Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2024 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2024) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ

ఏపీ ఈసెట్ మెకానికల్ ఇంజనీరింగ్ 2024  సిలబస్‌ని  (AP ECET Mechanical Engineering Syllabus 2024)  ఈ ఆర్టికల్లో  తెలుసుకోవచ్చు. సిలబస్‌తోపాటు మోడల్ ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీని అందజేయడం జరిగింది. AP ECET మెకానికల్ సబ్జెక్ట్ వారీగా వెయిటేజీ, మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ 2024(AP ECET Mechanical Engineering Syllabus 2024): ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు AP ECETలో మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షకు హాజరవుతుంటారు. ఈ స్ట్రీమ్‌లో ప్రవేశానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు B.Tech మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో నేరుగా రెండో సంవత్సరం ప్రవేశం పొందుతారు. 

AP ECET 2024 సిలబస్‌ను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సెట్ చేస్తుంది. ప్రవేశ పరీక్షకు బాగా సిద్ధం కావడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సిలబస్, పరీక్షా విధానం గురించి తెలుసుకోవాలి. వివరణాత్మక సిలబస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.  AP ECET 2024 సిలబస్ గురించి మరింత తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన ఆర్టికల్‌ను చదవొచ్చు.  AP ECET 2024 సిలబస్ వివిధ కోర్సుల కోసం వివిధ సబ్జెక్టుల నుంచి వివిధ అంశాలను కలిగి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలో  ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి చెందిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. 

ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2024) లెంగ్తిగా ఉంటుంది. ప్రతి అభ్యర్థి సిలబస్‌ను రివైజ్ చేసుకోవడానికి కనీసం 30 నుంచి 40 రోజులు పడుతుంది. ఈ ఆర్టికల్లో అభ్యర్థులు AP ECET 2024 మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించిన సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2024), మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌ లింక్ కూడా పరిశీలించవచ్చు. 

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్ 2024 (AP ECET Mechanical Engineering Mock Test 2024)

AP ECET మాక్ టెస్ట్‌లు అభ్యర్థులకు పరీక్ష క్లిష్ట స్థాయి గురించి తెలుసుకోవచ్చు. అసలు పరీక్షకు ముందు బాగా ప్రిపేర్ అవ్వడానికి సహాయపడతాయి. APSCHE తన అధికారిక వెబ్‌సైట్‌లో AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2024 కోసం మాక్ టెస్ట్‌ను అధికారికంగా విడుదల చేస్తుంది. అభ్యర్థులు మాక్ టెస్ట్ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌లో పొందగలుగుతారు. వారి సంసిద్ధతని అర్థం చేసుకోవడానికి మాక్ టెస్ట్‌కు వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

AP ECET 2024 మెకానికల్ ఇంజనీరింగ్ కోసం టాపిక్-వైజ్ వెయిటేజీ (Topic-Wise Weightage for AP ECET 2024 Mechanical Engineering)

AP ECET 2024 మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి. AP ECET 20223కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో టాపిక్‌లకు కేటాయించిన వెయిటేజీని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2024కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్, అధ్యాయాల వారీగా వెయిటేజీ ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన విధంగా ఉన్నాయి.

అధ్యాయం పేరు

వెయిటేజీ (మార్కులు )

వర్క్‌షాప్ టెక్నాలజీ

13

డ్రాయింగ్‌లో వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండ్రీ, కన్వెన్షన్స్

14

ఇంజనీరింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్

12

మెషిన్ ఎలిమెంట్స్ డిజైన్

11

థర్మోడైనమిక్స్

12

హైడ్రాలిక్ మెషీన్స్, న్యూమాటిక్స్

09

ఆవిరి బాయిలర్లు, నాజిల్, టర్బైన్లు

08

శీతలీకరణ

04

పారిశ్రామిక నిర్వహణ, ఇంజనీరింగ్

10

ఆటోమొబైల్ ఇంజనీరింగ్

07

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రం/ మోడల్ పేపర్ (AP ECET Mechanical Engineering Question Paper/ Model Paper)

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ మోడల్ క్వశ్చన్ పేపర్లు అభ్యర్థులకు పరీక్ష క్లిష్ట స్థాయిని అర్థం చేసుకోవడానికి దానికనుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి సహాయపడతాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అభ్యర్థులు AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్ల PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024  ముఖ్యాంశాలు (Highlights of AP ECET Exam Pattern 2024)

అభ్యర్థులు సంబంధిత సిలబస్‌తో పాటు కచ్చితంగా  ఏపీ ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024  ముఖ్యాంశాల గురించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. దీనికి సంబంధి వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. 
పరీక్ష ఏ మీడియంఇంగ్లీష్
పరీక్ష వ్యవధి    మూడు గంటలు
ప్రశ్నల సంఖ్య200 ప్రశ్నలు
సెక్షన్లు      నాలుగు సెక్షన్లు
ప్రశ్నల రకం         అబ్జెక్టివ్ టైప్
మార్కింగ్ స్కీమ్      ఒక ప్రశ్నకు ఒక మార్కులు
నెగిటివ్ మార్కింగ్లేదు

