Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష రోజు పాటించాల్సిన (AP EAMCET 2024 Exam Day Instructions) సూచనలు, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు

అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET Exam Day Instructions 2024)  పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు ఈ ఆర్టికల్లో అందజేశాం.  AP EAMCET 2023 పరీక్ష మే నెలలో జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష రోజు సూచనలు (AP EAPCET 2024 Exam Day Instructions): జేఎన్‌టీయూ కాకినాడ (JNTU-K) అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్ 2024 మే నెలలో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుగానే మొదలుపెట్టడం జ రుగుతుంది. 

ఇది కూడా చదవండి: ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం ఏపీ  ఎంసెట్ వెబ్ ఆప్షన్లు విడుదల, డైరక్ట్ లింక్ ఇదే
ఇది కూడా చదవండి: ఏపీ ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ 2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

ఈ ఏపీ ఎంసెట్ 2024లో  క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందుతారు. ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET 2024/ AP EAPCET 2024) పరీక్ష రోజున అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశాం. పరీక్ష రోజు అభ్యర్థులు తమతో పాటు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల జాబితాని ఇక్కడ అందజేస్తున్నాం. AP EAMCET 2024/ AP EAPCET 2024 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు  పరీక్ష రోజు చేయకూడని పనులు, చేయవలసని పనుల గురించి ఇక్కడ అందజేశాం.  

అభ్యర్థులు కోసం ఏపీ ఎంసెట్  2024 CBT సూచనలు (AP EAMCET 2024/ AP EAPCET 2024 CBT Instructions for Candidates)

ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET 2024/AP EAPCET 2024) కంప్యూటర్ ఆధారిత పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 
  • ఏపీ ఎంసెట్ 2024 కంప్యూటర్ ఆధారిత పరీక్షను అభ్యర్థులు అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారులు కొన్ని మోడల్  పరీక్ష పత్రాలను లేదా మాక్ టెస్ట్ పేపర్‌లను అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in/eapcetలో విడుదల చేస్తారు. 
  • ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET 2024/ AP EAPCET 2024)  హాల్ టికెట్‌పై పేర్కొన్న సమయంలో పరీక్ష ప్రారంభమవుతుంది.
  • మూడు గంటల వ్యవధిలో ఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మొత్తం 160 ప్రశ్నల్లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 
  • మ్యాథ్స్ విభాగంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ఒక్కోదాని నుంచి  40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అవి సమానమైన వెయిటేజీని కలిగి ఉంటాయి.
  • ప్రశ్నపత్రంలో మల్టిపుల్ క్వశ్చన్స్ టైప్ ఉంటాయి. నాలుగు సమాధానాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. 
  • అభ్యర్థులు ఏదైనా ప్రశ్నకు ఎలాంటి స్పందన ఇవ్వకపోతే దానిని అప్రయత్నంగా పరిగణిస్తారు. అయితే దానికి ఎటువంటగి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 
  • పరీక్షా హాల్లో అభ్యర్థులకు రఫ్ షీట్‌ని అందిస్తారు. పరీక్ష పూర్తైన తర్వాత అభ్యర్థులు రఫ్ షీట్‌ను వారి సంబంధిత ఇన్విజిలేటర్‌లకు తిరిగి ఇవ్వాలి. 
  • పరీక్షా హాల్లో అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు, వారి ఫోటో ఐడీ ప్రూఫ్‌ని ఇన్విజిలేటర్లకు ఎప్పుడు అడిగినా ఇవ్వాలి. 
  • పరీక్ష సమయంలో ఎటువంటి తప్పుడు పనులు చేసిన అభ్యర్థులపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 
  • అభ్యర్థులు అటెండెన్స్ షీట్‌పై సంతకం చేసి, ఆ షీట్‌లో సూచించిన విధంగా ఎడమ చేతి బోటన వేలిముద్ర వేయాలి.

