Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank)

AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank) బ్రాంచ్ మరియు కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank):AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 60,000 నుండి 65,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ -AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank)

AP POLYCET లో 65,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

బ్రాంచ్

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్

ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

గొల్లప్రోలు

MEC

OC - బాలురు 63351, OC - బాలికలు 63351, ST - బాలురు 63351, ST - బాలికలు 63351, BC - A బాలురు 63351, BC - A బాలికలు 63351, BC - B బాలురు 63351, BC - B బాలికలు 63351, BC - C బాలురు 63351, BC - C బాలికలు 63351, BC - E బాలురు 63351, BC - E బాలికలు 63351
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురంCCNOC - బాలికలు 60462, SC - బాలికలు 63033,
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురంECEBC - A బాలికలు 60328
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెద్దాపురంCCNBC - D బాలురు 64631, BC - D బాలికలు 64631
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెద్దాపురంCIVOC - EWS బాలురు 62401
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలపెద్దాపురంEEEOC - EWS బాలురు 63491
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలకాకినాడAUTBC- D బాలికలు 60462
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలకాకినాడCIVBC - B బాలురు 63430, BC - B బాలికలు 63430,BC- D బాలికలు 61594
బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్అమలాపురంCMEOC - బాలికలు 62688 , OC - EWS బాలికలు 63033
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీరాజమండ్రిAUTOC - బాలురు 62788, OC - బాలికలు 62788,ST - బాలురు 62788,ST - బాలికలు 62788,, BC - A బాలురు 62788, BC - A బాలికలు 62788,BC - D బాలురు 62788,BC - D బాలికలు 62788,BC - E బాలురు 62788,BC - E బాలికలు 62788
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీరాజమండ్రిMECOC - EWS బాలికలు 63001,
ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ టెక్నాలజీ & సైన్స్ ఫర్ వుమెన్రాజమండ్రిCAIOC - బాలికలు 64972, ST - బాలికలు 64972, BC - A బాలికలు 64972, BC - C బాలికలు 64972, BC - E బాలికలు 64972
లేనోరా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్రంపచోడవరంECEOC - బాలురు 64503 , BC - A బాలురు 64503, BC - C బాలురు 64503, BC - E బాలురు 64503
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచెయ్యేరుEEEOC - బాలురు 62688, ST - బాలురు 62688, BC - C బాలురు 62688, BC - E బాలురు 62688
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలబాపట్లCMESC - బాలురు 64631 , BC - B బాలికలు 64631
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలబాపట్లECEOC - EWS బాలురు 63524
చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాలగుంటూరుMECOC - బాలురు 63033, OC - బాలికలు 63033, SC - బాలురు 63033, SC - బాలికలు 63033, ST - బాలురు 63033 ,ST - బాలికలు 63033, BC - A బాలురు 63033, BC - A బాలికలు 63033, BC - C బాలురు 63033, BC - C బాలికలు 63033, BC - D బాలురు 63033, BC - D బాలికలు 63033, BC - E బాలురు 63033, BC - E బాలికలు 63033
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరుCCBOC - EWS బాలురు 63116
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరుECEOC - EWS బాలికలు 61208
మలినేని లక్ష్మయ్య బాలికల ఇంజినీరింగ్ కళాశాలగుంటూరుECEOC - బాలికలు 63116, ST - బాలికలు 63116, BC - A బాలికలు 63116, BC - B బాలికలు 63116, BC - C బాలికలు 63116, BC - E బాలికలు 63116
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరుECEBC - E బాలురు 63760
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరేపల్లెECEOC - EWS బాలురు 63760
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్గుంటూరుCMEBC - A బాలికలు 63033
సెయింట్ మేరీస్ బాలికల ఇంజినీరింగ్ కళాశాలగుంటూరుCCBBC - A బాలికలు 61526
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీగుంటూరుCMEOC - బాలురు 62075, BC - E బాలురు 62629
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీపరిటాలCMEBC - D బాలికలు 62327, BC - E బాలురు 63885, BC - E బాలికలు 63885, OC - EWS బాలికలు 60462
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరుAIMSC - బాలురు 62230, SC - బాలికలు 62230
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరుEEEOC - బాలికలు 64011, OC - EWS బాలురు 63654 , OC - EWS బాలికలు 63885
AVN పాలిటెక్నిక్ కళాశాలముదినేపల్లిCMEOC - బాలురు 61036, BC - C బాలురు 61036, BC - E బాలురు 61036
KES బాలికల పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడCMEOC - బాలికలు 63001 , BC - C బాలికలు 63001
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపరిటాలECEOC - EWS బాలురు 63538
SMT. TKR పాలిటెక్నిక్ కళాశాలపామర్రుECEOC - బాలురు 64503, OC - బాలికలు 64503, BC - B బాలురు 64503, BC - B బాలికలు 64503, BC - C బాలురు 64503, BC - C బాలికలు 64503, BC - D బాలురు 64503, BC - E బాలురు 64503, BC - E బాలికలు 64503
వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడCMEBC - E బాలికలు 62558, OC - EWS బాలికలు 60144
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్విజయవాడAIMOC - EWS బాలురు 64631
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీతిరువూరుCMEOC - బాలురు 62979
వికాస్ పాలిటెక్నిక్ కళాశాలవిస్సన్నపేటCMEOC - బాలురు 64364, OC - బాలికలు 64364, BC - C బాలురు 64364, BC - C బాలికలు 64364
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్విజయవాడCMEOC - బాలికలు 60938, OC - EWS బాలికలు 64364
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడEEEBC - A బాలికలు 61830
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాలగుడివాడCMEBC - D బాలికలు 63116
ABR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీకనిగిరిCIVOC - బాలురు 64802, OC - బాలికలు 64802, SC - బాలురు 64802, SC - బాలికలు 64802, ST - బాలురు 64802,ST - బాలికలు 64802, BC - A బాలురు 64802, BC - A బాలికలు 64802, BC - B బాలురు 64802, BC - B బాలికలు 64802, BC - C బాలురు 64802, BC - C బాలికలు 64802, BC - D బాలురు 64802, BC - D బాలికలు 64802, BC - E బాలురు 64802, BC - E బాలికలు 64802,
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ఒంగోలుCIVOC - బాలురు 61795
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ఒంగోలుECEOC - బాలికలు 60328
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాలఒంగోలుECEOC - బాలురు 62230
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలశ్రీకాకుళంAEIOC - బాలికలు 60227, SC - బాలికలు 60227, ST - బాలికలు 60227, BC - E బాలికలు 60227
నారాయణ పాలిటెక్నిక్ కళాశాలశ్రీకాకుళంECEOC - బాలికలు 60328, BC - C బాలికలు 60328
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలశ్రీకాకుళంEEEOC - EWS బాలురు 64972
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్శ్రీకాకుళంCIVOC - బాలురు 64837, BC - B బాలురు 64837, BC - C బాలురు 64837, BC - E బాలురు 64837
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నంCMEOC - EWS బాలికలు 62450
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీనర్సీపట్నంECEOC - బాలురు 64093, OC - బాలికలు 64093, BC - C బాలురు 64093, BC - C బాలికలు 64093, BC - D బాలురు 64093
MRS. AVN కళాశాలవిశాఖపట్నంCMEST - బాలికలు 61320
MRS. AVN కళాశాలవిశాఖపట్నంMECOC - EWS బాలురు 60662
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలభీమునిపట్నంCIVBC - D బాలికలు 62688, BC - E బాలికలు 62353
చైతన్య ఇంజినీరింగ్ కళాశాలవిశాఖపట్నంECEOC - EWS బాలురు 61165
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీఅనకాపల్లిECEOC - బాలురు 60938, BC - C బాలురు 60938
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీఅనకాపల్లిEEEOC - EWS బాలురు 61795
సాయి గణపతి ఇంజినీరింగ్ కళాశాలవిశాఖపట్నంCMEOC - EWS బాలురు 63524
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తిCIVBC - C బాలికలు 60462
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాలకశింకోటMECOC - బాలురు 64837, OC - బాలికలు 64837, ST - బాలురు 64837,ST - బాలికలు 64837, BC - C బాలురు 64837, BC - C బాలికలు 64837, BC - D బాలురు 64837, BC - D బాలికలు 64837
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నంMECOC - EWS బాలికలు 61036
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నంMETOC - EWS బాలురు 61647
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ & మేనేజ్మెంట్పినగాడిCMEBC - E బాలురు 64572
యలమర్తి పాలిటెక్నిక్ కళాశాలఆనందపురంCIVOC - బాలురు 60328, OC - బాలికలు 60328, SC - బాలురు 60328, SC - బాలికలు 60328, ST - బాలురు 60328,ST - బాలికలు 60328, BC - A బాలురు 60328, BC - A బాలికలు 60328, BC - B బాలురు 60328, BC - B బాలికలు 60328, BC - C బాలురు 60328, BC - C బాలికలు 60328, BC - D బాలురు 64249, BC - D బాలికలు 64249, BC - E బాలురు 60328, BC - E బాలికలు 60328
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభోగాపురంCMEOC - బాలురు 60328, OC - బాలికలు 60328, ST - బాలురు 60328, BC - C బాలురు 60328
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలగజపతినగరంCMEBC - D బాలురు 64011
GBR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలచీపురుపల్లిEEEBC - E బాలురు 61795
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపార్వతీపురంECEBC - C బాలికలు 60828, BC - E బాలురు 64837, BC - E బాలికలు 64837
స్వామి వివేకానంద పాలిటెక్నిక్ కళాశాలబొబ్బిలిCIVOC - బాలురు 63760, OC - బాలికలు 63760, BC - A బాలురు 63760, BC - A బాలికలు 63760, BC - E బాలురు 63760, BC - E బాలికలు 63760
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయనగరంEEEBC - B బాలికలు 60938
సర్ సి.ఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలఏలూరుMECOC - బాలురు 62263, OC - బాలికలు 62263, SC - బాలురు 62788, SC - బాలికలు 62788, BC - C బాలురు 62263, BC - E బాలురు 62263, BC - E బాలికలు 62263
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభీమవరంCIVOC - బాలురు 63351, OC - బాలికలు 63351, ST - బాలురు 63351,ST - బాలికలు 63351, BC - A బాలురు 63351, BC - A బాలికలు 63351, BC - C బాలురు 63351, BC - C బాలికలు 63351, BC - D బాలురు 63351, BC - D బాలికలు 63351, BC - E బాలురు 63351, BC - E బాలికలు 63351
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభీమవరంMECBC - D బాలురు 62011, BC - D బాలికలు 62011
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజినీరింగ్తాడేపల్లిగూడెంMECOC - బాలురు 64011, SC - బాలురు 64011, ST - బాలురు 64011, BC - A బాలురు 64011, BC - B బాలురు 64011, BC - C బాలురు 64011, BC - D బాలురు 64011, BC - E బాలురు 64011
SMVM పాలిటెక్నిక్ కళాశాలతణుకుEEEOC - EWS బాలికలు 60047
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్తాడిపత్రిCMEBC - E బాలురు 64972, BC - E బాలికలు 64972
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్తాడిపత్రిECEBC - A బాలురు 64249
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాయదుర్గంCIVBC - E బాలురు 64972, BC - E బాలికలు 64972
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలతాడిపత్రిECEBC - C బాలురు 64249, BC - C బాలికలు 64249, BC - E బాలికలు 61936
YC జేమ్స్ YEN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకుప్పంECEOC - EWS బాలికలు 60662
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకలికిరిECEOC - బాలికలు 61184, BC - C బాలికలు 61184, BC - E బాలురు 61526, BC - E బాలికలు 61526
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపీలేరుECEBC - B బాలురు 63760, BC - B బాలికలు 63760, BC - D బాలురు 64503 , BC - E బాలురు 64503
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపీలేరుEEEOC - బాలురు 60462, OC - బాలికలు 60462
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలపలమనేరుECESC - బాలికలు 64364
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాలరంగంపేటEEEOC - బాలురు 63885, ST - బాలురు 64883
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్తూరుCMESC - బాలురు 61647, ST - బాలురు 61555
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్తూరుEEEOC - EWS బాలురు 64249
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలుECEOC - EWS బాలురు 62157
లయోలా పాలిటెక్నిక్ కళాశాలపులివెందులMECOC - బాలురు 64503, OC - బాలికలు 64503, ST - బాలురు 64503, BC - C బాలురు 64503, BC - C బాలికలు 64503
నారాయణాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీరాజంపేటECEBC - E బాలురు 63351, BC - E బాలికలు 63351
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాజంపేటMECBC - A బాలురు 62922
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలసింహాద్రిపురంCMEBC - E బాలికలు 60742
శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్రాయచోటిECEOC - బాలురు 62401 , OC - బాలికలు 62401
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఆదోనిECEOC - EWS బాలురు 63654
SVR ఇంజినీరింగ్ కళాశాలనంద్యాలMECOC - బాలురు 60078, OC - బాలికలు 60078, ST - బాలురు 60078,ST - బాలికలు 60078, BC - A బాలురు 60078, BC - A బాలికలు 60078, BC - C బాలురు 60078, BC - C బాలికలు 60078, BC - D బాలురు 60078, BC - D బాలికలు 60078, BC - E బాలురు 60078, BC - E బాలికలు 60078
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ఆదోనిCMEOC - బాలికలు 63572, BC - A బాలురు 64883, BC - A బాలికలు 64883, BC - C బాలికలు 63572
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ఆదోనిECEBC - E బాలురు 62135
డాక్టర్ KV సుబ్బ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకర్నూలుCMESC - బాలురు 62230
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనంద్యాలEEEOC - బాలికలు 64364 , BC - E బాలికలు 64364
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలశ్రీశైలంMECBC - A బాలురు 60462, BC - A బాలికలు 60462
గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్సూళ్లూరుపేటAIMBC - B బాలురు 61948, BC - B బాలికలు 61948
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్నెల్లూరుECEOC - EWS బాలికలు 64777
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలగూడూరుEEEOC - బాలురు 64364, ST - బాలురు 64364, BC - C బాలురు 64364, BC - D బాలురు 64364
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనెల్లూరుCCPOC - బాలికలు 62450, BC - A బాలికలు 62450, BC - B బాలికలు 62450, BC - C బాలికలు 62450, BC - D బాలికలు 62450, BC - E బాలికలు 62450

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది.AP పాలీసెట్ 2024 పరీక్షలో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికిAP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసంCollegeDekhoను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Counselling Details Ready!
    You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Got 75.40% in 10th board I want to take admission for diploma in computer engineering what is the procedure for admission and can I get admission in this college

-manisha jomadeUpdated on April 09, 2026 03:19 PM
  • 10 Answers
Pooja, Student / Alumni

With 75.40% in 10th, you are eligible to apply for diploma programs in many universities. For example, Lovely Professional University offers Diploma in Computer Science Engineering (CSE) along with other options like Electrical, Civil, and Mechanical Engineering. The admission procedure is simple: register online, fill the application form, upload your 10th marksheet, and complete the admission formalities. You may also appear for LPUNEST, which can help you get scholarship benefits. LPU also provides student grants and financial aid for eligible candidates. With your score, you can definitely apply, and LPU is considered a strong option due to its practical learning …

READ MORE...

Can a state board student apply for a diploma?

-rehmat janvekaerUpdated on April 11, 2026 02:41 PM
  • 1 Answer
Dewesh Nandan Prasad, Content Team

With 75.40% in 10th, you are eligible to apply for diploma programs in many universities. For example, Lovely Professional University offers Diploma in Computer Science Engineering (CSE) along with other options like Electrical, Civil, and Mechanical Engineering. The admission procedure is simple: register online, fill the application form, upload your 10th marksheet, and complete the admission formalities. You may also appear for LPUNEST, which can help you get scholarship benefits. LPU also provides student grants and financial aid for eligible candidates. With your score, you can definitely apply, and LPU is considered a strong option due to its practical learning …

READ MORE...

Main Class 12 passout hu, kya main Delhi Polytechnic ke liye apply kar sakta hu? Kaise questions puchte hai admission exam main?

-saurabh kumarUpdated on April 07, 2026 08:57 AM
  • 1 Answer
Sohini Bhattacharya, Content Team

With 75.40% in 10th, you are eligible to apply for diploma programs in many universities. For example, Lovely Professional University offers Diploma in Computer Science Engineering (CSE) along with other options like Electrical, Civil, and Mechanical Engineering. The admission procedure is simple: register online, fill the application form, upload your 10th marksheet, and complete the admission formalities. You may also appear for LPUNEST, which can help you get scholarship benefits. LPU also provides student grants and financial aid for eligible candidates. With your score, you can definitely apply, and LPU is considered a strong option due to its practical learning …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్