Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for setting the exam alert! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదల: దరఖాస్తు తేదీలు, పరీక్ష షెడ్యూల్ & అడ్మిట్ కార్డు వివరాలు

APRS CAT 2026 ద్వారా నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31, 2026 నుంచి ప్రారంభమై, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24, 2026న నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలకు కోసం ఈ క్రింది కథనాన్ని చదవండి.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for setting the exam alert! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APRS గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసంAPREIS, గుంటూరు APRS CAT 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది.2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రవేశాల కోసంఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31, 2026 నుండి ప్రారంభమవుతాయి.అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల కోసంప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24, 2026న నిర్వహించనున్నారు, కాగా పరీక్షకు సంబంధించినహాల్ టికెట్లు పరీక్ష తేదీకి కొన్ని రోజులు ముందు విడుదల చేస్తారు.

ఈ APRS CAT 2026 ద్వారా రాష్ట్రంలోనిగురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశలాలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఈ ప్రవేశ పరీక్ష ప్రధాన లక్ష్యం. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని సూచిస్తున్నారు.

APRS CAT 2026 నోటిఫికేషన్: అర్హతలు, కోర్సులు & ప్రవేశ వివరాలు (APRS CAT 2026 Notification: Eligibility, Courses & Admission Details)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APRS గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్య అందించడమే ఈ ప్రవేశ ప్రక్రియ ప్రధాన లక్ష్యం.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా విలువైన APRS గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రవేశాలకు OC, SC, ST, BC, అనాథ, పీహెచ్‌సీ (దివ్యాంగులు) తదితర కేటగిరీలకు అర్హులైన విద్యార్థులు ఈ ప్రవేశానికి దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు తమ గత తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయస్సు, విద్యార్హత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

APRS గురుకుల సంస్థలు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫార్మ్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తాయి, తద్వారానే విద్యార్థుల సమగ్ర వికాసానికి అవకాసం కల్పిస్తున్నారు. నాణ్యమైన బోధన మరియు క్రమశిక్షణ వాతావరణం కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని హాజరువుతుంటారు. అందుకే ఆసక్తి ఉన్నవారు అర్హతలు జాగ్రత్తగా పరిశీలించి సమయానికి దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు.

దరఖాస్తు విధానం, పరీక్ష తేదీ & అడ్మిట్ కార్డ్ పూర్తి వివరాలు (Complete details of application procedure, exam date & admit card)

APRS CAT 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 31, 2026 నుంచి ప్రారంభమవుతుంది.అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తరువాత వ్యక్తిగత వివరాలు, విద్యార్హత సమాచారాన్ని జాగ్రత్తగా నింపాలి. అలాగే పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికెట్లు వంటి అవసరమైన డాక్యుమెంట్లను నిర్ణీత ఫార్మాట్‌లలో అప్లోడ్ చేసి, దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు పూర్తైన తర్వాత అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోడం మంచిది.

APRS CAT 2026 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24, 2026ననిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసి, మెరిట్ మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. మంచి ప్రదర్శన కనబరిచినవారికి విద్యార్థులకు గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులు ముందే సిలబస్ పరిశీలించి సమగ్రంగా తయారయ్యేలా చూసుకోవాలి.

ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసంఅడ్మిట్ కార్డు (హాల్ టికెట్) పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందే విడుదల అవుతుంది.హాల్ టికెట్‌లో పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రోల్ నంబర్ లాంటి ముఖ్య సమాచారం ఉంటుంది. కాబట్టి అడ్మిట్ కార్డు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్ లేకుండానే పరీక్షకు అనుమతి ఉండదని విద్యార్థులు గుర్తించుకోవాలి.

APRS CAT 2026 ద్వారా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం పొందాం అనేది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు తేదీలు, పరీక్ష సమయం, అడ్మిట్ కార్డు విడుదల తేదిని జాగ్రత్తగా గమనించి, సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి తాజా ఆప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ ను తరుచూ పరిశీలించడం మంచిది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Distance MCA from LPU : Fees structure and Time Duration

-AdminUpdated on February 18, 2026 10:40 PM
  • 51 Answers
Think with V, Student / Alumni

For the **distance MCA programme at Lovely Professional University (LPU) in the 2026 session**, the typical structure is a **minimum of 2 years divided into 4 semesters**, with a **maximum of up to 4 years** allowed to complete the course. The total fee for the distance MCA course generally ranges around **58,000 to 62,000 rupees** if paid semester-wise or annually, with an additional **one-time registration fee (about 600 rupees)**. Different payment options such as per semester, annual, or lump sum are available, and the exact amount depends on the mode you choose. The programme covers computer applications and specialisations like …

READ MORE...

I scored 50% in 12th. Will I get scholarship in LPU?

-KhushbuUpdated on February 18, 2026 10:41 PM
  • 74 Answers
Think with V, Student / Alumni

For the **distance MCA programme at Lovely Professional University (LPU) in the 2026 session**, the typical structure is a **minimum of 2 years divided into 4 semesters**, with a **maximum of up to 4 years** allowed to complete the course. The total fee for the distance MCA course generally ranges around **58,000 to 62,000 rupees** if paid semester-wise or annually, with an additional **one-time registration fee (about 600 rupees)**. Different payment options such as per semester, annual, or lump sum are available, and the exact amount depends on the mode you choose. The programme covers computer applications and specialisations like …

READ MORE...

Hello sir, I have 65% in 12th from commerce background. Can I get admission in Bcom course at LPU? Please tell me the fees and last date for admission.

-Sneha BardiaUpdated on February 18, 2026 10:41 PM
  • 60 Answers
Think with V, Student / Alumni

For the **distance MCA programme at Lovely Professional University (LPU) in the 2026 session**, the typical structure is a **minimum of 2 years divided into 4 semesters**, with a **maximum of up to 4 years** allowed to complete the course. The total fee for the distance MCA course generally ranges around **58,000 to 62,000 rupees** if paid semester-wise or annually, with an additional **one-time registration fee (about 600 rupees)**. Different payment options such as per semester, annual, or lump sum are available, and the exact amount depends on the mode you choose. The programme covers computer applications and specialisations like …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

Talk To Us