Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

జిల్లాల వారీగా APRJC కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024 )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APRJC కళాశాలల జాబితా, సీట్ల సంఖ్య మరియు అందించే కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

జిల్లా ప్రకారంగా APRJC కళాశాలల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024) :  ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ CET 2024 పరీక్ష 25, ఏప్రిల్ 2024 తేదీన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, వసతి ఉచితంగా అందిస్తుంది. కాబట్టి ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (APREI) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. APRJC కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు MPC, BiPC, MEC, CEC, EET, CGT గ్రూప్ లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల ప్రకారంగా ఉన్న కళాశాలలు , అందించే కోర్సుల జాబితా మరియు సీట్ల సంఖ్య ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

APRJC 2024 కళాశాలల జాబితా ( List of APRJC Colleges 2024)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కళాశాలలు ఉన్నాయి, వాటి జాబితా క్రింద ఉన్న పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 

క్రమ సంఖ్య 

కళాశాల పేరు 

ప్రదేశం 

అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా )

1

APRJC బాలికల కళాశాల 

శృంగవరపు కోట 

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

2

APRJC కళాశాల ( కో - ఎడ్యుకేషన్ )

నిమ్మకూరు 

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

ఒకేషనల్ కోర్సులకు : అన్ని జిల్లాలకు 

3

APRJC బాలుర కళాశాల 

నాగార్జున సాగర్ 

అన్ని జిల్లాలకు 

APRJC బాలుర కళాశాల 

వేంకటగిరి 

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

APRJC బాలుర కళాశాల 

గ్యారంపల్లి 

తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్  

APRJC బాలుర కళాశాల 

కొడిగెనహళ్లి 

తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ 

APRJC బాలికల కళాశాల 

బనవాసి, ఎమ్మిగనూరు 

తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్

APRJC బాలుర కళాశాల ( మైనారిటీ ) 

గుంటూరు 

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

APRJC బాలుర కళాశాల (మైనారిటీ )

కర్నూలు 

తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్

10 

APRJC బాలికల కళాశాల ( మైనారిటీ)

వాయలపాడు 

అన్ని జిల్లాలు 

APRJC కళాశాలల సీట్ల సంఖ్య గ్రూప్ ప్రకారంగా ( Number of Seats in APRJC Colleges - Group Wise)

APRJC కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్యను గ్రూప్ ప్రకారంగా తెలుసుకోవడానికి క్రింది టేబుల్ పరిశీలించవచ్చు.

MPC

BiPC 

MEC 

CEC 

EET 

CGT 

APRJC కళాశాల, శృంగవరపు కోట 

60

40

30

0

0

0

APRJC కళాశాల, నిమ్మకూరు 

50 

30

25

30

30

30

APRJC కళాశాల, నాగార్జున సాగర్ 

80

60

45

45

0

0

APRJC కళాశాల , వేంకటగిరి 

60

40

30

0

0

0

APRJC కళాశాల, గ్యారంపల్లి 

60

40

30

0

0

0

APRJC కళాశాల, కొడిగెనహళ్లి 

50

30

25

30

0

0

APRJC కళాశాల, బనవాసి 

60

40

30

0

0

0

APRJC కళాశాల, గుంటూరు 

8

8

0

7

0

0

APRJC కళాశాల, కర్నూలు 

8

8

0

7

0

0

APRJC కళాశాల, వాయలపాడు 

8

8

0

7

0

0

APRJC CET 2024 రిజర్వేషన్ పాలసీ ( APRJC CET 2024 Reservation Policy)

APRJC 2024 జనరల్ కళాశాలలకు ఉండే రిజర్వేషన్ పాలసీ క్రింది పట్టికలో గమనించవచ్చు.

కేటగిరీ 

రిజర్వేషన్ శాతం 

OC

38%

BC - A 

7%

BC - B

10%

BC - C

1%

BC - D 

7%

BC - E

4%

SC

15%

ST 

6%

PHC

3%

స్పోర్ట్స్ 

3%

CAP 

3%

ఆనాధలు 

3%

APRJC మైనారిటీ కళాశాలకు సంబంధించిన రిజర్వేషన్ పాలసీ ను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 

కేటగిరీ 

రిజర్వేషన్ శాతం 

మైనారిటీ 

79%

SC

15%

ST 

6%

APRJC CET 2024 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి