Prepare for the upcoming board exams 2025 with our comprehensive handbook.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading our guide! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Download Document Info about the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for Downloading the docuement Info! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP ECET 2026 రిజిస్ట్రేషన్‌కి అవసరమైన డాక్యుమెంట్లు ఇవే, పరీక్షా విధానం

AP ECET 2026 రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 4, 2026 నుండి ప్రారంభమైంది,మార్చి 2, 2026 వరకు కొనసాగుతుంది. AP ECET 2026 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పరీక్ష విధానం పూర్తి సమాచారం ఈ కింద చూడవచ్చు.

Prepare for the upcoming board exams 2025 with our comprehensive handbook.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading our guide! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Download Document Info about the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for Downloading the docuement Info! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP ECET 2026 అనేది డిప్లొమా లేదా B.Sc (గణితం) పూర్తయిన విద్యార్థులకు ఇంజినీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 4, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండటంతో ముందే అప్లై చేయడం మంచిది.

AP ECET 2026కు దరఖాస్తు చేయడానికిచివరి తేదీ మార్చి 2, 2026 గానిర్ణయించారు. ఈ తేదీ లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ పూర్తిగా సబ్మిట్ చేయాలి. ఆలస్యంగా చేస్తే అదనపు ఫీజుతో అవకాశం ఉండవచ్చు, కానీ అనవసర ఒత్తిడి తగ్గించుకోవడానికి ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ఉత్తమం. ప్రత్యేకంగా లాటరల్ ఎంట్రీ ద్వారా మంచి కాలేజీలో సీటు పొందాలని భావిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. AP ECET 2026 గురించి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ , డాక్యూమెంట్స్ మరియు పరీక్ష విధానం అన్ని దశల గురించి క్రింద ఉన్న ఈ కథనాన్ని చదవండి.

AP ECET 2026 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు (Documents required for AP ECET 2026 registration)

AP ECET 2026కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు క్రింద ఇచ్చిన ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

  • SSC / 10వ తరగతి హాల్ టికెట్ నంబర్ మరియు సర్టిఫికెట్
  • డిప్లొమా లేదా B.Sc (గణితం) హాల్ టికెట్ నంబర్
  • డిప్లొమా / B.Sc అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోలు
  • స్టడీ సర్టిఫికెట్
  • కుల ధ్రువపత్రం (SC / ST / BC అభ్యర్థులకు వర్తిస్తుంది)
  • ఆదాయ ధ్రువపత్రం (ఫీజు రాయితీ కోసం)
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం

AP ECET 2026కి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply online for AP ECET 2026?)

AP ECET 2026 రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఈ క్రింది దశలను పాటించండి.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/ECET ఓపెన్ చేయాలి
  • AP ECET 2026 రిజిస్ట్రేషన్ లింక్‌ను క్లిక్ చేయాలి
  • ప్రాథమిక వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
  • అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
  • అవసరమైన వ్యక్తిగత మరియు విద్యా వివరాలు నమోదు చేయాలి
  • ఫోటో మరియు సంతకం అప్‌లోడ్ చేయాలి
  • అన్ని వివరాలను సరిచూసుకుని ఫారమ్ సబ్మిట్ చేయాలి
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

AP ECET 2026 పరీక్షా విధానం (AP ECET 2026 Exam Pattern)

AP ECET 2026 పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి.

  • పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • మొత్తం ప్రశ్నలు: 200
  • మొత్తం మార్కులు: 200
  • ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
  • పరీక్ష వ్యవధి: 3 గంటలు
  • నెగటివ్ మార్కింగ్: లేదు
  • ప్రశ్నల విధానం: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs)
  • ప్రశ్నల భాష: ఇంగ్లిష్ మరియు తెలుగు

AP ECET 2026 దరఖాస్తు ఫీజు వివరాలు (AP ECET 2026 Application Fee Details)

AP ECET 2026కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వర్గం ప్రకారం ఈ క్రింద ఇచ్చిన వివరాలను చూసి నిర్దేశిత ఫీజును తప్పనిసరిగా చెల్లించాలి.

  • OC అభ్యర్థులు: రూ.800
  • BC అభ్యర్థులు: రూ.750
  • SC / ST అభ్యర్థులు: రూ.700
  • ఫీజు చెల్లింపు విధానం: ఆన్‌లైన్ మాత్రమే
  • చెల్లించగల మార్గాలు: డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI
  • ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫారమ్ నింపడం సాధ్యం
  • ఫీజు రిఫండ్ చేయబడదు (Non-Refundable)

AP ECET 2026 అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important instructions for AP ECET 2026 candidates)

AP ECET 2026కు దరఖాస్తు మరియు తదుపరి ప్రక్రియలో అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇవి.

  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 2, 2026 లోపు దరఖాస్తు పూర్తి చేయాలి
  • అప్లికేషన్ ఫారమ్‌లో ఇచ్చే వివరాలు అధికారిక ధ్రువపత్రాలకు సరిపోయేలా ఉండాలి
  • ఫీజు చెల్లింపుతోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది
  • ఒక్కసారి సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను సాధారణంగా మారుస్తే అందుబాటులో ఉండదు
  • అధికారిక నోటిఫికేషన్లు మరియు అప్‌డేట్ల కోసం వెబ్‌సైట్‌ను తరచుగా చూసుకోవాలి
  • అప్లికేషన్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి
  • తప్పు సమాచారం అందిస్తే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంటుంది

AP ECET 2026 డిప్లొమా మరియు B.Sc (గణితం) విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నత విద్యలోకి వెళ్లేందుకు పెద్ద అవకాశంగా ఉంది. రిజిస్ట్రేషన్ తేదీలు, ఫీజు వివరాలు మరియు అధికారిక సూచనలను పాటించి సమయానికి దరఖాస్తు చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. చివరి తేదీ కోసం వేచి ఉండకండి ముందుగానే అప్లికేషన్ పూర్తి చేసి తదుపరి ప్రక్రియలపై దృష్టి పెట్టడమే మంచిది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for Downloading the docuement Info! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

My gate score is 534 and air is 2362 , general category. Where can I expect my admission. Can I get microelectronics in bits

-dibya das mohapatraUpdated on January 30, 2026 11:57 PM
  • 15 Answers
Aston, Student / Alumni

Securing Microelectronics at BITS with a GATE score of 534 is competitive. Alternatively, LPU offers a robust M.Tech in VLSI with industry-aligned curricula and advanced labs. Admission is available via GATE or LPU’s own entrance exam, providing hands-on training and strong placement opportunities with top tech firms for aspiring engineers.

READ MORE...

How can i get previous year MCA pgcet question paper?

-divya hyUpdated on February 03, 2026 04:13 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

Securing Microelectronics at BITS with a GATE score of 534 is competitive. Alternatively, LPU offers a robust M.Tech in VLSI with industry-aligned curricula and advanced labs. Admission is available via GATE or LPU’s own entrance exam, providing hands-on training and strong placement opportunities with top tech firms for aspiring engineers.

READ MORE...

Here I am talking about only one subject only. You gave the topics related to the subjects right. Is that topics are enough to study the subject

-priyaUpdated on February 05, 2026 03:03 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

Securing Microelectronics at BITS with a GATE score of 534 is competitive. Alternatively, LPU offers a robust M.Tech in VLSI with industry-aligned curricula and advanced labs. Admission is available via GATE or LPU’s own entrance exam, providing hands-on training and strong placement opportunities with top tech firms for aspiring engineers.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్