Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download answer key

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 డౌన్‌లోడ్ లింక్, ఆన్సర్ కీని ఎలా ఛాలెంజ్ చేయాలి?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 సెషన్ 1, ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేయనుంది. తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ చూస్తూ ఉండండి. 

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 సెషన్ 1(JEE Main Response Sheet 2026 Session 1): సెషన్ 1 కోసం, JEE మెయిన్ 2026 పరీక్ష జనవరి 21 నుంచి 29, 2026 వరకు జరుగుతుంది. పరీక్షలు ముగియడంతో అభ్యర్థులు తమ JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 (JEE Main Response Sheet 2026 Session 1),సెషన్ 1 ఆన్సర్ కీని చెక్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. గత ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకుంటే, ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ చివరి పరీక్ష తేదీ నుంచి 2 నుంచి 3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయబడతాయి. రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీని యాక్సెస్ చేయడానికి మీరు మీ లాగిన్ వివరాలను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 సెషన్ 1: డౌన్‌లోడ్ లింక్ (JEE Main Response Sheet 2026 Session 1: Download link)

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 (JEE Main Response Sheet 2026 Session 1)సెషన్ 1 అధికారిక లింక్ jeemain.nta.nic.in లో యాక్టివేట్ చేయబడుతుంది. అధికారిక వెబ్‌సైట్‌ను చేరుకోవడానికి క్రింది లింక్‌ను యాక్సెస్ చేయండి:

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026 సెషన్ 1 లింక్- త్వరలో యాక్టివేట్ అవుతుంది! (అప్‌డేట్ చేయబడుతుంది)

రెస్పాన్స్ షీట్‌తో పాటు, ఆన్సర్ కీ విడుదల చేయబడుతుంది. మీరు లాగిన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అవసరమైన ఫీజు చెల్లించడం ద్వారా ఆన్సర్ కీని సవాలు చేయగలరు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దానికనుగుణంగా ఫైనల్ ఆన్సర్ కీని తయారు చేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలు ప్రకటించబడతాయి. ఫైనల్ ఆన్సర్ కీ ఫలితాలతో పాటు విడుదల చేయబడుతుంది. ఇకపై ఎటువంటి మార్పులు ఉండవు. అందువల్ల, ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైన వెంటనే, సమాధానాలను చెక్ చేసి, JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026తో పూర్తిగా క్రాస్-చెక్ చేసుకోండి.

JEE మెయిన్స్ 2026 రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ (JEE Mains 2026 Response Sheet Release Date)

NTA సాధారణంగా ఒక నిర్దిష్ట సెషన్‌కు పరీక్ష ముగిసిన 3 నుంచి 5 రోజుల తర్వాత రెస్పాన్స్ షీట్‌ని విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్ ఈ దిగువున అందించడం జరిగింది.

ఈవెంట్

సెషన్ 1 (జనవరి)

సెషన్ 2 (ఏప్రిల్)

రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ

ఫిబ్రవరి 4, 2026

2026 ఏప్రిల్ మధ్యలో

ఆన్సర్ కీ ఛాలెంజ్ విండో

ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు

విడుదలైన 2 నుంచి 3 రోజుల తర్వాత

ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన

ఫిబ్రవరి 12, 2026 నాటికి

ఏప్రిల్ 2026 చివరిలో

JEE మెయిన్ 2026 రెస్పాన్స్ షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి (How to Download the JEE Main 2026 Response Sheet)

అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభం. కానీ NTA అందించిన సమయ విండోలోపు డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, మీరు ఈ రెస్పాన్స్‌షీట్‌ని తిరిగి పొందలేరు. రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించాం.

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: అధికారిక NTA JEE మెయిన్ పోర్టల్‌కు వెళ్లాలి.

  • లింక్‌ను గుర్తించాలి:హోంపేజీలో 'JEE మెయిన్ 2026 సెషన్ 1 రెస్పాన్స్ షీట్ & ఆన్సర్ కీ' అనే లింక్ కోసం చూడాలి.

