Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

APPSC గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) విడుదల, రిజల్ట్ PDF డౌన్‌లోడ్ లింక్

APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) :  APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 25 న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం 150 మార్కులను నాలుగు విభాగాలుగా విభజించారు, ఒక్కొక్కటి 30 మార్కులను కలిగి ఉంటుంది.  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 897 ఖాళీలను భర్తీ చేస్తుంది, వాటిలో 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సెలక్షన్ ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్  ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024  పరీక్ష ఫలితాలు వచ్చేశాయి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 2 Result 2024 : Highlights)

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు  PSC.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల తేదీ తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల సమయం తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం అవసరమైన వివరాలు హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (ఏపీపీఎస్సీ గ్రూప్ 2 Result Important Dates 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు. 
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ 25 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదల 27 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల తేదీ ఏప్రిల్ 10, 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 2 Result 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
  • అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
  • వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి. 
  • ఫలితాల సెక్షన్ లో ఉన్న "ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి. 
  • డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 2 Result 2024 Direct Link)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ అయింది)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 2 Result 2024 Cut Off )

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2  అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది. 

కేటగిరీ 

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2018 కటాఫ్ మార్కులు 

జనరల్ 

తెలియాల్సి ఉంది  

BC-A 

తెలియాల్సి ఉంది  

BC-B 

తెలియాల్సి ఉంది  

BC-C 

తెలియాల్సి ఉంది  

BC-D

తెలియాల్సి ఉంది  

BC-E 

తెలియాల్సి ఉంది  

SC 

తెలియాల్సి ఉంది  

ST 

తెలియాల్సి ఉంది  

VH

తెలియాల్సి ఉంది  

HH

తెలియాల్సి ఉంది  

OH 

తెలియాల్సి ఉంది  

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024 (APPSC Group 2 Selection Process 2024)

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేశాం. 

1.ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: రిక్రూట్‌మెంట్ ప్రారంభ దశగా APPSC రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష పూర్తవుతుంది.

2.మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్షలో పాల్గొంటారు. ఈ మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లుగా విభజించబడింది.  ప్రతి పేపర్‌లో గరిష్టంగా 150 మార్కులతో 150 ప్రశ్నలు ఉంటాయి.

3.స్కిల్ టెస్ట్: ఈ స్కిల్ టెస్ట్ అవసరమయ్యే ఆ పోస్ట్ కోసం బోర్డు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో బోర్డు ద్వారా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

4.డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్  షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కోసం పిలుస్తారు, ఇది రిక్రూట్‌మెంట్  చివరి ప్రక్రియ.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Admission Updates for 2024

  • Talk To Us

  • LPU
    Phagwara

  • Doaba College
    Jalandhar

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

Bsc course available ? In vidhyadeep University

-rakib shaikhUpdated on May 13, 2024 08:18 AM
  • 2 Answers
Puneet Hooda, Student / Alumni

Yes, Vidhyadeep University offers B.Sc courses. The duration of B.Sc courses is three years. The university offers B.Sc degree in specialisations such as mathematics, chemistry, microbiology etc. The fees for B.Sc courses at Vidhyapeeth University is Rs 4.24 lakh.

READ MORE...

हेलो सर क्या मैं जान सकता हूं आपके स्कूल में कक्षा 11 की फीस कितनी है मुझे एडमिशन लेना है और कैसे मिलेगा एडमिशन टेस्ट भी देना पड़ेगा या और कुछ भी लगेगा

-Aditya TomarUpdated on May 08, 2024 07:36 PM
  • 1 Answer
vaishali chauhan, Student / Alumni

Yes, Vidhyadeep University offers B.Sc courses. The duration of B.Sc courses is three years. The university offers B.Sc degree in specialisations such as mathematics, chemistry, microbiology etc. The fees for B.Sc courses at Vidhyapeeth University is Rs 4.24 lakh.

READ MORE...

B. Ed admission fees?? And admission date??

-banashree deyUpdated on May 08, 2024 02:28 PM
  • 2 Answers
Ashish Aditya, Student / Alumni

Yes, Vidhyadeep University offers B.Sc courses. The duration of B.Sc courses is three years. The university offers B.Sc degree in specialisations such as mathematics, chemistry, microbiology etc. The fees for B.Sc courses at Vidhyapeeth University is Rs 4.24 lakh.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి