Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి తర్వాత అత్యుత్తమ పాలిటెక్నీక్ కోర్సులు మరియు కళాశాలల జాబితా (Best Polytechnic Courses in Andhra Pradesh after AP SSC)

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి తర్వాత అత్యుత్తమ పాలిటెక్నీక్ కోర్సులు మరియు కళాశాలల జాబితా (Best Polytechnic Courses in Andhra Pradesh) ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి అత్యుత్తమ పాలిటెక్నిక్ కోర్సులు (Best Polytechnic Courses in Andhra Pradesh after AP SSC ): ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 10 వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లేదా డిప్లొమా కోర్సుల గురించి ఆలోచిస్తుంటే అది మంచి నిర్ణయమే అవుతుంది. 10వ తరగతి తర్వాత అనేక కోర్సులు ఉన్నాయి, అయితే పాలిటెక్నిక్ ఎంచుకోవడం మాత్రం విద్యార్థులకు రెండు విధాలుగా లాభాన్ని చేకూరుస్తుంది. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు సంబంధిత కంపెనీలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు లేదా ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 148 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు. ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందాలి అంటే విద్యార్థులుఏపీ పాలిసెట్ 2024పరీక్షలో అర్హత సాధించాలి.

ఇది కూడా చదవండి -ఏపీ పాలీసెట్ 2024 అర్హత ప్రమాణాలు

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో అత్యుత్తమ కోర్సులు ( Best Polytechnic Courses after 10th Class)

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు వారికి కావాల్సిన బ్రాంచ్ ను ఎంచుకోవాలి. ఈ ఎంపిక విద్యార్థుల భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో అత్యుత్తమ కోర్సుల వివరాలు క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య

బ్రాంచ్

పూర్తి పేరు

1

CSE

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

2

ECE

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

3

EEE

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

4

Mechanical

మెకానికల్ ఇంజనీరింగ్

5

Civil

సివిల్ ఇంజనీరింగ్

6

IT

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో పైన వివరించిన కోర్సులు మాత్రమే కాకుండా కళాశాలను బట్టి మరికొన్ని కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సంబంధిత కాలేజీ వెబ్సైట్ నుండి ఈ సమాచారాన్ని పొందవచ్చు.

10వ తరగతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల జాబితా ( List of Polytechnic Colleges in AndhraPradesh)

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో అత్యుత్తమ పాలిటెక్నిక్ కళాశాలల జాబితా తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్యకళాశాల పేరుప్రదేశం
1గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలఅనంతపూర్
2బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఅనంతపూర్
3తాడిపత్రి పాలిటెక్నీక్ కళాశాలతాడిపత్రి
4Ariesపాలిటెక్నిక్ కళాశాలచిత్తూరు
5కుప్పంపాలిటెక్నిక్ కళాశాలకుప్పం
6SV గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి
7ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాలకాకినాడ
8B.A రామయ్యపాలిటెక్నిక్ కళాశాలరాజమండ్రి
9గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలరంపచోడవరం
10MBTSపాలిటెక్నిక్ కళాశాలగుంటూరు
11బాపట్లపాలిటెక్నిక్ కలశాలబాపట్ల
12చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరు
13AVNపాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ
14ఉషారమపాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ
15నూజివీడుపాలిటెక్నిక్ కళాశాలనూజివీడు
16VKR & VNBపాలిటెక్నిక్ కళాశాలగుడివాడ
17శ్రీ జి. పుల్లారెడ్డి ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలకర్నూల్
18వాసవిపాలిటెక్నిక్ కళాశాలకర్నూల్
19ESC ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలకర్నూల్
20గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలనెల్లూరు
21గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలకావలి
22DA గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలదామచర్ల
23గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలటెక్కలి
24గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలసీతంపేట
25TBRపాలిటెక్నిక్ కళాశాలసొండిపూడి
26అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిశాఖపట్నం
27గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం
28సాయి కృష్ణపాలిటెక్నిక్ కళాశాలవిజయనగరం
29శ్రీ చైత్రన్యపాలిటెక్నిక్ కళాశాలవిజయనగరం
30AKRG కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీనల్లజర్ల
31సర్ సి.ఆర్. రెడ్డిపాలిటెక్నిక్ కళాశాలఏలూరు
32సి.వి. రామన్పాలిటెక్నిక్ కళాశాలపాలకొల్లు
33గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలకడప
34గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలరాజంపేట
35గవర్నమెంట్పాలిటెక్నిక్ కళాశాలజమ్మలమడుగు

విద్యార్థులు ఏపీ పాలిసెట్ పరీక్షలో మంచి రాంక్ సాధిస్తే అత్యుత్తమ కళాశాలల్లో వారికి నచ్చిన బ్రాంచ్ లో అడ్మిషన్ పొందవచ్చు. \

AP POLYCET 2024 గురించి ( About AP POLYCET 2024)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్, అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.inలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP POLYCET 2024 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. AP POLYCET 2024 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులుAP POLYCET దరఖాస్తు ఫారమ్ 2024పేర్కొన్న గడువులోపు పూరించాలి. AP POLYCET దరఖాస్తు ఫారమ్ 2024 నింపే ముందు అభ్యర్థులుAP POLYCET అర్హత ప్రమాణాలు 2024కూడా తెలుసుకోవాలి అని సూచించారు . AP POLYCET 2024 పరీక్షకు విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు AP POLYCET అడ్మిట్ కార్డ్‌లు 2024 రూపొందించబడతాయి.

ఆంద్రప్రదేశ్పాలిటెక్నిక్ కోర్సుల గురించి మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Counselling Details Ready!
    You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Pepar chek agen math peper

-IVR LeadUpdated on April 02, 2026 06:09 PM
  • 1 Answer
Lipi, Content Team

Dear student, For better assistance, kindly elaborate on the question and give some clarity. However, if you are inquiring about the re-checking of the Maths exam of class 10th, then you will have to apply for the same on your respective board's website. The re-checking application process requires you to include a photocopy of the answer book and pay the requisite fee per question. If you have further queries regarding XYZ course admission, you can write to hello@collegedekho.com or call our toll free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

Ten ke baad kon sa coursh kre

-Ankit kumarUpdated on April 02, 2026 05:18 PM
  • 1 Answer
Lipi, Content Team

Dear student, For better assistance, kindly elaborate on the question and give some clarity. However, if you are inquiring about the re-checking of the Maths exam of class 10th, then you will have to apply for the same on your respective board's website. The re-checking application process requires you to include a photocopy of the answer book and pay the requisite fee per question. If you have further queries regarding XYZ course admission, you can write to hello@collegedekho.com or call our toll free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

What are the passing marks for all subjects in the Telangana State SSC (Class 10) Board Exam 2026?

-shaista maheenUpdated on April 03, 2026 05:01 PM
  • 1 Answer
Puja Gupta, Content Team

Dear student, For better assistance, kindly elaborate on the question and give some clarity. However, if you are inquiring about the re-checking of the Maths exam of class 10th, then you will have to apply for the same on your respective board's website. The re-checking application process requires you to include a photocopy of the answer book and pay the requisite fee per question. If you have further queries regarding XYZ course admission, you can write to hello@collegedekho.com or call our toll free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్