ఏపీ ఈసెట్ 2024 పరీక్షా విధానం (AP ECET 2024 Exam Pattern)

అధికారులు ప్రవేశ పరీక్షలో బాగా మార్కులు సాధించడానికి అభ్యర్థులు ముందుగా AP ECET పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి. దానికోసంద పరీక్ష నమూనాను చెక్ చేయాలి.  AP ECET 2024 సిలబస్‌తో పాటు పరీక్షా సరళిని చెక్ చేయడం ద్వారా అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వగలరు. వారి ప్రిపరేషన్ ప్రక్రియను కూడా పెంచగలరు. పరీక్షా విధానం పరీక్షా విధానం, వ్యవధి, ప్రశ్నల రకం మరియు మరిన్నింటికి సంబంధించిన వివరాలను అందిస్తుంది.
విశేషాలు                వివరాలు
ఎగ్జామ్ మోడ్  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
వ్యవధి      180 నిమిషాలు
ప్రశ్నల రకంమల్టిపుల్ టైప్ క్వశ్చన్స్
సెక్షన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్, కెమికల్, మెటలర్జికల్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్, ఇనిస్ట్రిమెంటల్, సిరామిక్ టెక్నాలజీ
ప్రశ్నల సంఖ్య     200
మార్కింగ్ స్కీమ్   ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ 2024 (AP ECET Mechanical Engineering Syllabus 2024)

AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2024 సిలబస్‌లో థర్మోడైనమిక్స్, రిఫ్రిజిరేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వర్క్‌షాప్ టెక్నాలజీ, మెషిన్ ఎలిమెంట్స్ డిజైన్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. అభ్యర్థులు ఇక్కడ అధ్యాయాలు, అంశాల జాబితాతో పాటు AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ కోసం వివరణాత్మక సిలబస్‌ను తెలుసుకోవచ్చు. 

అధ్యాయం పేరు

వర్క్‌షాప్ టెక్నాలజీ

డ్రాయింగ్‌లో వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండ్రీ, కన్వెన్షన్స్

ఇంజనీరింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్

మెషిన్ ఎలిమెంట్స్ డిజైన్

థర్మోడైనమిక్స్

హైడ్రాలిక్ మెషీన్స్, న్యూమాటిక్స్

ఆవిరి బాయిలర్లు, నాజిల్, టర్బైన్లు

శీతలీకరణ

పారిశ్రామిక నిర్వహణ, ఇంజనీరింగ్

ఆటోమొబైల్ ఇంజనీరింగ్

లేటెస్ట్ AP ECET 2024 వార్తలు & అప్‌డేట్‌ల కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Admission Updates for 2024

    Talk To Us

  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Related Questions

I get 66253 can i get cs seat in m s ramaih

-Sachin kumbarUpdated on May 20, 2024 10:24 AM
  • 3 Answers
Shikha Kumari, Student / Alumni

Dear student, It is difficult to say for sure if you will get a CS seat in MS Ramaiah University of Applied Sciences with a rank of 66253. The cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences varies every year depending on the number of applicants and the difficulty level of the entrance exam. In 2022, the cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences was 66000. This means that you are only 253 ranks away from getting a CS seat. However, it is important to note that the cutoff is likely to be …

READ MORE...

Will i get fees refund if cancel my admission

-Aryan GuptaUpdated on May 20, 2024 12:43 AM
  • 2 Answers
Pallavi Buragohain, Student / Alumni

Dear student, It is difficult to say for sure if you will get a CS seat in MS Ramaiah University of Applied Sciences with a rank of 66253. The cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences varies every year depending on the number of applicants and the difficulty level of the entrance exam. In 2022, the cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences was 66000. This means that you are only 253 ranks away from getting a CS seat. However, it is important to note that the cutoff is likely to be …

READ MORE...

What is the BCA course fee at Siliguri College? Also, can an Arts student take admission to BCA? Is Laptop compulsory for BCA students?

-pritamUpdated on May 19, 2024 12:15 PM
  • 4 Answers
Diksha Sharma, Student / Alumni

Dear student, It is difficult to say for sure if you will get a CS seat in MS Ramaiah University of Applied Sciences with a rank of 66253. The cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences varies every year depending on the number of applicants and the difficulty level of the entrance exam. In 2022, the cutoff for CS seat in MS Ramaiah University of Applied Sciences was 66000. This means that you are only 253 ranks away from getting a CS seat. However, it is important to note that the cutoff is likely to be …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి