Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC Selection Process: TSPSC ఎంపిక విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి

TSPSC ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. TSPSC ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ (TSPSC Selection Process)ను ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC ఎంపిక విధానం (TSPSC Selection Process):వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC) ద్వారా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి . TSPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 2, TSPSC గ్రూప్ 3, TSPSC గ్రూప్ 4ల పరీక్షలను నిర్వహిస్తుంది. ఆయా కేటగిరీల ప్రకారం, ఉద్యోగ ఖాళీల ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు తమ అర్హతలు, అనుకూలత ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ పేజీలో TSPSC కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ (TSPSC Selection Process) ఎలా జరుగుతుందో? పూర్తి సమాచారం అందజేయడం జరిగింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్, ఇతర సంబంధిత పోస్టులకు క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ TSPSC గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్షలో వివిధ దశలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో సెలక్ట్ అవ్వాలి. ఉద్యోగ ఖాళీలను బట్టి అభ్యర్థుల ఎంపిక విధానం భిన్నంగా ఉంటుంది. మొదట అభ్యర్థులు ప్రిలిమ్స్ దశలో ఉత్తీర్ణులైతేనే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగలరు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులను మొదట ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత అభ్యర్థి వారి పోస్ట్‌కు పోస్ట్ చేయబడతారు.

TSPSC అంటే ఏమిటీ? (What is TSPSC ?)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అనేది తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు వార్షిక రాష్ట్రస్థాయి నియామక పరీక్షను నిర్వహించే రాష్ట్ర పరిపాలనా సంస్థ. TSPSC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లు మూడు దశలుగా ఉంటాయి. ఈ పోస్టుల్లో నియమితులవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని రౌండ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. TSPSC ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్-టైప్‌లో ఉంటుంది. TSPSC మెయిన్స్ పరీక్ష వివరణాత్మక-రకం పరీక్ష.

TSPSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ ( TSPSC Notification Direct Link )

TSPSC విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ పేరునోటిఫికేషన్ PDF
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్PDF ఫైల్
TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్PDF ఫైల్
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్PDF ఫైల్
TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్PDF ఫైల్

TSPSC పరీక్ష 2023 వివరాలు (TSPSC Exam 2023 Overview)

TSPSC గ్రూప్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడండి.
విశేషాలువివరాలు
అధికారిక నోటిఫికేషన్ ప్రచురణతెలియాల్సి ఉంది
అప్లికేషన్ ఫార్మ్ మొదలయ్యే తేదీతెలియాల్సి ఉంది
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్తెలియాల్సి ఉంది
అడ్మిట్ కార్డుతెలియాల్సి ఉంది
ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్తెలియాల్సి ఉంది
ప్రిలిమ్స్ ఫలితాలుతెలియాల్సి ఉంది
మెయిన్ ఎగ్జామ్తెలియాల్సి ఉంది
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలుతెలియాల్సి ఉంది
ఇంటర్వ్యూతెలియాల్సి ఉంది
తుది ఫలితంతెలియాల్సి ఉంది

TSPSC 2023 పరీక్షా విధానం (TSPSC 2023: Exam Pattern)

TSPSC నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం అప్లికేషన్ పూరించాలి. TSPSC నోటిఫికేషన్‌లో పరీక్షకు అవసరమైన మొత్తం సంబంధిత సమాచారం ఉంటుంది. పరీక్షా విధానం ఈ దిగువున తెలిపిన విధానంలో ఉంటుంది.
  • TSPSC గ్రూప్ 1 పరీక్ష మూడు దశలు ప్రిలిమినరీ/స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.
  • స్క్రీనింగ్ పరీక్షలో రెండు పేపర్లు ఒక్కొక్కటి 140 పాయింట్లు, ప్రధాన పరీక్షలో ఏడు 150 పాయింట్లు, ఇంటర్వ్యూలో 75 పాయింట్లు ఉంటాయి.
  • తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో అందుబాటులో ఉన్న భాషా పత్రాలు మినహా, పరీక్షా పత్రం, సిలబస్ రెండు భాషలలో అందుబాటులో ఉంటాయి.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (TSPSC Group 1 Prelims Exam Pattern)

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం దిగువున తెలిపిన విధంగా ఉంటుంది.
పేపర్సబ్జెక్ట్స్మొత్తం ప్రశ్నలుమార్కులుటైమ్
1జనరల్ స్టడీ120120120 నిమిషాలు
2జనరల్ ఆప్టిట్యూడ్120120120 నిమిషాలు
మొత్తంమొత్తం240240240

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విధానం (TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్)

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరీశీలించవచ్చు.
1ఇంగ్లీష్150180 నిమిషాలు
2తెలుగు150180 నిమిషాలు
3పేపర్ 1 జనరల్ ఎస్సై150180 నిమిషాలు
4పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ150180 నిమిషాలు
5.పేపర్ 3 రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి,150180 నిమిషాలు
6.పేపర్ 4 భారతదేశం, తెలంగాణ ఎకనామీ, అభివృద్ధి150180 నిమిషాలు
7పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ150180 నిమిషాలు

TSPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group 2Prelims)

TSPSC గ్రూప్ 2 పరీక్షా విధానం గురించి దిగువున టేబుల్లో అందజేశాం.
సబ్జెక్టులుప్రశ్నల సంఖ్యమొత్తం మార్కులుటైమ్
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ150150రెండున్నర గంటలు
తెలంగాణ, ఇండియన్ కానిస్టిట్యూషన్ సోషల్, హిస్టరీ కల్చరల్150150రెండున్నర గంటలు
ఎకానమీ, ప్లానింగ్150150రెండున్నర గంటలు

TSPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం (Mains Exam Pattern for Group 2)

TSPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున ఇచ్చిన టేబుల్‌ను పరిశీలించండి.
పేపర్సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
1జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ150150
2తెలంగాణ సామాజిక చరిత్ర (తెలంగాణ లోని వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర) భారత రాజ్యాంగం సాధారణ అవలోకనం150150
3భారతదేశంలో ప్రణాళిక, భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక సూచనతో గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, అభివృద్ధి150150

TSPSC గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group 3 Prelims)

TSPSC గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
పేపర్సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
సెక్షన్ ఏజనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ7575
సెక్షన్ బీరూరల్ డెవలప్‌మెంట్, గ్రామీణ ఏరియా సమస్యలు7575

TSPSC గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షా విధానం (TSPSC Group 3 Mains Exam Pattern)

పేపర్సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
పేపర్ 1జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ150150
పేపర్ 1జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ150150

TSPSC గ్రూప్ 4 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (TSPSC Exam Pattern for Group 4 Prelims)

TSPSC గ్రూప్ 4 పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
సబ్జెక్ట్మార్కులు
సెక్షన్ ఏ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ100/100
సెక్షన్ బీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు50/50

TSPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం (TSPSC Mains Exam Pattern for Group 4)

TSPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున అందజేయడం జరిగింది.
సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ150/150150 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు150/150150 నిమిషాలు
మొత్తం300300

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం, అప్‌డేట్స్ కోసం Collegedekhoని ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Counselling Details Ready!
    You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

TN 12th pervious year public questions

-saranyaUpdated on May 20, 2026 05:33 PM
  • 2 Answers
pvishnu, Student / Alumni

Maths

READ MORE...

MCA me admission kese le admission start kab hoga?

-vasava shivramUpdated on May 26, 2026 02:42 PM
  • 2 Answers
ankita, Student / Alumni

Maths

READ MORE...

Is there a BA+BEd (ITEP) in PU?

-prince kumarUpdated on April 30, 2026 12:41 PM
  • 1 Answer
Samia Miraj, Content Team

Maths

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి