Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP TET అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required to Fill AP TET Application Form)

AP TET 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది, ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా(List of Documents Required to Fill AP TET Application Form) ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ టెట్ ఎగ్జామ్ 2024 (AP TET Exam 2024): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 2024 కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. ప్రతీ సంవత్సరం ఏపీ టెట్ పరీక్ష కు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకు టీచర్లను నియమించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. AP TET 2024 పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. AP TET 2024 కు అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి -నేడే ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్, పేపర్ 1 రాసేందుకు వాళ్లు మాత్రమే అర్హులు

AP TET 2024 పరీక్ష తేదీలు (AP TET Exam Dates 2024)

విద్యార్థులు AP TET 2024 పరీక్ష గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో గమనించవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

నోటిఫికేషన్ జారీ

07 ఫిబ్రవరి 2024

అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి తేదీ ప్రారంభమవుతుంది

08 ఫిబ్రవరి 2024

సమర్పించడానికి చివరి తేదీ అప్లికేషన్ ఫార్మ్

18 ఫిబ్రవరి 2024

హాల్ టికెట్ విడుదల తేదీ

23 ఫిబ్రవరి నుండి

APTET పరీక్ష షెడ్యూల్ (పేపర్ 1 మరియు పేపర్ 2)

27 ఫిబ్రవరి నుండి 09 మార్చి 2024 వరకు

జవాబు కీ విడుదల తేదీ

10 మార్చి 2024

ఫైనల్ ఆన్సర్ కీ ప్రచురణ

13 మార్చి 2024

ఫలితం

14 మార్చి 2024

AP TET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఎలా పూరించాలి? (How to fill AP TET Application Form 2024?)

AP TET 2024 అప్లికేషన్ పూర్తి చేయడానికి విద్యార్థులు క్రింద ఇవ్వబడిన స్టెప్స్ అనుసరించాలి.

  • AP TET 2024 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • హోమ్ పేజీ లో " Apply Online" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫార్మ్ మీకు కనిపిస్తుంది.
  • అప్లికేషన్ ఫార్మ్ లో మీ వ్యక్తిగత సమాచారం పూర్తి చేయండి.
  • అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత, అప్లికేషన్ ఫీజు చెల్లించి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ను మరొకసారి సరి చూసుకుని ' సబ్మిట్ ' చేయండి.
  • భవిష్యత్ లో అవసరం కోసం ఫీజు రిసిప్ట్ డౌన్లోడ్ చేసి జాగ్రత్త చేయండి.
ఇవి కూడా చదవండి

AP TET 2024 ఫోటో, సంతకం స్పెసిఫికేషన్స్ (AP TET 2024 Photograph and Signature Specifications)

విద్యార్థులు ఆన్లైన్ లో అప్లోడ్ చేసే ఫోటో లో కళ్ళజోడు లేదా టోపీ వంటివి ఏమీ ఉండకూడదు. విద్యార్థుల సంతకం కూడా అర్థం అయ్యే లాగా ఉండడం అవసరం. విద్యార్థులు వారి ఫొటో మరియు సంతకం స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయడానికి అవసరమైన స్పెసిఫికేషన్స్ ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

డాక్యుమెంట్

సైజ్

ఫార్మాట్

ఫోటో

50 kb కంటే తక్కువ

JPG/JPEG

సంతకం

50 kb కంటే తక్కువ

JPG/JPEG

AP TET 2024 ఫోటో & సంతకం అప్లోడ్ విధానంలో చేయవలసినవి చేయకూడనివి (Do’s and Don’ts for AP TET Photograph & Signature)

AP TET 2024 కు అప్లై చేసుకునే విద్యార్థులు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసే విషయంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలి.

  • ఫోటో బ్యాగ్రౌండ్ వైట్‌గా ఉండాలి.
  • పోలరాయిడ్ లేదా కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలు వాడకూడదు.
  • ఫోటో లో విద్యార్థి ముఖం స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి.
  • సంతకం కోసం కేటాయించిన బాక్స్ లో మీ సంతకాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
  • మీ సంతకం లో పూర్తి పేరును కాపిటల్ లెటర్స్ లో వ్రాయకుడదు. అలా చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.

AP TET 2024 అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు (Important Instructions for AP TET Candidates)

AP TET 2024 కు అప్లై చేసే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ వివరించబడ్డాయి.

  • విద్యార్థులు ఫోటో, సంతకాన్ని పైన ఇచ్చిన స్పెసిఫికేషన్ కు సరిపడే సైజ్‌లోనే అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన తర్వాత ఎటువంటి లైట్ పాచెస్ లేకుండా చూడాలి.
  • విద్యార్థులు వారి ఫొటో, సంతకం ధ్రువీకరించిన తర్వాత మాత్రమే వారి అప్లికేషన్ పూర్తి చేయడానికి కుదురుతుంది.
  • విద్యార్థులు అప్‌లో.డ్ చేసిన సంతకం లేదా ఫోటో సరిగ్గా లేకపోతే వెనక్కి వెళ్లి మరోసారి స్కాన్ చేయవచ్చు.

AP TET 2024 కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసంCollegeDekhoను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Sample Paper Downloaded!
    Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Sir apke college me b.tc ke liye kitne % hone chahiye

-srishti shuklaUpdated on April 06, 2026 11:31 PM
  • 4 Answers
rahul sharma, Student / Alumni

For B.Tech admission at LPU, eligibility is mainly based on LPUNEST or JEE Main score, not a fixed percentage cutoff. However, candidates must have passed 10+2 with at least 60% marks in Physics, Chemistry, and Mathematics (with English). Higher scores in LPUNEST or JEE Main improve chances of admission and scholarships. LPU uses merit-based selection, so better academic performance and entrance test scores help in getting preferred branches like CSE and higher financial aid.

READ MORE...

bastc mi class 12 ki roll number update karne ki date

-Shobha singhUpdated on April 07, 2026 07:59 PM
  • 2 Answers
devki, Student / Alumni

For B.Tech admission at LPU, eligibility is mainly based on LPUNEST or JEE Main score, not a fixed percentage cutoff. However, candidates must have passed 10+2 with at least 60% marks in Physics, Chemistry, and Mathematics (with English). Higher scores in LPUNEST or JEE Main improve chances of admission and scholarships. LPU uses merit-based selection, so better academic performance and entrance test scores help in getting preferred branches like CSE and higher financial aid.

READ MORE...

Are there any changes to the admission of a person from a religious background ie nun or a priest?

-novina shereUpdated on April 08, 2026 03:14 PM
  • 1 Answer
Samia Miraj, Content Team

For B.Tech admission at LPU, eligibility is mainly based on LPUNEST or JEE Main score, not a fixed percentage cutoff. However, candidates must have passed 10+2 with at least 60% marks in Physics, Chemistry, and Mathematics (with English). Higher scores in LPUNEST or JEE Main improve chances of admission and scholarships. LPU uses merit-based selection, so better academic performance and entrance test scores help in getting preferred branches like CSE and higher financial aid.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్