AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank)
AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank) బ్రాంచ్, కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు మరియు కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ వివరాలు కూడా చూడవచ్చు.
AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 50,000 నుండి 55,000 మధ్య ర్యాంక్ మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank)
AP POLYCET లో 55,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ | కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ |
---|---|---|---|
ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | గొల్లప్రోలు | CME | BC- C బాలికలు 52043 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | CCN | SC - బాలురు 51617, ST - బాలురు 53104 , OC - EWS బాలికలు 53369 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | CME | BC - A బాలికలు 54815 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | ECE | BC - A బాలురు 51946 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెద్దాపురం | CCN | BC - D బాలురు 54631, BC- E బాలురు 50089, BC- E బాలికలు 50089 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | ARC | OC - బాలురు 53307,OC - బాలికలు 53307 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | AUT | BC- D బాలురు 52575, OC - EWS బాలురు 54536 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | MEC | ST - బాలురు 54484, BC - B బాలికలు 52812 , BC - C బాలికలు 50115 |
బోనం వెంకట చలమయ్య ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | అమలాపురం | CME | OC - బాలురు 54042 , BC - C బాలురు 54042 |
కాకినాడ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కాకినాడ | CME | BC - B బాలురు 51617, OC - EWS బాలురు 51045 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | CIV | OC - బాలురు 50332, OC - బాలికలు 50332, ST - బాలురు 50332, BC - B బాలురు 50332, BC - B బాలికలు 50332 , BC - C బాలురు 50332, BC - C బాలికలు 50332, BC - D బాలురు 50332, BC - D బాలికలు 50332, BC- E బాలురు 50332, BC- E బాలికలు 50332 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | ECE | BC- E బాలురు 52043 |
చలపతి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | CME | OC - EWS బాలురు 52465, OC - EWS బాలికలు 51075 |
గుంటూరు ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | CME | OC - బాలురు 51617 |
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | CME | OC - బాలురు 54237 , BC - C బాలురు 54237 |
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | ECE | OC - EWS బాలురు 51422 |
ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | గుంటూరు | CME | OC - బాలికలు 51883 , BC - C బాలికలు 51883 |
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ | గుంటూరు | AIM | BC- E బాలికలు 52465 |
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ | గుంటూరు | CME | BC - D బాలికలు 52203 |
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | AIM | BC - B బాలికలు 52930, BC - D బాలికలు 50289 |
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | CCB | BC - D బాలికలు 54460 |
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | EEE | OC - బాలురు 53435, OC - బాలికలు 53435 , SC - బాలురు 53435, SC - బాలికలు 53435, ST - బాలురు 53435, ST బాలికలు 53435, BC - A బాలురు 53435, BC - A బాలికలు 53435, BC - B బాలురు 53435, BC - B బాలికలు 53435, BC - C బాలురు 53435, BC - C బాలికలు 53435, BC - D బాలురు 53435, BC - D బాలికలు 53435, BC- E బాలురు 53435, BC- E బాలికలు 53435 |
అమృత సాయి ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | పరిటాల | CME | BC - A బాలురు 51338, BC - B బాలికలు 54230, BC - C బాలురు 50882, BC - C బాలికలు 50882 |
వరప్రసాద్ రెడ్డి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | సత్తెనపల్లి | ECE | BC - B బాలురు 51186, BC - B బాలికలు 51186 |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల | గుడ్లవళ్ళేరు | AIM | BC - A బాలికలు 54781 |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల | గుడ్లవళ్ళేరు | ECE | SC - బాలికలు 50289 |
ధనేకుల ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | విజయవాడ | ECE | BC - B బాలురు 53550 |
దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల | అవనిగడ్డ | ECE | BC - D బాలురు 53165, BC - D బాలికలు 53165 |
శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల | ఉయ్యురు | MEC | SC - బాలురు 51186, SC - బాలికలు 51186 |
KES బాలికల పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | ECE | OC - బాలికలు 51186, ST - బాలికలు 51186, BC - A బాలికలు 51186, BC - B బాలికలు 51186, BC - C బాలికలు 51186, BC - D బాలికలు 51186, BC- E బాలికలు 51186 |
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పరిటాల | CME | SC - బాలురు 54248, BC- E బాలురు 50152, BC- E బాలికలు 50152, OC - EWS బాలికలు 54815 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | నందిగామ | ECE | OC - బాలికలు 53811, BC - C బాలికలు 53811, BC - D బాలికలు 53811 |
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఇబ్రహీంపట్నం | CME | OC - బాలికలు 53020, BC - C బాలికలు 53020 |
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఇబ్రహీంపట్నం | ECE | OC - బాలికలు 51617, OC - EWS బాలురు 53435 |
శ్రీ వాసవి ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెడన | CME | BC - B బాలికలు 51125 |
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | తేలప్రోలు | CME | BC - A బాలికలు 53307 |
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | తేలప్రోలు | ECE | ST - బాలురు 51045, OC - EWS బాలికలు 51617 |
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | తేలప్రోలు | EEE | OC - బాలురు 53481, ST - బాలురు 53481, BC - C బాలురు 53481 |
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ | విజయవాడ | CME | OC - బాలురు 53307, OC - బాలికలు 53307 |
వికాస్ పాలిటెక్నిక్ కళాశాల | విస్సన్నపేట | AIM | OC - బాలురు 53759, OC - బాలికలు 53759, ST - బాలురు 53759, ST - బాలికలు 53759, BC - C బాలురు 53759, BC - C బాలికలు 53759, BC- E బాలురు 53759, BC- E బాలికలు 53759 |
విజయ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ | విజయవాడ | ECE | OC - బాలికలు 54186, BC - A బాలికలు 54186, BC - C బాలికలు 54186 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | MEC | BC - C బాలికలు 50697 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | అద్దంకి | CME | BC - A బాలురు 53020 |
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చీరాల | CME | BC - A బాలురు 50387, BC - D బాలురు 53542, OC - EWS బాలికలు 51617 |
VKR VNB & AGK ఇంజినీరింగ్ కళాశాల | గుడివాడ | CME | OC - EWS బాలురు 54815 |
ఇందిరా ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | మార్కాపూర్ | ECE | OC - EWS బాలురు 54935 |
PACE ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | ఒంగోలు | ECE | OC - బాలురు 51466 |
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల | ఒంగోలు | CME | OC - EWS బాలురు 51075 |
డాక్టర్. సామ్యూల్ జార్జ్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | మార్కాపురం | EEE | OC - EWS బాలురు 53811 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ఆముదాలవలస | MEC | BC - A బాలురు 53270 , BC - A బాలికలు 53270, BC - D బాలికలు 52385 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | శ్రీకాకుళం | MEC | SC - బాలురు 54780 |
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | శ్రీకాకుళం | CME | BC- E బాలురు 52043 |
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | ECE | BC - C బాలికలు 50658 |
MRS. AVN కళాశాల | విశాఖపట్నం | CME | ST - బాలురు 52303 , BC - D బాలురు 54866 |
బెహరా పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME | BC - B బాలురు 50551 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | CIV | BC - D బాలురు 51270 , BC- E బాలురు 54536 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | EEE | OC - EWS బాలికలు 52930 |
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME | BC - C బాలికలు 54935 |
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ & మేనేజ్మెంట్ | పినగాడి | CME | BC - D బాలురు 50004, BC - D బాలికలు 50004 |
AVANTHIS సెయింట్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చీపురుపల్లి | CME | OC - బాలురు 51707, BC - C బాలురు 51707, |
సర్ సి.ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల | ఏలూరు | AIM | OC - బాలురు 50939 , BC - C బాలురు 50939, BC- E బాలురు 50939 |
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | భీమవరం | MEC | OC - బాలురు 52662, OC - బాలికలు 52662, ST - బాలురు 52662, ST - బాలికలు 52662, BC - B బాలురు 52662, BC - B బాలికలు 52662, BC - C బాలురు 52662, BC - C బాలికలు 52662, BC- E బాలురు 52662, BC- E బాలికలు 52662 |
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజినీరింగ్ | తాడేపల్లిగూడెం | ECE | SC - బాలికలు 53876, BC - C బాలురు 54776, BC - C బాలికలు 54776, BC - D బాలురు 54267 |
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | నర్సాపురం | CME | OC - EWS బాలురు 52303 |
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల | తాడేపల్లిగూడెం | CME | BC - C బాలికలు 51946 , |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | అనంతపురం | CIV | BC - C బాలికలు 50568, BC- E బాలురు 54536 |
BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | హిందూపురం | CME | OC - EWS బాలురు 54815 |
BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | హిందూపురం | ECE | OC - EWS బాలురు 53209 |
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | తాడిపత్రి | CME | BC - A బాలురు 53572, BC - A బాలికలు 53643, |
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | తాడిపత్రి | ECE | OC - బాలురు 53605, OC - బాలికలు 53605, BC - C బాలురు 53605, BC - C బాలికలు 53605 |
PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | అనంతపురం | ECE | BC - D బాలురు 53885, BC - D బాలికలు 53885 |
PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | అనంతపురం | EEE | OC - బాలికలు 51830 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ఉరవకొండ | EEE | OC - బాలురు 53643, OC - బాలికలు 53643, BC - B బాలురు 53643, BC - C బాలురు 53643, BC - C బాలికలు 53643, BC - D బాలురు 53643, BC - D బాలికలు 53643, BC- E బాలురు 53643, BC- E బాలికలు 53643 |
YV శివారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | అనంతపురం | ECE | OC - బాలురు 53104 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కలికిరి | EEE | OC - బాలురు 51422, ST - బాలురు 51422, BC - B బాలురు 51422, BC - C బాలురు 51422 |
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పీలేరు | ECE | BC - A బాలికలు 53435, OC - EWS బాలురు 53713, OC - EWS బాలికలు 51847 |
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | తిరుపతి | ECE | OC - బాలికలు 50339 , BC - A బాలికలు 50339, BC - D బాలికలు 50339, BC- E బాలికలు 50339 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నగరి | ECE | OC - బాలికలు 51617, BC - C బాలికలు 51617, OC - EWS బాలురు 53930 |
శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | ECE | BC- E బాలికలు 51765 |
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చిత్తూరు | CME | OC - బాలికలు 54772, BC - B బాలికలు 54772, BC - C బాలికలు 54772 |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | EEE | BC- E బాలురు 54460 , BC- E బాలికలు 54460 |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | MEC | OC - EWS బాలికలు 54536 |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | CME | SC - బాలురు 53104, BC - A బాలికలు 53923, BC - B బాలికలు 51407 |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | ECE | OC - EWS బాలికలు 51946 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | కడప | CME | ST - బాలికలు 54536 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | కడప | ECE | ST - బాలికలు 53672 |
లయోలా పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | ECE | BC - C బాలికలు 50178, BC- E బాలురు 52465, BC- E బాలికలు 52465 |
లయోలా పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | EEE | BC - C బాలురు 54674, BC - C బాలికలు 54674 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దటూరు | CME | SC - బాలికలు 52812 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దటూరు | ECE | BC- E బాలికలు 52138 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దటూరు | EEE | OC - బాలురు 50697 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | రాయచోటి | ECE | OC - బాలికలు 54460, |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | వేంపల్లి | ECE | ST - బాలికలు 50551, BC - B బాలికలు 54267, OC - EWS బాలురు 52465 |
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | ఆదోని | CME | OC - బాలురు 52465 , BC - C బాలురు 52465 |
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | కర్నూలు | CME | BC- E బాలికలు 54108 |
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | కర్నూలు | CIV | OC - EWS బాలురు 51946 |
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నంద్యాల | ECE | SC - బాలురు 53672 |
వాసవి పాలిటెక్నిక్ కళాశాల | బనగానపల్లి | CME | BC - A బాలురు 51617 |
ఆది శంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గూడూరు | CME | OC - బాలికలు 52043, ST - బాలికలు 52043, BC - C బాలికలు 52043, BC- E బాలికలు 52043 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ఆత్మకూరు | ECE | OC - బాలురు 50939, OC - బాలికలు 50939, BC - C బాలురు 50939, BC - C బాలికలు 50939, BC - D బాలురు 50939 |
గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | సూళ్లూరుపేట | AIM | OC - బాలురు 52863, OC - బాలికలు 52863, BC - A బాలురు 52863, BC - A బాలికలు 52863, BC - C బాలురు 52863, BC - C బాలికలు 52863, BC - D బాలురు 52863, BC- E బాలురు 52863, BC- E బాలికలు 52863 |
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | నెల్లూరు | CME | OC - EWS బాలికలు 50658 |
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | నెల్లూరు | ECE | OC - బాలికలు 52734, BC - C బాలికలు 52734, BC- E బాలురు 53519 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నెల్లూరు | CIV | OC - బాలురు 50339, OC - బాలికలు 50339, ST - బాలురు 50339, ST - బాలికలు 50339, BC - A బాలురు 50339, BC - A బాలికలు 50339 , BC - C బాలురు 50339 , BC - C బాలికలు 50339 , BC - D బాలురు 50339 , BC - D బాలికలు 50339 ,BC- E బాలురు 50339 , BC- E బాలికలు 50339 |
ఆది శంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గూడూరు | EEE | OC - బాలురు 50797, OC - బాలికలు 50797, ST - బాలురు 50797, ST - బాలికలు 50797, BC - D బాలురు 50797, BC - D బాలికలు 50797 |
గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.సంబంధిత కధనాలు
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.