  • లాగిన్:మీరు లాగిన్ పేజీకి రీడైరక్ట్ అవుతారు. మీరు ఈ దిగువున ఇచ్చిన వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

    దరఖాస్తు సంఖ్య + పాస్‌వర్డ్
    దరఖాస్తు సంఖ్య + పుట్టిన తేదీ

  • డాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయండి:లాగిన్ అయిన తర్వాత, మీ అడ్మిట్ కార్డ్, రెస్పాన్స్ షీట్‌ను వీక్షించడానికి మీకు ఆప్షన్లు కనిపిస్తాయి. 'వ్యూ రెస్పాన్స్ షీట్' పై క్లిక్ చేయాలి.

  • డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయాలి:షీట్ కొత్త ట్యాబ్‌లో తెరుచుకుంటుంది. భవిష్యత్తు సూచన కోసం 'PDFగా సేవ్ చేయి'. అనే ఆప్షన్‌‌పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి.

JEE మెయిన్ రెస్పాన్స్ షీట్ 2026లో ఉండే వివరాలు (Details Mentioned on the JEE Main Response Sheet 2026)

మీరు JEE మెయిన్స్ 2026 కోసం మీ రెస్పాన్స్ షీట్‌ని తెరిచినప్పుడు, వివరాలు మీ పరీక్ష రోజు అనుభవానికి సరిపోలుతున్నాయని నిర్ధారించుకోవాలి. డాక్యుమెంట్‌లో సాధారణంగా ఇవి ఉంటాయి.

  • రెస్పాన్స్ షీట్‌లో అభ్యర్థి పేరు, సంఖ్య‌ని ఇచ్చి మీ అకౌంట్‌ని నిర్ధారించుకోవాలి.

  • మీరోల్ నెంబర్ ఉంటుంది.

  • పరీక్ష తేదీ & షిఫ్ట్‌ల వివరాలు ఉంటాయి.

  • ప్రతి ప్రశ్నకు కేటాయించబడిన ఒక ప్రత్యేక సంఖ్యా కోడ్ ఉంటుంది.

  • అందించబడిన నాలుగు ఆప్షన్లకు ప్రత్యేకమైన కోడ్‌ల వివరాలు ఉంటాయి.

  • మీరు ఎంచుకున్న ఎంపిక ID.

రెస్పాన్స్ షీట్ 2026 ఉపయోగించి సమాధానాలను ఎలా ఛాలెంజ్ చేయాలి (How to Challenge Answers using Response Sheet 2026)

మీ JEE మెయిన్స్ 2026 రెస్పాన్స్ షీట్‌లో ఏదైనా వ్యత్యాసాన్ని మీరు కనుగొంటే, మీరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.

అభ్యంతరాలను లేవనెత్తడానికి దశలవారీ ప్రక్రియ

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  2. మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

  3. “ఛాలెంజ్ రెస్పాన్స్ షీట్” పై క్లిక్ చేయాలి.

  4. మీరు సవాలు చేయాలనుకుంటున్న ప్రశ్న(లు) ఎంచుకోవాలి.

  5. చెల్లుబాటు అయ్యే రుజువు లేదా రిఫరెన్స్ మెటీరియల్‌ను అప్‌లోడ్ చేయాలి.

  6. ప్రతి ప్రశ్నకు నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

MCC CHOICE LOCKING NOT OPENED YET

-KiranUpdated on February 02, 2026 12:54 PM
  • 1 Answer
Himani Daryani, Content Team

Dear Student, Sorry, I could not understand your question. Could you please let me know the exam name/college/course, so I can help you better? Thank You!

READ MORE...

Sir Maine Baravi Commerce se kari ab Maths se Karna chahata hu form kab bhareyenge aur kul kitni exam hogi aur kitne sal mai clear hogi

-naUpdated on February 02, 2026 12:51 PM
  • 1 Answer
Himani Daryani, Content Team

Dear Student, Sorry, I could not understand your question. Could you please let me know the exam name/college/course, so I can help you better? Thank You!

READ MORE...

SSLC social blueprint 2026

-DarshanUpdated on February 02, 2026 12:54 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, Sorry, I could not understand your question. Could you please let me know the exam name/college/course, so I can help you better? Thank You!

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి