Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్‌‌ను ఫిల్ చేయడానికి (Documents to AP ICET 2024 Application) ఏ డాక్యుమెంట్లు అవసరం?

AP ICET 2024 కోసం దరఖాస్తు చేస్తున్నారా? AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్‌కు అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితా  (Documents to AP ICET 2023 Application) ఇక్కడ ఉంది. ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి.  AP ICET 2024 కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు సమస్యలకు వీడ్కోలు చెప్పండి. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2024కు ఉండాల్సిన డాక్యుమెంట్లు (Documents to AP ICET 2024 Application) :AP ICET 2024 కోసం నమోదు ప్రక్రియ మార్చి 6, 2024న ప్రారంభమైంది. AP ICET 2024 అప్లికేషన్ పూరించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రక్రియను సులభతరం చేయడానికి తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. AP ICET 2024 పరీక్ష మే 6 & 7, 2024న నిర్వహించబడుతుంది. AP ICET 2024 కోసం ఆలస్య ఫీజు లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7, 2024. ఆశావాదులు .ఏప్రిల్ 12, 2024 వరకు, అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1000ల ఆలస్య ఫీజు చెల్లించి AP ICET 2024 కోసం నమోదు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ MBA కళాశాలలు లేదా ఆంధ్రప్రదేశ్‌లోని MCA కళాశాలల్లో ప్రవేశానికి AP ICET కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ఈ ఆర్టికల్లో అభ్యర్థులు AP ICET 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాల జాబితాను చెక్ చేయవచ్చు.

AP ICET 2024 అప్లికేషన్ తేదీలు (AP ICET 2022 Application Dates)

AP ICET 2024 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP ICET 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.

ఈవెంట్

తేదీ

AP ICET 2024 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ

మార్చి 6, 2024

ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 7, 2024

రూ.1,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 8 నుంచి 12,2024 వరకు

రూ.2,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 13 నుండి 17,2024 వరకు

రూ.3,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 18 నుండి 22,2024 వరకు

రూ.5,000/- ఆలస్య ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 23 నుండి 27,2024 వరకు

AP ICET 2024 యొక్క ఆన్‌లైన్ ఫారమ్ దిద్దుబాటు

ఏప్రిల్ 28, 2024

AP ICET 2024 పరీక్ష తేదీ

మే 6 & 7, 2024

AP ICET 2022 దరఖాస్తు ఫార్మ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP ICET 2022 Application Form)

AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్ ని పూరించేటప్పుడు అభ్యర్థులు దగ్గర ఉండాల్సిన పత్రాల జాబితాని ఈ కింది టేబుల్లో అందజేశాం.

10వ తరగతి మార్క్ షీట్, సర్టిఫికెట్10వ తరగతి మార్క్ షీట్లు, సర్టిఫికెట్
గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ID ఫ్రూఫ్
ఫోటోసంతకం
పేమంట్ డీటెయిల్స్కులం/ కేటగిరీ సర్టిఫికెట్

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయడానికి డాక్యుమెంట్లు (Documents to Upload in AP ICET 2024 Application Form)

AP ICET 2024 అప్లికేషన్‌ని ఫిల్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం తప్పనిసరిగా నిర్దేశించిన సైజులో ఉండేలా చూసుకోవాలి.

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ కోసం డాక్యుమెంట్ స్పెసిఫికేషన్‌లు (Document Specifications for AP ICET 2022 Application Form)

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యు‌మెంట్‌ల సైజులు, స్పెసిఫికేషన్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

డాక్యుమెంట్ఫైల్ సైజ్ఫైల్ ఫార్మాట్
ఫోటో< 50 KB.jpg/ .jpeg
సంతకం< 30 KB

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలి (How to Upload Documents in AP ICET 2024 Application Form)

అభ్యర్థులు అప్లికేషన్‌లో అవసరమైన వివరాలని పూరించిన తర్వాత అభ్యర్థులు తమ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్‌లో అభ్యర్థి తమ పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలో ఇక్కడ అందజేశాం.

  1. కంప్యూటర్ నుంచి అవసరమైన ఫైల్‌లను ఎంచుకోవాలి. అప్లికేషన్‌లో చూపించిన విధంగా సరైన డాక్యుమెంట్‌ను ఎంచుకున్నారో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
  2. అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రివ్యూ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  3. ఎంచుకున్న ఫైల్ సరిగ్గా లేదనిపిస్తే ఆ ఫైల్ ఇచ్చిన ఫార్మాట్, కొలతల ప్రకారం ఉందో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
  4. ఫైనల్‌గా ప్రివ్యూ చూసుకుని అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి.

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ కోసం అవసరమయ్యే పేమంట్ డీటైల్స్ (Payment Details Required for AP ICET 2024 Application Form)

అభ్యర్థులు AP ICET 2024 అప్లికేషన్ ఫీజును చెల్లించేందుకు సంబంధిత వివరాలు దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడు ఫీజు చెల్లింపు సులభం అవుతుంది.

పేమంట్ విధానండీటెయిల్స్ అవసరం
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్
  • కార్డ్ నెంబర్
  • కార్డ్ హోల్డర్ పేరు
  • గడువు నెల, సంవత్సరం
  • సి.వి.వి
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ (OTP కోసం)
నెట్ బ్యాంకింగ్
  • లాగిన్ ID
  • పాస్‌వర్డ్
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ (OTP కోసం)

అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా వాటినిCollegeDekho QnA Zoneలో పోస్ట్ చేయవచ్చు. AP ICET 2024 గురించిన లేటెస్ట్ అప్‌డేట్‌ల కోసం CollegeDekhoని ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Open for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Sample Paper Downloaded!
    Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
    Error! Please Check Inputs
  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

What PGDM specializations does GIBS offer?

-PreethiUpdated on April 03, 2026 05:09 PM
  • 1 Answer
Puja Gupta, Content Team

O

READ MORE...

What’s the minimum score needed for GIBS?

-PreethiUpdated on April 08, 2026 12:21 PM
  • 1 Answer
Samia Miraj, Content Team

O

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి