Download Sample Papers for Free and practise your way to crack the !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు(AP LAWCET 2024 Important Topics), సబ్జెక్ట్ ప్రకారంగా వెయిటేజీ

AP LAWCET 2024 పరీక్ష మే నెలలో జరగనుంది. ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అంశాలు, సబ్జెక్టు మరియు సెక్షన్ ప్రకారంగా వెయిటేజీ ను ఈ ఆర్టికల్ లో వివరంగా అందించాము.

Download Sample Papers for Free and practise your way to crack the !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics) : AP LAWCET 2024 పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లా కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తారు. AP LAWCET 2024 పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం అనంతపురం నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ లా కళాశాలల్లో అడ్మిషన్ పొందుతారు. విద్యార్థులు వారికి నచ్చిన లా కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. AP LAWCET 2024 పరీక్ష మే నెలలో జరగనుంది. AP LAWCET అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు ఈ పరీక్ష కోసం అప్లై చేసుకోవచ్చు. AP LAWCET పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.

ఇది కూడా చదవండి: నేడే రెండో దశ ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి

AP LAWCET 2024 కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చివరి నిమిషం వరకూ వేచి ఉండకుండా ఇప్పటి నుండే వారి ప్రిపరేషన్ ను మొదలు పెట్టడం మంచిది. మే 2024 నెలలో  AP LAWCET పరీక్ష జరగనుంది కాబట్టి విద్యార్థుల ప్రిపరేషన్ కోసం చాలా సమయం ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలి. AP LAWCET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం, సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ ను బట్టి విద్యార్థులు ప్రిపేర్ అయితే తప్పకుండా పరీక్షలో మంచి స్కోరు సాధించవచ్చు. AP LAWCET 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ మరియు ముఖ్యమైన అంశాల (AP LAWCET 2024 Important Topics)ను తెలుసుకోవచ్చు. 

AP LAWCET పరీక్ష 2024 ముఖ్యాంశాలు (AP LAWCET 2024 Exam Highlights)

AP LAWCET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సిలబస్ మరియు పరీక్ష విధానం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. AP LAWCET గురించిన ముఖ్యమైన సమాచారం విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

పరీక్ష పేరు

AP LAWCET

నిర్వహణ 

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ 

పరీక్షా విధానం

ఆన్‌లైన్, కంప్యూటర్ -ఆధారిత పరీక్ష

పరీక్ష స్థాయి

రాష్ట్ర స్థాయి పరీక్ష

పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ

సంవత్సరానికి ఒకసారి

అప్లికేషన్ మోడ్

ఆన్‌లైన్

పరీక్ష వ్యవధి

90 నిమిషాలు

మొత్తం సీట్ల సంఖ్య

8238

పాల్గొనే కళాశాలలు

57

ప్రశ్నల సంఖ్య

120

గరిష్టం మార్కులు

120

పరీక్షా మాధ్యమం

ఇంగ్లీష్/తెలుగు

ప్రశ్నల స్వభావం

MCQ ఆధారిత

ప్రతికూల మార్కింగ్

లేదు 

 అందించబడే కోర్సులు 

  • 3 సంవత్సరాల LLB కోర్సు
  • 5 సంవత్సరాల LLB కోర్సు

సెక్షన్లు 

  • జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ
  • చట్టం అధ్యయనం కోసం ఆప్టిట్యూడ్
  • సమకాలిన అంశాలు

అధికారిక వెబ్‌సైట్

sche.ap.gov.in

ఇది కూడా చదవండి - AP LAWCET అప్లికేషన్ పూరించడానికి అవసరమైన పత్రాలు

AP LAWCET 2024 పరీక్ష విధానం (AP LAWCET 2024 Exam Pattern)

AP LAWCET 2024 పరీక్ష విధానం విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

విషయం 

డీటైల్

పరీక్ష పేరు

AP LAWCET 2024

పూర్తి రూపం

ఆంధ్రప్రదేశ్ కామన్ లా  ఎంట్రన్స్ టెస్ట్

పరీక్ష తేదీ

మే,2024

పరీక్షా సమయం

90 నిమిషాలు 

ఫ్రీక్వెన్సీ 

సంవత్సరానికి ఒకసారి

పరీక్ష మోడ్

ఆన్‌లైన్

సూచనల మాధ్యమం

ఇంగ్లీష్ & తెలుగు

పరీక్ష వ్యవధి

1 గంట 30 నిమిషాలు (90 నిమిషాలు)

మొత్తం ప్రశ్నలు

120 ప్రశ్నలు

ప్రశ్నల రకం

బహుళ ఛాయిస్ ప్రశ్నలు (MCQలు)

మొత్తం పరీక్ష విభాగాలు

3 విభాగాలు

పరీక్షా విభాగాల పేరు

పార్ట్ A: జనరల్

జ్ఞానం మరియు మానసిక సామర్థ్యం

పార్ట్ B: కరెంట్ అఫైర్స్

పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ

చట్టం

నెగెటివ్ మార్కింగ్

లేదు 

మార్కింగ్ స్కీం

  • ప్రతి సరైన సమాధానానికి +1

  • తప్పు సమాధానానికి 0

  • ప్రయత్నించని ప్రశ్నకు 0

మొత్తం మార్కులు

120 మార్కులు

ఇది కూడా చదవండి - AP LAWCET పరీక్షలో మంచి స్కోరు ఎంత?

AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics)

AP LAWCET 2024 పరీక్ష కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో వారి సిలబస్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు (AP LAWCET 2024 Important Topics) సెక్షన్ ప్రకారంగా తెలుసుకోవచ్చు

పార్ట్ A: జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు

సవరణలు

మార్గాలు మరియు నెట్‌వర్క్‌లు

రక్త సంబంధాలు

సారూప్యతలు

అనలిటికల్ రీజనింగ్

వెర్బల్ మరియు నాన్-వెర్బల్ సిరీస్

అంతర్జాతీయ ఒప్పందాలు

భారత రాజ్యాంగం

సిరీస్

పజిల్

భౌగోళిక శాస్త్రం

అవార్డులు మరియు కొత్త నియామకాలు

జాతీయ చిహ్నం

చారిత్రక సంఘటనలు

డేటా వివరణ

సీక్వెన్సింగ్

కోడింగ్-డీకోడింగ్

జనరల్ సైన్స్

సిలోజిజం

పార్ట్ B: కరెంట్ అఫైర్స్

కొత్త నియామకాలు

లీగల్ కరెంట్ అఫైర్స్

జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన సంఘటనలు

జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు

రాష్ట్రం మరియు దేశంలో రాజకీయ పరిణామాలు

జాతీయ చిహ్నం

ఇటీవలి కేసులు/తీర్పు

సంస్కృతి & వారసత్వం

జాతీయ & అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్

కొత్త నియామకాలు

పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా

చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలు

భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక అవగాహన

ఒప్పందాలు మరియు రాజ్యాంగ చట్టం

శిక్షాస్మృతి

అంతర్జాతీయ చట్టం

లీగల్ టెర్మినాలజీ మరియు మాగ్జిమ్స్

సాధారణ చట్టపరమైన అవగాహన

రాజకీయం

మేధో సంపత్తి హక్కులు

టోర్ట్స్

చట్టపరమైన అవగాహన రాజ్యాంగ చట్టం మరియు రాజకీయాలను కవర్ చేస్తుంది

కఠినమైన బాధ్యత

వికారియస్ బాధ్యత

IPC మరియు CrPC

ఇది కూడా చదవండి - AP LAWCET ప్రిపరేషన్ టిప్స్ 2024

AP LAWCET 2024 సబ్జెక్టు ప్రకారంగా వేయిటేజీ (AP LAWCET 2024 Subject Wise Weightage)

AP LAWCET 2024 పరీక్షకు సబ్జెక్టు ప్రకారంగా ఇవ్వబడిన వేయిటేజీ ను ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు. 

సెక్షన్

మొత్తం ప్రశ్నలు

మొత్తం మార్కులు

% వెయిటేజీ

పార్ట్ A: జనరల్

జ్ఞానం మరియు మానసిక సామర్థ్యం

30 ప్రశ్నలు

30 మార్కులు

25%

పార్ట్ B: కరెంట్ అఫైర్స్

30 ప్రశ్నలు

30 మార్కులు

25%

పార్ట్ సి: ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ

లా 

60 ప్రశ్నలు

60 మార్కులు

50%

AP LAWCET 2024 గురించిన కొన్ని ముఖ్యమైన సూచనలు.

  • AP LAWCET 2024 పరీక్ష ఆన్లైన్ లో మాత్రమే నిర్వహించబడుతుంది. 
  • ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు మూడు మరియు ఐదు సంవత్సరం LLB కోర్సులలో జాయిన్ అవ్వవచ్చు. 
  • మూడు సంవత్సరాల LLB కోర్సులో జాయిన్ అవ్వడానికి గ్రాడ్యుయేట్ సిలబస్ ఉంటుంది. ఐదు సంవత్సరాల LLB కోర్సుకు 10+2 సిలబస్ ఉంటుంది.
  • ప్రతీ ప్రశ్నకు మల్టిపుల్ చాయిస్ సమాధానాలు ఉంటాయి. ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు కేటాయించబడుతుంది.
  • తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ లేదు.
  • పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ప్రతీ ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. 

గమనిక : విద్యార్థులు AP LAWCET 2024 పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి ఎక్కువ వేయిటేజీ కలిగిన చాప్టర్ లను ఎంచుకోవడం అవసరం. 

ఇది కూడా చదవండి - AP LAWCET 2024 మొదటి ప్రయత్నంలోనే అడ్మిషన్ సాధించడం ఎలా? 

AP LAWCET 2024 కోసం ముఖ్యమైన స్టడీ మెటీరియల్ (Important Study Material for AP LAWCET 2024)

AP LAWCET 2024 పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ క్రింది పుస్తకాలను చదవడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. 

  • The modern approach to Verbal & Non-Verbal reasoning - S. Chand
  • Quantitative aptitude by RS Aggarwal
  • Daily Newspaper
  • Monthly current affairs book
  • Lucent General Knowledge
  • NCERT of History, Polity and Geography
  • Legal Awareness and Legal Reasoning: For CLAT (Workbook)
ఇది కూడా చదవండి - AP LAWCET కోర్సుల జాబితా మరియు అర్హత ప్రమాణాలు 

భారతదేశంలోని ఉత్తమ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law Colleges in India)

విద్యార్థులు AP LAWCET లో అర్హత సాధించలేకపోతే వారు భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ సీట్ పొందవచ్చు. భారతదేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ లా కళాశాలల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది. 

కళాశాల పేరు

ప్రదేశం 

Aurora's Legal Sciences Academy, Hyderabad (ALSA)

హైదరాబాద్, తెలంగాణ

Amity University

ముంబై

Teerthanker Mahaveer University (TMU)

మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్

SAGE University

ఇండోర్, మధ్యప్రదేశ్

The ICFAI University

జైపూర్, రాజస్థాన్

Lovely Professional University (LPU)

జలంధర్, పంజాబ్

O.P. Jindal Global University (JGU)

సోన్‌పత్, హర్యానా

ILS Law College (ILSLC)

పూణే, మహారాష్ట్ర

Institute of Law Nirma University (ILNU)

అహ్మదాబాద్, గుజరాత్

ఇది కూడా చదవండి - AP LAWCET 2024 కటాఫ్ 

AP LAWCET 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

FAQs

AP LAWCET పరీక్ష లో ముఖ్యమైన అంశాలు ఏవి?

AP LAWCET పరీక్ష లో ముఖ్యమైన అంశాలను పైన పేజీలో వివరంగా తెలుసుకోవచ్చు. 

AP LAWCET 2024 కటాఫ్ స్కోరు ఎంత?

AP LAWCET 2024 కటాఫ్ స్కోరును పరీక్ష పూర్తి అయ్యాక అధికారులు విడుదల చేస్తారు. ఈ కటాఫ్ స్కోరు కళాశాల మరియు కోర్సును బట్టి మారుతూ ఉంటుంది.

AP LAWCET 2024 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?

AP LAWCET 2024 పరీక్ష మే నెలలో జరగనున్నది.

Admission Updates for 2024

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Related Questions

Can i take addmission today in govment colladge rewari

-NikhilUpdated on May 15, 2024 07:45 AM
  • 2 Answers
mayank Uniyal, Student / Alumni

Dear Nikhil, 

The admission process of Govt. College Rewari has concluded for government, aided and self-financed courses like B.A, B.Com, B.Sc and others. If you want to get admission to the courses offered by the college then you have to make sure you are eligible for your desired courses and wait for the open counselling process for subsequent rounds. However, the authorities are unlikely to open the round 2 open counselling registration for leftover seats as round 1 has concluded on August 10, 2023. We suggest you keep visiting our website for the latest updates.  

Hope this helps!

Feel free …

READ MORE...

LLB me addmission kab hoga Punia law college me 2024 ke liye kis month me addmission ka date niklega at BMT Law College plz reply

-priti kumariUpdated on May 13, 2024 10:01 PM
  • 2 Answers
Ashish Aditya, Student / Alumni

Dear Nikhil, 

The admission process of Govt. College Rewari has concluded for government, aided and self-financed courses like B.A, B.Com, B.Sc and others. If you want to get admission to the courses offered by the college then you have to make sure you are eligible for your desired courses and wait for the open counselling process for subsequent rounds. However, the authorities are unlikely to open the round 2 open counselling registration for leftover seats as round 1 has concluded on August 10, 2023. We suggest you keep visiting our website for the latest updates.  

Hope this helps!

Feel free …

READ MORE...

How can I take admission in University Law College Hazaribag?

-manoj kumarUpdated on May 13, 2024 01:59 PM
  • 3 Answers
Sukriti Vajpayee, CollegeDekho Expert

Dear Nikhil, 

The admission process of Govt. College Rewari has concluded for government, aided and self-financed courses like B.A, B.Com, B.Sc and others. If you want to get admission to the courses offered by the college then you have to make sure you are eligible for your desired courses and wait for the open counselling process for subsequent rounds. However, the authorities are unlikely to open the round 2 open counselling registration for leftover seats as round 1 has concluded on August 10, 2023. We suggest you keep visiting our website for the latest updates.  

Hope this helps!

Feel free …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్