Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ ( AP ECET ECE 2024 Syllabus) , వెయిటేజీ, మాక్ టెస్ట్, ముఖ్యమైన అంశాలు, మోడల్ పేపర్ , ఆన్సర్ కీ

ఏపీ ఈసెట్ ECE 2024 ( AP ECET ECE 2024 ) ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో సిలబస్, మోడల్ పేపర్, వెయిటేజీ, ముఖ్యమైన అంశాలు, ఆన్సర్ కీ మొదలైన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ ( AP ECET ECE 2024 Syllabus) : ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాల లో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏపీ ఈసెట్ 2024 పరీక్ష వ్రాయడం ద్వారా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో అడ్మిషన్ పొందుతారు. ఏపీ ఈసెట్ 2024 ( AP ECET ECE 2024 )పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుంది, ఈ పరీక్ష సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం 30 నుండి 40 రోజులు పడుతుంది. అయితే ఏపీ ఈసెట్ 2024 పరీక్షలో వచ్చే ప్రశ్నలు దాదాపుగా విద్యార్థులు డిప్లొమా లో చదివిన టాపిక్ ల ఆధారంగానే ఉంటాయి కాబట్టి ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం కష్టమైన పని కాదు. విద్యార్థులు ఈ పరీక్ష కు మరింత సులభంగా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ ( AP ECET ECE 2024 Syllabus) , ముఖ్యమైన అంశాలు, మాక్ టెస్ట్ లింక్, గత సంవత్సర ప్రశ్న పత్రాలను విద్యార్థులు ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.

సంబంధిత కథనాలు 

ఏపీ ఈసెట్ 2024 పరీక్ష విధానం (AP ECET 2024 Exam Pattern)

ఏపీ ఈసెట్ ECE 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి పరీక్ష విధానం (AP ECET 2024 Exam Pattern)గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ క్రింది పట్టిక లో విద్యార్థులు ఏపీ ఈసెట్ 2024 పరీక్ష విధానం గురించి తెలుసుకోవచ్చు. 

విశేషాలు

డీటెయిల్స్

పరీక్ష విధానం

ఆన్‌లైన్ (కంప్యూటర్ -ఆధారిత పరీక్ష)

పరీక్ష వ్యవధి

180 నిమిషాలు

ప్రశ్నల రకం

మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 

విభాగాలు

  • గణితం
  • భౌతిక శాస్త్రం
  • రసాయన శాస్త్రం
  • ఎంచుకున్న పేపర్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ /కెమికల్/మెటలర్జికల్/మైనింగ్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ సిరామిక్ టెక్నాలజీ/బయో-టెక్నాలజీ)

మొత్తం ప్రశ్నల సంఖ్య

200

మార్కింగ్ స్కీం

ప్రతి సరైన సమాధానానికి, ఒక మార్కు ఇవ్వబడుతుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు

ఏపీ ఈసెట్ ECE మాక్ టెస్ట్ 2024 (AP ECET ECE Mock Test 2024)

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2024 ECE స్ట్రీమ్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాక్ టెస్ట్ కు (AP ECET ECE Mock Test 2024) అటెండ్ అవ్వడం ద్వారా ప్రశ్న పత్రం తీరు, ప్రశ్నల విధానం, క్లిష్టత స్థాయి మీద అవగాహన పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వవచ్చు. మాక్ టెస్ట్ విడుదల అయిన తర్వాత విద్యార్థులు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి అటెంట్ అవ్వవచ్చు.

ఏపీ ఈసెట్ ECE 2024 వేయిటేజీ & ముఖ్యాంశాలు (AP ECET 2024 ECE Weightage & Important Topics)

ఏపీ ఈసెట్ ECE 2024 పరీక్ష 200 మార్కులకు నిర్వహించబడుతుంది. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు, విద్యార్థులకు ప్రతీ మార్కు కీలకమే కాబట్టి ఎక్కువ వేయిటేజీ కలిగిన టాపిక్ లు మరియు ముఖ్యమైన టాపిక్ లను కచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ క్రింది పట్టిక లో ECE స్ట్రీమ్ కు అత్యధిక వేయిటేజీ (AP ECET 2024 ECE Weightage) ఉండే టాపిక్స్ తెలుసుకోవచ్చు. 

టాపిక్ పేరు

వెయిటేజీ (మార్కులు )

డేటా కమ్యూనికేషన్స్ మరియు నెట్‌వర్క్‌

07

ఆడియో వీడియో సిస్టమ్స్

05

మైక్రోకంట్రోలర్లు మరియు మైక్రోప్రాసెసర్లు

10

డిజిటల్ ఎలక్ట్రానిక్స్

10

అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్

10

కమ్యూనికేషన్ సిస్టమ్

15

పారిశ్రామిక మరియు పవర్ ఎలక్ట్రానిక్స్

10

ఎలక్ట్రానిక్ కొలిచే సాధనాలు

10

సర్క్యూట్ సిద్ధాంతం

08

ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్లు

15

ఏపీ ఈసెట్ ECE మోడల్ పేపర్ (AP ECET ECE Question Paper/ Model Paper)

ఏపీ ఈసెట్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను మరియు మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా పరీక్ష వ్రాయడం చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా ఒకే ప్రశ్నను నాలుగు విధాలుగా ఎలా అడుగుతారు అనే విషయాలు కూడా విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా మోడల్ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీ ఈసెట్ ECE సిలబస్ 2024 (AP ECET ECE Syllabus 2024)

ఏపీ ఈసెట్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సిలబస్ గురించి కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ (AP ECET ECE Syllabus 2024)ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

అధ్యాయం పేరు

ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్లు

సర్క్యూట్ సిద్ధాంతం

ఎలక్ట్రానిక్ కొలిచే సాధనాలు

పారిశ్రామిక మరియు పవర్ ఎలక్ట్రానిక్స్

కమ్యూనికేషన్ సిస్టమ్స్

అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్

డిజిటల్ ఎలక్ట్రానిక్స్

మైక్రోకంట్రోలర్లు మరియు మైక్రోప్రాసెసర్లు

ఆడియో వీడియో సిస్టమ్స్

డేటా కమ్యూనికేషన్స్ మరియు కంప్యూటర్ నెట్‌వర్క్‌లు

లేటెస్ట్ AP ECET 2024 వార్తలు & అప్‌డేట్‌ల కోసం, CollegeDekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

FAQs

నేను AP ECET 2024 సిలబస్ని ఎక్కడ తనిఖీ చేయవచ్చు?

AP ECET 2024 సిలబస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది.

AP ECET 2024 ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుందా?

AP ECET 2024 కంప్యూటర్ -ఆధారిత పరీక్షగా నిర్వహించబడుతుంది.

AP ECET 2024 కోసం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి?

AP ECET 2024 కోసం 200 ప్రశ్నలు ఉంటాయి.

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Admission Updates for 2024

    Talk To Us

  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Related Questions

Which College i will get for 90 Percentile in JEE Mains 2024?

-Himanshu SenUpdated on May 06, 2024 05:41 PM
  • 4 Answers
Nidhi Bahl, CollegeDekho Expert

Dear Student,

90 percentile in JEE Main is a very good percentile which can get you some of the prominent colleges like IIT Guwahati, IIT Indore, IIT Mandi, IIT Patna, or IIT Ropar) for various branches, depending on your category and branch preference. Top IITs like Bombay, Delhi, Madras, etc., might be more challenging but not impossible. You'll also have excellent opportunities for admission into top NITs like Warangal, Surathkal, Trichy, Raipur, Rourkela, Jamshedpur, etc., for various branches like CSE, EEE, IT, Mechanical, Civil, Chemical, etc. with this percentile.

READ MORE...

I got 198766 rank,can I get the admission in vit Bhopal Aerospace course

-Ankit YadavUpdated on May 06, 2024 04:23 PM
  • 2 Answers
Soumavo Das, Student / Alumni

Dear Student,

90 percentile in JEE Main is a very good percentile which can get you some of the prominent colleges like IIT Guwahati, IIT Indore, IIT Mandi, IIT Patna, or IIT Ropar) for various branches, depending on your category and branch preference. Top IITs like Bombay, Delhi, Madras, etc., might be more challenging but not impossible. You'll also have excellent opportunities for admission into top NITs like Warangal, Surathkal, Trichy, Raipur, Rourkela, Jamshedpur, etc., for various branches like CSE, EEE, IT, Mechanical, Civil, Chemical, etc. with this percentile.

READ MORE...

Admission in polytechnic bhopal

-chandrabhan palUpdated on May 06, 2024 02:15 PM
  • 3 Answers
Soumavo Das, Student / Alumni

Dear Student,

90 percentile in JEE Main is a very good percentile which can get you some of the prominent colleges like IIT Guwahati, IIT Indore, IIT Mandi, IIT Patna, or IIT Ropar) for various branches, depending on your category and branch preference. Top IITs like Bombay, Delhi, Madras, etc., might be more challenging but not impossible. You'll also have excellent opportunities for admission into top NITs like Warangal, Surathkal, Trichy, Raipur, Rourkela, Jamshedpur, etc., for various branches like CSE, EEE, IT, Mechanical, Civil, Chemical, etc. with this percentile.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి