Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

తెలంగాణ DSC 2024 సిలబస్ (TS DSC Syllabus 2024)- స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ పోస్టులకు

TS DSC నోటిఫికేషన్ విడుదల అయ్యింది, మొత్తం 11062 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు, పోస్టు ప్రకారంగా ఖాళీల సంఖ్య ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS DSC 2024 సిలబస్ (TS DSC Syllabus 2024) :తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ (TS DSC 2024 Notification out) విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 11062 ఖాళీగా ఉన్న టీచింగ్ పొజిషన్‌ల కోసం అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఆసక్తిగల అభ్యర్థులందరూ తెలంగాణ DSC కోసం అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ DSC నోటిఫికేషన్, పరీక్ష మరియు దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఈ దిగువున ఇవ్వబడ్డాయి. TS DSC 2024 సెకండరీ స్కూల్ టీచర్ సిలబస్ , స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌తో పాటు పరీక్ష విధానం కూడా ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకోవచ్చు. TS DSC 2024 సిలబస్ (TS DSC 2024 Syllabus) పోస్టుల ప్రకారం మారుతూ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ కు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. అలాగే అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టు సిలబస్ తో పాటు మెథడాలజీ ను కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ ను విధిగా ఫాలో అవుతూ ఉండాలి.
ఇది కూడా చదవండి:రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు 2024, లైవ్ అప్‌డేట్స్
లేటెస్ట్ న్యూస్:తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లై చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి

TS DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( TS DSC Notification 2024 Important Highlights)

TS DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

TS DSC నోటిఫికేషన్ 2024

వివరాలు

నోటిఫికేషన్ పేరు

TS DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , తెలంగాణ

పోస్టులు

SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్

ఖాళీల సంఖ్య

11062

దరఖాస్తు ప్రారంభం

తెలియాల్సి ఉంది.

అధికారిక వెబ్సైటు

https://www.tspsc.gov.in

TS DSC 2024 సెకండరీ స్కూల్ టీచర్ పరీక్ష విధానం (TS DSC 2024 SGT Exam Pattern)

TS DSC 2024 SGT పరీక్ష విధానం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నల సంఖ్య

మార్కులు

జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్

20

10

విద్యా దృక్పథాలు

20

10

తెలుగు కంటెంట్

18

09

తెలుగు మెథడ్స్

06

03

ఇంగ్లీష్ కంటెంట్

18

09

ఇంగ్లీష్ మెథడ్స్

06

03

గణితం కంటెంట్

18

09

గణితం మెథడ్స్

06

03

సైన్స్ కంటెంట్

18

09

సైన్స్ మెథడ్స్

06

03

సోషల్ కంటెంట్

18

09

సోషల్ మెథడ్స్

06

03

మొత్తం

160

80

TS DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ ( TS DSC 2024 SGT Syllabus)

TS DSC 2024 SGT సిలబస్ ను క్రింది టేబుల్ లో ఇచ్చిన లింక్ ద్వారా PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సిలబస్

డైరెక్ట్ లింక్

TS DSC 2024 SGT సిలబస్

PDF ఫైల్

గమనిక :TS DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత సిలబస్ అప్డేట్ చేయబడుతుంది.

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం ( TS DSC 2024 School Assistant Exam Pattern)

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నల సంఖ్య

మార్కులు

జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్

20

10

విద్యా దృక్పథాలు

10

05

చైల్డ్ డెవలప్మెంట్ & పెడాలజీ , సైకాలజీ లాంగ్వేజ్- 1

20

10

లాంగ్వేజ్ -1 ( ఆప్షనల్ ) తెలుగు/ఉర్దూ/కన్నడ / ఒరియా కంటెంట్

20

10

లాంగ్వేజ్ -1 మెథడాలజీ

10

05

లాంగ్వేజ్ -2 ఇంగ్లీష్ కంటెంట్

20

10

లాంగ్వేజ్ -2 మెథడాలజీ

10

05

గణితం కంటెంట్

20

10

గణితం మెథడాలజీ

10

05

సైన్స్ కంటెంట్

20

10

సైన్స్ మెథడాలజీ

10

05

సోషల్ కంటెంట్

20

10

సోషల్ మెథడాలజీ

10

05

మొత్తం

200

100

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ( TS DSC 2024 School Assistant Syllabus)

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ను క్రింది టేబుల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

PDF ఫైల్

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్

PDF ఫైల్

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ బయాలజీ

PDF ఫైల్

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్

PDF ఫైల్

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్

PDF ఫైల్

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ తెలుగు

PDF ఫైల్

TS DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ ముఖ్యమైన టాపిక్స్ ( TS DSC 2024 SGT Syllabus Important Topics)

