Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP EdCET 2026 నోటిఫికేషన్ విడుదల: దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఫీజు & ముఖ్యమైన తేదీలు

AP EdCET 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో B.Ed కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ప్రక్రియ, అర్హతలు, ఫీజు మరియు ముఖ్యమైన తేదీల వివరాల గురించి ఈ ఆర్టికల్ లో పూర్తి గా అందించాము .

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ (AP EdCET ) 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో B.Ed. మరియు B.Ed. (Special Education) కోర్సుల్లో ప్రవేశం పొందగల అభ్యర్థుల కోసం నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సంబంధిత విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్న B.Ed. సీట్లకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. AP EdCET 2026కి సంబంధించిన ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, తేదీలు అర్హత ప్రమాణాలు, అవసరమైన డాక్యుమెంట్లు వంటి కీలక వివరాలను ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా వివరించాం.

AP EdCET 2026 ముఖ్యమైన తేదీలు (AP EdCET 2026 Important Dates)

AP EdCET 2026కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్ష మరియు ఫలితాల ప్రకటన వరకూ అన్ని కీలక తేదీలను అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు గడువు తేదీలు గమనించి సమయానికి ప్రక్రియలను పూర్తి చేయాలి. AP EdCET 2026 అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన తేదీలను గమనించండి.

వివరాలు

తేదీలు

AP EdCET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 11, 2026

AP EdCET 2026 లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చివరి తేదీ

మార్చి 09,2026

రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ

మార్చి 13,2026

రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ

మార్చి 17,2026

రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ

మార్చి 21,2026

రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ

మార్చి 25,2026

AP EdCET 2026 అప్లికేషన్ సవరణ తేదీ

మార్చి 26,2026

AP EdCET 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభ తేదీ

ఏప్రిల్ 20,2026

AP EdCET 2026 పరీక్ష తేదీ

మే 04,2026

AP EdCET 2026 ప్రాథమిక కీ విడుదల తేదీ

మే 07,2026

AP EdCET 2026 ప్రాథమిక కీపై అభ్యంతరాల చివరి తేదీ

మే 09,2026

AP EdCET 2026 ఫలితాల విడుదల తేదీ

మే 18,2026

AP EdCET 2026 దరఖాస్తు ప్రక్రియ పూర్తి విధానం (AP EdCET 2026 Application Process Complete Procedure)

AP EdCET 2026కి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాథమిక వివరాలు నమోదు చేసి, తమ కేటగిరీకి అనుగుణంగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఓపెన్ చేసి వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు మరియు పరీక్ష కేంద్రం ఎంపిక వంటి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. చివరగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం సహా అవసరమైన డాక్యుమెంట్లను నిర్ణయించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి అప్లికేషన్‌ను సమర్పించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రింట్ అవుట్‌ను భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది.

AP EdCET 2026 అర్హత ప్రమాణాలు (AP EdCET 2026 Eligibility Criteria)

AP EdCET 2026కి దరఖాస్తు చేసే అభ్యర్థులు అధికారికంగా నిర్ణయించిన అర్హత ప్రమాణాలను తప్పకుండా పూర్తి చేయాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BA, BCom, BSc, BCA, BBA లేదా BE/BTech వంటి డిగ్రీలను కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం మార్కుల విషయంలో రాయితీలు వర్తిస్తాయి. వయో పరిమితి విషయానికి గరిష్ఠ వయస్సు పరిమితి లేకపోయినా, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న ఇతర అర్హత నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

AP EdCET 2026కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు (Details of documents required for AP EdCET 2026)

AP EdCET 2026 అప్లికేషన్ పూర్తి చేయడానికి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు స్కాన్ చేసిన సంతకం కాపీలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అదేవిధంగా డిగ్రీ మార్క్ షీట్‌లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు అవసరం. రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం మరియు అవసరమైతే ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి. అన్ని డాక్యూమెంట్లు స్పష్టంగా ఉండేలా, అధికారులు నిర్దేశించిన ఫార్మాట్ మరియు సైజ్‌లోనే అప్‌లోడ్ చేయాలి, లేదంటే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంటుంది.

AP EdCET 2026 దరఖాస్తు ఫీజు వివరాలు (AP EdCET 2026 Application Fee Details)

AP EdCET 2026కి దరఖాస్తు చేసుకునే వారు తమ కేటగిరీకి అనుగుణంగా నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఫీజు రూ.500గా ఉంది. BC కేటగిరీకి చెందినవారు రూ.600 చెల్లించాలి, OC (జనరల్) అభ్యర్థుల కోసం ఫీజు రూ.700గా నిర్ణయించబడింది. ఈ ఫీజు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాతే అప్లికేషన్ ఫారం పూర్తి చేసి సమర్పించవచ్చు.

B.Ed. కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు AP EdCET 2026 మంచి అవకాశం. సరైన సమాచారం తెలుసుకుని గడువులోపే అప్లికేషన్ పూర్తి చేస్తే ప్రవేశ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. ముందుగానే సిద్ధంగా ఉంటే ఈ పరీక్ష మీ ఉపాధ్యాయ వృత్తి అడుగుపెట్టేందుకు మంచి మార్గం అవుతుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Important Dates Downloaded!
    Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Is there a BA+BEd (ITEP) in PU?

-prince kumarUpdated on April 30, 2026 12:41 PM
  • 1 Answer
Samia Miraj, Content Team

Dear Student, Yes, Panjab University (PU) does offer B.A. + B.Ed under the Integrated Teacher Education Programme (ITEP). The university provides a 4-year integrated B.A.B.Ed course through its Institute of Educational Technology & Vocational Education. This programme is available in different stages, such as Preparatory, Middle, and Secondary stages, and admission is done through the NCET (National Common Entrance Test). If you have further queries regarding BA BEd admission, you can write to hello@collegedekho.com, call our toll-free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

Is there BA Bed Integrated course combination with math available ?

-Jasmeen kaurUpdated on April 28, 2026 03:38 PM
  • 2 Answers
Pooja, Student / Alumni

Dear Student, Yes, Panjab University (PU) does offer B.A. + B.Ed under the Integrated Teacher Education Programme (ITEP). The university provides a 4-year integrated B.A.B.Ed course through its Institute of Educational Technology & Vocational Education. This programme is available in different stages, such as Preparatory, Middle, and Secondary stages, and admission is done through the NCET (National Common Entrance Test). If you have further queries regarding BA BEd admission, you can write to hello@collegedekho.com, call our toll-free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

Any chances to study in the b.ed course irregular

-JebinamaryUpdated on April 29, 2026 03:29 PM
  • 2 Answers
Pooja, Student / Alumni

Dear Student, Yes, Panjab University (PU) does offer B.A. + B.Ed under the Integrated Teacher Education Programme (ITEP). The university provides a 4-year integrated B.A.B.Ed course through its Institute of Educational Technology & Vocational Education. This programme is available in different stages, such as Preparatory, Middle, and Secondary stages, and admission is done through the NCET (National Common Entrance Test). If you have further queries regarding BA BEd admission, you can write to hello@collegedekho.com, call our toll-free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి