AP ECET సివిల్ ఇంజనీరింగ్ 2024 సిలబస్(AP ECET Civil Engineering 2024 Syllabus), మాక్ టెస్ట్, వెయిటేజీ, మోడల్ పేపర్ , ఆన్సర్ కీ

Guttikonda Sai

Updated On: October 16, 2023 07:05 pm IST | AP ECET

ఏపీ ఈసెట్  సివిల్ ఇంజనీరింగ్ 2024 సిలబస్ (AP ECET Civil Engineering 2024 Syllabus), మాక్ టెస్ట్, వెయిటేజీ, మోడల్ పేపర్ , ఆన్సర్  కీ మొదలైన అన్ని వివరాలు విద్యార్థులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

AP ECET Civil Engineering 2024 Syllabus, Mock Test, Weightage, Question Paper, Answer Key

AP ECET సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ 2024(AP ECET Civil Engineering Syllabus 2023) : AP ECET 2024పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యునివర్సిటీ కాకినాడ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరఫున ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో జాయిన్ అవ్వడానికి ఈ పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. AP ECET పరీక్షకు చాలా పోటీ ఉంటుంది. ప్రతీ సంవత్సరం చాలా మంది విద్యార్థులు ఈ పరీక్ష వ్రాస్తారు, AP ECET పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించకపోతే విద్యార్థులు ఇంజనీరింగ్ కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పాలిటెక్నిక్ లో సివిల్ బ్రాంచ్ తీసుకున్న విద్యార్థులు ఈసెట్ 2024పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి పూర్తి సిలబస్ ను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

AP ECET సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ 2024 (AP ECET Civil Engineering 2024 Syllabus) ఈ ఆర్టికల్ లో చాప్టర్ ప్రకారంగా ఇవ్వబడింది. అంతే కాకుండా అధికారిక మాక్ టెస్ట్ లింక్, టాపిక్ ప్రకారంగా మార్కులు మరియు వేయిటేజీ ను కూడా విద్యార్థులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

AP ECET అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు AP ECET ప్రిపరేషన్ టిప్స్
AP ECET 2024 పూర్తి సమాచారంAP ECET కౌన్సెలింగ్ కు అవసరమైన పత్రాలు 

AP ECET సివిల్ ఇంజనీరింగ్ వేయిటేజీ 2024-చాప్టర్ ప్రకారంగా (AP ECET Civil Engineering Weightage 2023-Chapter Wise) 

AP ECET 2024కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సివిల్ ఇంజనీరింగ్ చాప్టర్ ల వేయిటేజీ ను ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

అధ్యాయంవెయిటేజీ

స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్  (Strength of Materials)

20

థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్  (Theory of Structures)

20

రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్  (Reinforced Concrete Structures)

20

సర్వేయింగ్  (Surveying)

15

హైడ్రాలిక్స్ (Hydraulics)

15

ఇరిగేషన్ ఇంజనీరింగ్ (Irrigation Engineering)

10

మొత్తం

100

AP ECET సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ 2024 (AP ECET Civil Engineering Syllabus 2024)

AP ECET సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ ను విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

యూనిట్యూనిట్ పేరు

యూనిట్  1

స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్  (Strength of Materials)

యూనిట్ 2

థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్  (Theory of Structures)

యూనిట్ 3

రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్  (Reinforced Concrete Structures)

యూనిట్ 4

కాలమ్స్  (Columns)

యూనిట్ 5

సర్వేయింగ్  (Surveying)

యూనిట్ 6

హైడ్రాలిక్స్ (Hydraulics)

యూనిట్ 7

ఫ్లో త్రూ పైప్స్  (Flow-through pipes)

యూనిట్ 8

ఇరిగేషన్ ఇంజనీరింగ్ (Irrigation Engineering)

యూనిట్ 9

నేసేసిటీ ఆఫ్ ఇరిగేషన్  (Necessity of Irrigations)

యూనిట్ 10

టైప్స్ ఆఫ్ డ్యామ్స్  (Types of Dams)

AP ECET సివిల్ ఇంజనీరింగ్ పూర్తి సిలబస్ కోసం క్రింది లింక్‌ను క్లిక్ చేయండి

AP ECET Civil Engineering 2024 complete syllabus

AP ECET సివిల్ ఇంజనీరింగ్ మోడల్ పేపర్ (AP ECET Civil Engineering Model Paper)

AP ECET పరీక్ష వ్రాసే విద్యార్థులు మోడల్ పేపర్ లను సాల్వ్ చేయడం ద్వారా కూడా పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వవచ్చు. AP ECET సివిల్ ఇంజనీరింగ్ మోడల్ పేపర్ మరియు ఆన్సర్ కీ ను విద్యార్థులు క్రింది పట్టిక నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP ECET Civil Engineering Question Paper

Answer Key

AP ECET సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫైయింగ్ మార్కులు 2024(AP ECET Civil Engineering Qualifying Marks 2023)

విద్యార్థులు AP ECET 2024 కౌన్సెలింగ్ కు అర్హత సాధించాలి అంటే కచ్చితంగా క్వాలిఫైయింగ్ మార్కులను సాధించాలి. AP ECET సివిల్ ఇంజనీరింగ్ లో అర్హత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు 50/200. జనరల్ కేటగిరీ విద్యార్థులకు మాత్రమే క్వాలిఫైయింగ్ మార్కులు అవసరం అవుతాయి. రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు 0 మార్కులు రాకుండా చూసుకుంటే చాలు వారు అర్హత పొందుతారు. 

AP ECET సివిల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్ 2024(AP ECET Civil Engineering Mock Test 2023)

AP ECET 2024సివిల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్ ను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. నిర్దిష్ట గడువులో విద్యార్థులు లాగిన్ అయ్యి మాక్ టెస్ట్ కు అటెండ్ అవవచ్చు. మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వడం వలన మెయిన్ ఎగ్జామ్ గురించి ఖచ్చితమైన అవగాహన కలుగుతుంది. విద్యార్థులు క్రింద అందించిన లింక్ ద్వారా AP ECET 2024సివిల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వవచ్చు. 

AP ECET Civil Engineering Mock Test 2024 ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP ECET గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

AP ECET Biotechnology Answer Key 2019

AP ECET Bsc-mathematics Question Paper 2019

/articles/ap-ecet-civil-engineering-syllabus-mock-test-weightage-question-paper/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!