TS DSC 2024 SGT సిలబస్ (TS DSC 2024 SGT Syllabus) లో ముఖ్యమైన టాపిక్స్ ను క్రింది పట్టికలో సబ్జెక్టు ప్రకారంగా వివరంగా తెలుసుకోవచ్చు.
TS DSC 2024 SGT ముఖ్యమైన టాపిక్స్
భారతీయ విద్యారంగ చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత , వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలుప్రజాస్వామ్యము, విద్య, ఆరోగ్య మరియు వ్యాయమ విద్య , సమ్మిళిత విద్య, తరగతి గది నిర్వహణ
సరళీకరణ విద్య, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణవిద్యా సంబంధ పథకాలు మరియు ప్రాజెక్టులు , ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు,
చట్టాలు , హక్కులు, బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులుజాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం, దృక్పధము, అభ్యసనం, జ్ఞానం, పాఠ్యాంశాలు, తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు.
బాలల వికాసము, వికాసము, పెరుగుదల & పరిణతి , భావన & స్వభావము, వికాస నియమాలు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ,వైయక్తిక బేధాలు, వ్యక్తంతర బేధాలు, అంతర్ వ్యక్తి వైయక్తిక బేధాలు, ప్రజ్ఞ, స్వభావము మరియు సిద్ధాంతాలు
TS DSC 2024 SGTతెలుగు సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
కవి పరిచయాలు, పాత్రలు, ఇతి వృత్తాలు, సందర్భాలు, నేపధ్యాలు, విద్యా ప్రమాణాలుపదజాలం, అర్ధాలు, పర్యాయ పదాలు , నానార్ధాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కధలు
భాషాఅంశాలు , విభక్తి ప్రత్నామ్యాలు, ఔప విభక్తికాలు, పారి భాషిక పదాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు , వాక్యాలుతెలుగు భాష బోధనా, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, భాష , సమాజమే, సాహిత్య ప్రక్రియలు, మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, బోధనా శాస్త్రం పై అవగాహనా, బోధనా పద్ధతులు, ప్రణాళికా రచన
TS DSC 2024 SGTఇంగ్లీష్ సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
Poets, Essayists, Novelists, Forms of language, Story, Essay, Letter writing, Editorial, Pronunciation, Parts of Speech, Tenses, Types of sentences , Articles and PrepositionsAspects of English, History, Nature, Importance, Principles, Objectives of Teaching English, Phonetics, Approaches, Metchods, Techniquies, Teaching of Structures and Vocabulary items, Lesson Planning, Evaluation in English language
TS DSC 2024 SGTగణితం సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
అర్దమాటిక్, నిత్య జీవితంలో గణితం, పూర్వ గణిత భావనలు, ద్రవ్యము మరియు కాలము, సార్ధములు, లాభ నష్టాలు, కాలము పని, నిష్పత్తి మరియు అనుపాతము , నిష్పత్తుల ఉపయోగాలుసంఖ్యా వ్యవస్థ, సంఖ్యలు, చతుర్విద ప్రక్రియలు, సంఖ్యలు అమరికలు, హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం, రౌండింగ్ ఆఫ్ నంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు
రేఖా గణితము, ఆకారాలు, అవగాహన, ప్రాథమిక రేఖాగణిత భావనలు, రేఖలు, కోణాలు, సౌష్టవం, 3D , 2D అవగాహన, సరళ రేఖలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలుక్షేత్రమితి , పొడవు, వెడల్పు, పరిమాణము, చుట్టుకొలత, వైశాల్యము, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, వృత్తము
బీజ గణితము , సామాన్య సమీకరణాలు, రేఖా సమీకరణాలు, దత్తాంశ నిర్వహణగణితం - స్వభావము,నిర్వచనాలు, బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రణాళిక, మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం.
TS DSC 2024 SGTసైన్స్ సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
సజీవ ప్రపంచం, నిర్జీవులు, జీవం మరియు దాని లక్షణాలు, కుటుంబము, కుటుంబంలోని సభ్యులు , కుటుంబ నిర్మాణంలో మార్పు , స్నేహితులు, బంధుత్వాలు, పనులు, ఆటలుపరిశుబ్రత, మన ప్రదేశాలు, మన సంస్కృతులు, సూక్ష్మజీవుల ప్రపంచం, గాలి ప్రాముఖ్యత, సంఘటనము, వాతావరణ పీడనం, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నివారణ చర్యలు, గాలి కాలుష్యం, కారణాలు, ప్రభావాలు, గ్రీన్ హౌస్ ప్రభావము, నీరు ప్రాముఖ్యత,, వనరులు, చెరువులు, ద్రవాలను కొలవడం, నీటి కాలుష్యం, నివారణ చర్యలు, కరువు, వరదలు, జల చక్రం.
వాతావరణం శీతోష్ణస్థితి, నేల మన జీవనము, వాన, వరదలు, తుఫానులు, విపత్తుల నిర్వహణ, ఆవాసం, జంతువులలో చలనం, జంతువుల నుండి ఆహారోత్పత్తి, మొక్కల నుండి ఆహారోత్పత్తి, వ్యవసాయ పనులు, పంటల నిర్వహణ, మొక్కలకు వచ్చే వ్యాధులు, నియంత్రణ, ఆహార ధాన్యాల పరిరక్షణ, జీవుల వర్గీకరణ, విజ్ఞాన శాస్త్ర విభాగాలు, సంకరీకరణము, ఆవరణ వ్యవస్థలు.జీవ ప్రక్రియలు, కణము, కణజాలం, వృక్ష కణ నిర్మాణం, శరీరంలోని అవయవాలు, అంతర్గత, బాహ్య, అవయవాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జంతువులలో వివిధ వ్యవస్థలు, మొక్కలలో పోషణ, జంతువులలో పోషణ, విసర్జన, శ్వాసక్రియ, మన ఆహారం, సంతులిత ఆహారం, పోషకాహార లోపం, మధ్యాహ్న భోజనం, గ్రీన్ రివల్యూషన్, ఆహారపు పిరమిడ్, జంక్ ఫుడ్, ప్రథమ చికిత్స
సహజ దృగ్విషయాలు, పదార్ధాలను వేరు చేయుట, వాతావరణ పీడనం, పదార్ధాలు, వస్తువులు, ద్రవాలను కొలవడం, ప్లాస్టిక్, లోహాలు మరియు లోహాలు, పదార్ధము, ఆమ్లాలు, క్షారాలు, చలనము, కాలం, శక్తి, శక్తి రూపాలు, శక్తి వనరులుఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతను కొలవడం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ వలయాలు, కరెంట్ మరియు దాని ప్రభావాలు, ధ్వని, కాంతి పరివర్తనం, నీడలు, అయస్కాంతాలతో ఆటలు, ఘర్షణ, బలము, వేగము, వాడి, దహనము, ఇంధనాలు మాన్తా, వస్తువులను ఎలా కొలవాలి, నేలబొగ్గు, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పన్నాలు
మన పర్యావరణం, జీవ వైవిద్యం, మొక్కలలో జీవ వైవిద్యం, జంతువులలో వైవిద్యం, మొక్కలు, చెట్లు, అంతరించిపోతున్న జాతులు, అడవులు, ఆటవిక జాతులు, వారి జీవన విధానం, అడవులలో వైవిద్యం, వివిధ ఆవరణ వ్యవస్థలు, ఏకాలజీ, బయోమాస్, జీవిక, నిర్జీవిక ప్రభావాలు, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, నక్షత్రాలు మరియు సౌర కుటుంబం, నదులు, జీవ ప్రపంచం, గాలి, పవనము , భద్రతా చర్యలువిజ్ఞాన శాస్త్ర భావన, స్వభావము, పరిధి మరియు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, విజ్ఞానశాస్త్రంలో విద్యా ప్రమాణాలు, విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు, వ్యూహాలు, బోధనా అభ్యస పరికరాలు, విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక, పాఠ్య పుస్తకము, అంచనా మరియు మూల్యాంకనం, సైన్సు ప్రయోగ శాలలు , సైన్స్ ఫెయిర్, సైన్స్ క్లబ్, క్షేత్ర పర్యటనలు మరియు మ్యూజియాలు
TS DSC 2024 SGTసోషల్ స్టడీస్సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
భూమి, వైవిధ్యం, మాన చిత్రాల అధ్యయనం, తయారీ, వివిధ రకాల పాఠాలను అర్ధం చేసుకోవడం, గ్లోబు, భూమికి ఒక నమూనా , తెలంగాణ ప్రధాన భూ స్వరూపాలు, కృష్ణ డెల్టాలోని ఒక గ్రామము, కొండల మీద ఉన్న గిరిజన గ్రామాలు, వర్షము, నదులు, చెరువులు, భూగర్భ జలాలు, మహాసముద్రాలు, చేపలు పట్టడం, యూరప్, ఆఫ్రికా, సూర్యుడు శక్తి వనరు, భూమి, భూ చలానాలు , ఖనిజాలు, అడవులు వినియోగం, గనుల త్రవ్వకం, సూర్యుడు మరియు గ్రహాలుఉత్పత్తి, వినిమయం, ప్రాచీన మానవులు, ఆహారాన్వేషణ, వ్యవసాయం, నేటి వ్యయవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, పారిశ్రామిక విప్లవం, ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగితపు పరిశ్రమ, రవాణా వ్యవస్థ ప్రాధాన్యత, భద్రతా చర్యలు, ద్రవ్యము, బ్యాంకింగ్, జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం, ప్రభుత్వం.
రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, తెగలు, సామజిక నిర్ణయ అధికారం, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, మొదటి సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యమ్,బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటీష్, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, జాతీయోద్యమం తొలిదశ, జాతీయోద్యమం మలిదశ, హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం,భారత రాజ్యాంగం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభలో చట్టాల తయారీ, జిలాల్లో చట్టాల అమలు, చట్టము మరియు న్యాయము.
సామజిక వ్యవస్తీకరణ,అసమానతలు, సమాజాల్లో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం, కుల వివక్ష, జీవనాధారం, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం అవగాహన, హక్కులు, అభివృద్ధిమతం, సమాజం, ప్రాచీన కాలంలో మతం, దేవుని యందు ప్రేమ, భక్తి, జానపదులు, దైవసంబంధ భక్తి మార్గాలు, సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, లౌకికత్వం, అవగాహన.
సంస్కృతి, సమాచారం, భాష , లిపి, గొప్ప గ్రంధాలు, శిల్పం, కట్టడాలు, రాజులు, కట్టడాలు, ఆధునిక కాలంలో కళలు, కళాకారులు, సినిమా, ముద్రణా మాధ్యమాలు, క్రీడలు, జాతీయత, వాణిజ్యం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు , మన దేశము, ప్రపంచము, మన రాజ్యాంగము, బాలల హక్కులు, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిసాంఘీక శాస్త్ర స్వభావము, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధి, సాంఘికా శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, సాంఘీక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు, సాంఘీక శాస్త్ర బోధనా పద్ధతులు, వ్యూహాలు, బోధనా అభ్యాస పరికరాలు, ఆధునీకరించబడిన బోధనా పరికరాలు, సాంఘీక శాస్త్రం విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకము, అంచనా మరియు మూల్యాంకనం, సాంఘీక శాస్త్ర ప్రయోగశాలలు, సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయ్యుడు , సాంఘీక శాస్త్ర ఫెయిర్లు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియాలు.