ఏపీ ఎంసెట్ 2024/ఏపీ ఎప్‌సెట్ 2024 పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to Carry to AP EAMCET 2024 / AP EAPCET 2024 Exam Centres)

అభ్యర్థులు తమ సంబంధిత ఏపీ ఎంసెట్ 2024/ ఏపీ ఎప్‌సెట్ 2024 (AP EAMCET 2024/AP EAPCET 2024)  పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు అభ్యర్థులు ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. 
  • ఆన్‌లైన్ AP EAPCET 2024/ AP EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్ కాపీ (ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు)
  • ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్,  రీసెంట్ ఫోటో
  • కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
  • ఏపీ ఎంసెట్ 2024  పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లకూడనివి (Things Not to Carry to AP EAPCET 2024/ AP EAMCET 2024 Exam Centres)

ఏపీ ఎంసెట్ 2024  పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లకూడనివి (Things Not to Carry to AP EAPCET 2024/ AP EAMCET 2024 Exam Centres)

అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET 2024/ AP EAPCET 2024) పరీక్షకు హాజరయ్యేటప్పుడు కొన్ని వస్తువులను, డాక్యుమెంట్లను తీసుకెళ్లకూడదు. ఆ వస్తువుల జాబితాని ఈ దిగువున అందజేశాం. 

  • లాగ్ టేబుల్స్
  • కాలిక్యులేటర్లు
  • ఎలక్ట్రానిక్ గడియారాలు (కాలిక్యులేటర్ సౌకర్యాలతో)
  • పేజర్
  • మొబైల్ ఫోన్లు
  • హాల్ టికెట్ మినహా ఏదైనా ఇతర రాసిన లేదా పబ్లిష్ మెటీరియల్ 

ఏపీ ఎంసెట్ 2024 ముఖ్యమైన పరీక్ష రోజు సూచనలు (AP EAPCET (EAMCET) 2024 Important Exam Day Instructions)

ఏపీ ఎంసెట్ 2024  (AP EAPCET 2024) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది తెలియజేసిన సూచనలను, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. 
  • అడ్మిషన్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ AP EAPCET 2024 హాల్ టికెట్‌ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. 
  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు గంటల ముందు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 
  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభమైన 60 సెకన్లలోపు వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వరు
  • అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా తమ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోతే వారికి ఆబ్సేంట్ వేస్తారు.
  • అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లలో ఇచ్చిన అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి
  • పరీక్షా కేంద్రాల దగ్గర రిజిస్ట్రేషన్ డెస్క్ పరీక్ష ప్రారంభ సమయానికి 5 నిమిషాల ముందు మూసివేయబడుతుంది
  • హాల్ టికెట్‌లను చూపించని అభ్యర్థులను పరీక్షకు హాజరు కావడానికి  ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వరు
  • అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి
  • ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు తమ సమాధానాలు రాసే ముందు ప్రశ్నపత్రం ఏ భాషలో ఉందో చూసుకోవాలి.
  • అభ్యర్థులు తమతో పాటు తమ పరీక్ష హాల్‌లకు తీసుకెళ్లేందుకు ఎలాంటి బ్యాగేజీని అనుమతి ఉండదు.
  • ప్రథమ చికిత్స అత్యవసర పరిస్థితులు లేదా ఏదైనా ఇతర సాంకేతిక సహాయం కోసం అభ్యర్థులు తమ సంబంధిత ఇన్విజిలేటర్లు లేదా సెంటర్ సూపరింటెండెంట్లను సంప్రదించాలి
  • పరీక్ష ముగింపు సమయానికి చివరి సెకనులోపు అభ్యర్థులు తమ తమ పరీక్ష హాల్‌ల నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉండదు.

ఏపీ ఎంసెట్ మార్కింగ్ స్కీమ్ (AP EAMCET Marking Scheme)

అన్ని విభాగాలలోని ప్రతి ప్రశ్నకు ఒక మార్కు విలువ ఉంటుంది. ఎంచుకున్న ప్రతి సరైన ఆప్షన్‌కు అభ్యర్థులు ఒక మార్కును అందుకుంటారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ లేదు. అదేవిధంగా ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఇవ్వబడవు లేదా తీసివేయబడవు.
సెక్షన్లు   మార్కులు
ఫిజిక్స్                          40
కెమిస్ట్రీ                          40
మ్యాథ్స్                      80
ఏపీ ఎంసెట్ మొత్తం మార్కులు    160

ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024 హైలెట్స్ (AP EAMCET Exam Pattern 2024 - Highlights)

ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

  • AP EAMCET 2024 పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి.
  • తప్పుడు సమాధానాలకు AP EAMCET నెగిటివ్ మార్కింగ్ లేదు.
  • AP EAMCET 2024 పరీక్షా సరళి ప్రకారం, పేపర్ భాష మోడ్ ఇంగ్లీష్, ఉర్దూ.
  • AP EAMCET 2024 పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష.

ఏపీ ఎంసెట్ 2024 సిలబస్ (AP EAMCET 2024 Syllabus)

పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వడానికి AP EAMCET పరీక్షా సరళి 2024 గురించి తెలుసుకున్న తర్వాత తదుపరి దశ AP EAMCET 2024 సిలబస్‌ని చెక్ చేయడం. అభ్యర్థులు AP EAMCET సిలబస్ 2024లో అధ్యయనం చేయాల్సిన అంశాలు ఉంటాయని గమనించాలి.  పరీక్షలో కవర్ చేయవలసిన సబ్జెక్టులలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్నాయి. పరీక్షలోని అధ్యాయాలు, టాపిక్‌లను తెలుసుకోవడం వల్ల పరీక్షలో ఆశించే ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతుంది. తద్వారా వారు దానికనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి.  

ఏపీ ఎంసెట్ 2024 మాక్ టెస్ట్ (AP EAMCET 2024 Mock Test)

ఏపీ ఎంసెట్ 2024 మాక్‌టెస్ట్ (AP EAMCET 2024 Mock Test) పేపర్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.  AP EAMCET మాక్ టెస్ట్‌లు 2024లో ఇచ్చే ప్రశ్నపత్రంలో డమ్మీ ప్రశ్నలు ఉంటాయి. AP EAMCET 2024 రాబోయే సెషన్‌లో హాజరు కాబోయే అభ్యర్థులు కచ్చితంగా AP EAMCET మాక్ టెస్ట్‌ల సహాయంతో ప్రాక్టీస్ చేయాలి.  ఎందుకంటే ఇది వారికి AP EAMCET 2024 పరీక్షా విధానం గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ప్రశ్నలు  అడిగే విధానాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చేస్తుంది. పరీక్షలో AP EAMPCET 2024 మాక్ టెస్ట్, చివరి పరీక్ష మాదిరిగానే 3 గంటల పాటు నిర్వహించబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం College Dekho ని ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Admission Updates for 2024

  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

Computer science course cuttoff rank maximum

-janaviUpdated on April 27, 2024 12:05 PM
  • 2 Answers
Shikha Kumari, Student / Alumni

Dear student, The cutoff for Dayananda Sagar College of Engineering (DSCE) for the year 2023 is as follows: COMEDK UGET: 2064 - 28369 rank (General Category) KCET: 3293 - 83521 rank (General Category) The cutoff may vary depending on the course and the category of the candidate. For example, the cutoff for Computer Science Engineering is higher than the cutoff for Civil Engineering. The cutoff for the Karnataka-domiciled candidates is also lower than the cutoff for the All India candidates.

READ MORE...

How is Lovely Professional University for Engineering?

-mayank UniyalUpdated on April 26, 2024 10:46 PM
  • 50 Answers
Saniya Pahwa, Student / Alumni

Dear student, The cutoff for Dayananda Sagar College of Engineering (DSCE) for the year 2023 is as follows: COMEDK UGET: 2064 - 28369 rank (General Category) KCET: 3293 - 83521 rank (General Category) The cutoff may vary depending on the course and the category of the candidate. For example, the cutoff for Computer Science Engineering is higher than the cutoff for Civil Engineering. The cutoff for the Karnataka-domiciled candidates is also lower than the cutoff for the All India candidates.

READ MORE...

Which BTech specialisations are available at Parul University? What is the fees?

-Danish SethUpdated on April 26, 2024 09:21 PM
  • 3 Answers
Soumavo Das, Student / Alumni

Dear student, The cutoff for Dayananda Sagar College of Engineering (DSCE) for the year 2023 is as follows: COMEDK UGET: 2064 - 28369 rank (General Category) KCET: 3293 - 83521 rank (General Category) The cutoff may vary depending on the course and the category of the candidate. For example, the cutoff for Computer Science Engineering is higher than the cutoff for Civil Engineering. The cutoff for the Karnataka-domiciled candidates is also lower than the cutoff for the All India candidates.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి