSC 2024 ఖాళీల జాబితాను (AP DSC Vacancies 2024) ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్షలు అక్టోబర్ నెలలో పూర్తి అవుతాయి, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP DSC అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. AP TET 2024 పరీక్ష ఫలితాలు వచ్చిన 90 రోజుల తర్వాత AP DSC పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం కనీసం 90 రోజులు గడువు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే AP DSC 2024 పరీక్ష ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా TGT, PGT, SA, SGT మొదలైన పోస్టులను భర్తీ చేయనున్నారు.AP DSC 2024 అధికారిక నోటిఫికేషన్ నవంబర్ 3, 2024 తేదీన విడుదల చేయనున్నారు .AP DSC 2024 నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు .
ఇది కూడా చదవండి:ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)

AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

AP DSC నోటిఫికేషన్ 2024

వివరాలు

నోటిఫికేషన్ పేరు

AP DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్

పోస్టులు

SGT, TGT, PGT , SA , ప్రిన్సిపాల్

ఖాళీల సంఖ్య

16347

దరఖాస్తు ప్రారంభం

తెలియాల్సి ఉంది

అధికారిక వెబ్సైటు

cse.ap.gov.in/apdsc.apcfss.in

AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024)

AP DSC 2024 నోటిఫికేషన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల కానున్నది, ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ కూడా అధిక సంఖ్యలో ఉంటుంది, కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రారంభించాలి. పోస్టుల ప్రకారంగా AP DSC ఖాళీల జాబితా 2024 ను క్రింది పట్టికలో గమనించవచ్చు.

పోస్టు

ఖాళీల సంఖ్య

AP DSC సెకండరీ గ్రేడ్ టీచర్

6371

AP DSC స్కూల్ అసిస్టెంట్

7725

AP DSC PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ )

286

AP DSC TGT ( ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ )

1781

ప్రిన్సిపల్

52

మొత్తం16347

ఇది కూడా చదవండి -AP DSC నోటిఫికేషన్ 2024

AP DSC 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)

AP DSC 2024 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లుఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీనవంబర్ 3, 2024
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంతెలియాల్సి ఉంది
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీతెలియాల్సి ఉంది
రెండు సెషన్లలో AP DSC 2024 పరీక్షలుజనవరి , 2025
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లుడిసెంబర్ 2024
AP DSC 2024 ఫైనల్ కీ విడుదలతెలియాల్సి ఉంది
AP DSC 2024 ఫలితాలుతెలియాల్సి ఉంది

AP DSC 2024 సిలబస్ ( AP DSC Syllabus 2024)

AP DSC 2024 నోటిఫికేషన్ వివిధ పోస్టులకు కలిపి విడుదల చేయబడుతుంది, SGT, SA , TGT, PGT , మ్యూజిక్ టీచర్ మొదలైన పోస్టులకు AP DSC 2024 సిలబస్ భిన్నంగా ఉంటుంది. AP DSC 2024 సిలబస్ PDF డైరెక్ట్ లింక్ క్రింద అందించబడింది. పోస్టు మరియు సబ్జెక్టు ప్రకారంగా అభ్యర్థులు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC 2024 సిలబస్ డైరెక్ట్ లింక్- ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (AP DSC 2024 Previous Year Question Papers)

AP DSC 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి మంచి స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. అభ్యర్థులు క్రింది టేబుల్ నుండి AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC 2024 పేపర్

PDF ఫైల్ (డైరెక్ట్ లింక్ )

AP DSC 2024 SGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 మ్యూజిక్ టీచర్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 TGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 PGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC ఎంపిక ప్రక్రియ 2024 (AP DSC Selection Process 2024)

AP DSC నోటిఫికేషన్ 2024కి దరఖాస్తును సమర్పించడానికి సిద్ధంగా ఉన్న దరఖాస్తుదారులందరూ మొదట ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఏపీ డీఎస్సీలో క్వాలిఫై అయ్యేందుకు అభ్యర్థులు రెండు దశలను దాటాలి. ముందుగా అభ్యర్థులు రాత పరీక్ష పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు.
1.రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

AP DSC పరీక్షా విధానం 2024 (AP DSC Exam Pattern 2024)

AP DSC పరీక్షా విధానం 2024 గురించి ఈ దిగువున పట్టికలో అందజేశాం.
సబ్జెక్టులుప్రశ్నలుమార్కులు
జనరల్ నాలెడ్జ్2010
ఎడ్యుకేషన్ పర్సపెక్టివ్స్2010
లాంగ్వేజ్-I (భారతీయ భాషలు), లాంగ్వేజ్ -II (ఇంగ్లీష్)లో సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియట్ స్థాయి) వరకు భాషా నైపుణ్యం, భాషా అంశాలు, కమ్యూనికేషన్, గ్రహణ సామర్థ్యాలు3618
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిలబస్ I నుంచి VIII వరకు క్లాస్ X స్థాయి వరకు కష్టతరమైన స్టాండర్డ్5427
U.G ప్రకారం టీచింగ్ మెథడాలజీ (స్ట్రాటజీ పేపర్స్). డి.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్ సిలబస్3015
మొత్తం16080

AP DSC 2024 నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసంCollegeDekhoను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

FAQs

AP DSC 2023 పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు?

AP DSC 2023 పరీక్ష తేదీ తెలియాల్సి ఉంది.

AP DSC 2023 ఖాళీల సంఖ్య ఎంత?

AP DSC 2023 ఖాళీల సంఖ్య ఇంకా విడుదల కాలేదు, నోటిఫికేషన్ తో పాటు ఈ అసంచారం తెలుస్తుంది.

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

JAC 12th Biology Previous Year Question Papers

-mantu mahtoUpdated on February 08, 2026 12:12 AM
  • 3 Answers
kartik kumar, Student / Alumni

Jac PYQ 2018,2019,2020,2022,2023,2024 12th

READ MORE...

Are the LPUNEST PYQs available?

-naveenUpdated on February 09, 2026 11:34 AM
  • 76 Answers
Udit Katiyar, Student / Alumni

Jac PYQ 2018,2019,2020,2022,2023,2024 12th

READ MORE...

Urdu questions paper previous year nhi hai

-noorjahanUpdated on February 06, 2026 10:57 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Jac PYQ 2018,2019,2020,2022,2023,2024 12th

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్