TS DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS DSC 2024 Previous Year Question Papers)

TS DSC 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి మంచి స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. అభ్యర్థులు క్రింది టేబుల్ నుండి TS DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను PDF ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS DSC 2024 పేపర్

PDF ఫైల్ (డైరెక్ట్ లింక్ )

TS DSC 2024 SGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

TS DSC 2024 మ్యూజిక్ టీచర్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

TS DSC 2024 TGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

TS DSC 2024 PGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

TS DSC 2024 నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసంCollegeDekhoను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for requesting counseling information! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Are the LPUNEST PYQs available?

-naveenUpdated on February 09, 2026 11:03 PM
  • 80 Answers
Anmol Sharma, Student / Alumni

LPU maintains exam confidentiality by not releasing official past papers. However, the sample papers at nest.lpu.in are highly effective, as they accurately reflect the actual test's difficulty, weightage, and pattern. Mastering these dashboard-specific sets ensures you are thoroughly prepared, providing the most reliable simulation of the real exam experience.

READ MORE...

Good Morning is PCM is compulsory subjects for getting admission in Bioinformatics & Biotechnology Branch or PCB subjects allowed ??

-Vandana Y GajjarUpdated on February 09, 2026 03:06 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

LPU maintains exam confidentiality by not releasing official past papers. However, the sample papers at nest.lpu.in are highly effective, as they accurately reflect the actual test's difficulty, weightage, and pattern. Mastering these dashboard-specific sets ensures you are thoroughly prepared, providing the most reliable simulation of the real exam experience.

READ MORE...

Mujhe admission Lena h but me itni fees nhi de paungi please help me

-pallaviUpdated on February 09, 2026 03:22 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

LPU maintains exam confidentiality by not releasing official past papers. However, the sample papers at nest.lpu.in are highly effective, as they accurately reflect the actual test's difficulty, weightage, and pattern. Mastering these dashboard-specific sets ensures you are thoroughly prepared, providing the most reliable simulation of the real exam experience.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

లేటెస్ట్ ఆర్టికల్స్