Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS EAPCET 2026: పరీక్ష తేదీ, నోటిఫికేషన్, అర్హత, ఫీజు, అప్లికేషన్ పూర్తి వివరాలు

TS EAPCET 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ TS EAPCET 2026 ఆర్టికల్‌లో పరీక్ష తేదీ, నోటిఫికేషన్, అర్హత, ఫీజు మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారం ఈ కింద చూడవచ్చు.

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS EAPCET 2026 తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, యూనివర్సిటి మరియు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల B.Tech సీట్లను భర్తీ చేస్తారు. ప్రతీ సంవత్సరం వేలాదిమంది విద్యార్థులు ఈ పరీక్ష రాసి కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ ఇంజినీరింగ్ బ్రాంచుల్లో సీట్లు పొందుతారు. ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి, విద్యార్థుల ర్యాంక్, రిజర్వేషన్ మరియు ప్రాధాన్యతల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. మంచి ర్యాంక్ సాధిస్తే టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది.

TS EAPCET 2026 అధికారిక నోటిఫికేషన్ఫిబ్రవరి లేదా మార్చి 2026లో విడుదల కావచ్చు. అలాగే పరీక్షను ఎక్కువగా మే 2026లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు తేదీలు, హాల్ టికెట్ డౌన్లోడ్, ఫలితాల ప్రకటనతో కూడిన పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తారు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ విధానం, ముఖ్య సూచనలు వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో క్రింద ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు వాటిని తప్పకుండా పరిశీలించాలి.

TS EAPCET 2026 అర్హతలు ప్రమాణాలు (TS EAPCET 2026 Eligibility Criteria)

TS EAPCET 2026కు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి

  • అభ్యర్థి భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి.
  • తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోకల్/నాన్‑లోకల్ అర్హత కలిగి ఉండాలి
  • ఇంజినీరింగ్ కోర్సుల కోసం ఇంటర్మీడియట్ (10+2)లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి
  • ఇంటర్మీడియట్ పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి లేదా 2026లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా అర్హులు
  • ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు కనీస వయస్సు 16 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి
  • అగ్రికల్చర్ కోర్సులకు సాధారణంగా కనీస వయస్సు 17 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి
  • అవసరమైన కనీస మార్కులు సాధించాలి (రిజర్వేషన్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)

TS EAPCET 2026 దరఖాస్తు ఫీజు (TS EAPCET 2026 Application Fee)

TS EAPCET 2026 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి క్యాటగరీ ఆధారంగా నిర్ణయించిన ఈ క్రింద ఇచ్చిన ఫీజు చెల్లించాలి.

  • SC / ST / PH అభ్యర్థులకు సుమారు రూ.500
  • జనరల్/ OBC అభ్యర్థులకు సుమారు రూ.900
  • ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చర్ రెండింటికీ అప్లై చేస్తే అదనపు ఫీజు చెల్లించాలి
  • ఫీజును కేవలం ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే చెల్లించాలి
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు అవకాశం ఉంటుంది
  • ఫీజు చెల్లించిన తర్వాతే అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి

TS EAPCET 2026 దరఖాస్తు విధానం (TS EAPCET 2026 Application Procedure)

TS EAPCET 2026 దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది. TS EAPCET 2026 దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ క్రింద దశలను పరిశీలించండి.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in ని సందర్శించాలి
  • ఆ తరువాత “Pay Application Fee” ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి
  • ఫీజు చెల్లించిన తర్వాత “Fill Application Form” ఎంపిక ఎంచుకోవాలి
  • అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం అప్‌లోడ్ చేయాలి
  • ఫారం సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి
  • అవసరమైతే కరెక్షన్ విండోలో వివరాలు సవరించుకోవచ్చు

TS EAPCET 2026 పరీక్ష విధానం (TS EAPCET 2026 Exam Pattern)

TS EAPCET 2026 పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

  • పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • మొత్తం ప్రశ్నలు: 160
  • మొత్తం మార్కులు: 160
  • ప్రశ్నల రకం: మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs)
  • ప్రశ్నల భాషలు: తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ
  • పరీక్ష వ్యవధి: 3 గంటలు
  • నెగెటివ్ మార్కింగ్ లేదు
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు

TS EAPCET 2026 ద్వారా లభించే కోర్సులు (Courses available through TS EAPCET 2026)

TS EAPCET 2026 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి.

  • ఇంజినీరింగ్ కోర్సులు (B.Tech – వివిధ బ్రాంచులు)
  • ఫార్మసీ కోర్సులు (B.Pharmacy)
  • ఫార్మ్ డీ కోర్సు (Pharm.D)
  • వ్యవసాయ కోర్సులు (B.Sc Agriculture)
  • వెటర్నరీ కోర్సు (B.V.Sc & AH)
  • ఫిషరీస్ కోర్సు (B.F.Sc)

TS EAPCET 2026 తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం కీలకమైన పరీక్ష. ఈ ఆర్టికల్‌లో పరీక్ష తేదీ, నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ విధానం, పరీక్ష విధానం మరియు లభించే కోర్సులపై పూర్తి సమాచారం అందించాము. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు తాజా ఆప్ డేట్స్ ను గమనిస్తూ,ముందుగానే సిద్ధం కావడం ద్వారా మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది.TS EAPCET 2026లో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా మంచి కాలేజీలో సీటు పొందే అవకాశం లభిస్తుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2026

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

How is Lovely Professional University for Engineering?

-Updated on February 05, 2026 04:44 PM
  • 123 Answers
vridhi, Student / Alumni

LPU is considered one of the top private universities for engineering because of its modern curriculum, advanced labs, and strong industry tie-ups. Students get hands-on learning through projects, internships, hackathons, and training on the latest technologies. Placements are a major highlight, with top companies visiting the campus and offering excellent packages. Overall, LPU provides a well-rounded engineering education focused on skills, innovation, and career growth.

READ MORE...

How can I get free seat in LPU?

-DeblinaUpdated on February 05, 2026 01:28 PM
  • 62 Answers
sampreetkaur, Student / Alumni

LPU is considered one of the top private universities for engineering because of its modern curriculum, advanced labs, and strong industry tie-ups. Students get hands-on learning through projects, internships, hackathons, and training on the latest technologies. Placements are a major highlight, with top companies visiting the campus and offering excellent packages. Overall, LPU provides a well-rounded engineering education focused on skills, innovation, and career growth.

READ MORE...

Here I am talking about only one subject only. You gave the topics related to the subjects right. Is that topics are enough to study the subject

-priyaUpdated on February 05, 2026 03:03 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

LPU is considered one of the top private universities for engineering because of its modern curriculum, advanced labs, and strong industry tie-ups. Students get hands-on learning through projects, internships, hackathons, and training on the latest technologies. Placements are a major highlight, with top companies visiting the campus and offering excellent packages. Overall, LPU provides a well-rounded engineering education focused on skills, innovation, and career growth.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్