Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET /EAPCET 2023 Web Options) వెబ్ అప్షన్స్ నమోదు సమయంలో తీసుకోవలసిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ కౌన్సెలింగ్  ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు, వెబ్ ఆప్షన్‌లను  (AP EAMCET /EAPCET 2023 Web Options) పూరించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ (AP EAMCET /EAPCET 2023 Web Options) :  ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ 2023 లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ (AP EAMCET /EAPCET 2023 Web Options) నమోదు చేసుకోవాలి. ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EAPCET) గా మార్చబడింది. విద్యార్థులు అధికారిక వెబ్సైటు sche.ap.gov.in/EAPCET ద్వారా ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే ముందు మాన్యువల్ ఎంట్రీ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకునే అవకాశం ఉంది. దీని వల్ల విద్యార్థులు ఎంపిక చేసుకునే కళాశాలల కోడ్ మరియు కళాశాల పేరు గురించిన అవగాహన వస్తుంది. అయితే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ (AP EAMCET /EAPCET 2023 Web Options)నమోదు చేసుకునే సమయంలో చేయవలసిన మరియు చేయకూడని అంశాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 25,000 నుండి 50,000 రాంక్ కోసం ఉత్తమమైన కాలేజీల లిస్ట్.

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో చేయవలసినవి. (Do’s of AP EAMCET 2023 Web Options)

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే సమయంలో విద్యార్థులు అనుసరించాల్సిన స్టెప్స్ ఈ క్రింద ఉన్నాయి. 

  • ఏపీ ఎంసెట్ 2023 కు వెబ్ ఆప్షన్స్ (AP EAMCET /EAPCET 2023 Web Options) నమోదు చేసే ముందు మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి. కాలేజీ కోడ్ మరియు కోర్సు కోడ్ లిస్ట్ ఓపెన్ చేయండి. మీకు ఆసక్తి ఉన్న కళాశాల మరియు కోర్సు ల జాబితా మాన్యువల్ ఫార్మ్ లో పూరించండి. 
  • గత సంవత్సరం ఏపీ ఎంసెట్ క్లోజింగ్ రాంక్ ( AP EAMCET Closing Rank) లను  చెక్ చేయండి. మీరు మొదటగా ఎంచుకున్న కళాశాల మీ రాంక్ కు అనుకూలంగా ఉందో లేదో చూడండి. ప్రతీ కళాశాల మరియు కోర్సుకు క్రమ పద్ధతిలో 1,2,3,4 నెంబరు ఇవ్వండి. 
  • విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ లో ఎంచుకునే కళాశాలల కు లిమిట్ లేదు. కాబట్టి విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంచుకోవడం మంచిది. 
  • ఒక కళాశాలలో మీరు వివిధ కోర్సులను ఎంచుకోవచ్చు. అయితే మీరు మీ ఎంపికలకు ప్రాధాన్యత నెంబర్ ఇవ్వాలి. ఉదాహరణ కు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 5 స్పెషల్ కోర్సులు ఉన్నట్లు ఐతే మీరు ఈ కళాశాలను ఐదు సార్లు ఎంచుకోవచ్చు. అయితే మీరు కోర్సుకు ప్రాధాన్యత నెంబర్ ఇవ్వాలి. ( ఉదాహరణకు CSE - ప్రియార్టీ -1 , ECE ప్రియర్టీ -2 ఇలా) 
  • మీరు కళాశాల ఎంపిక పూర్తి చేసిన తర్వాత మీ ఆప్షన్స్ ను సేవ్ చేయండి. ఒకవేళ అవసరం ఐతే చివరి తేదీ లోపు ఈ ఎంపికలను మార్చుకోవచ్చు. 
  • మీ ప్రాంతానికి అనువుగా ఉండే కళాశాల ను మొదటగా నమోదు చేసుకోవడం మంచిది. 
  • మీరు ఎంచుకుంటున్న కళాశాల గురించి Google లో సెర్చ్ చేయండి, కాలేజీ యొక్క అధికారిక వెబ్సైట్ ను చెక్ చేయండి. కళాశాలలో ప్లేస్మెంట్ మొదలైన వివరాల గురించి సీనియర్ల నుండి తెలుసుకోండి. 
  • మీ హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎవరికీ తెలియకుండా ఉంచండి.

ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫారం విడుదల తేదీ 

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో చేయకూడనివి (Don’ts of AP EAMCET 2023 Web Options)

ఏపీ ఎంసెట్ 2023 కు వెబ్ ఆప్షన్స్ నమోదు చేస్తున్న సమయంలో చేయకూడని అంశాలు ఈ క్రింద తెలుసుకోవచ్చు. 

  • గత 2-3 సంవత్సరాల క్లోజింగ్ రాంక్ గురించి సరైన అవగాహన లేకుండా వెబ్ ఆప్షన్స్ నమోదు చేయవద్దు. 
  • అధికారిక వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ (AP EAMCET /EAPCET 2023 Web Options)నమోదు చేసుకున్న తర్వాత చివరి తేదీ కంటే ముందు వాటిని ఫ్రీజ్ చేయవద్దు. ఒకసారి మీ ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేస్తే వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
  • మీకు దగ్గరలో ఉన్న కళాశాలలో అడ్మిషన్ కోసం చూస్తున్నట్లు అయితే దూరంగా ఉన్న కళాశాలల కు మొదటి ప్రాధాన్యత ఇవ్వవద్దు. 
  • కళాశాలల ఎంపిక మీ సొంతగా నిర్ణయించే కంటే మీ తల్లి తండ్రుల మరియు లెక్చరర్ల అభిప్రాయం తీసుకోవడం కూడా చాలా అవసరం. 

ఏపీ ఎంసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Admission Updates for 2024

  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Related Questions

If I got cut off of 120 then what is the fees for b tech mechanical engineering for me..

-smkameshUpdated on May 18, 2024 08:25 PM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

The B.Tech in Mechanical Engineering course is offered to the interested candidates on the basis of their performance in TNEA counselling. The annual course fee for the B.Tech Mechanical Engineering course is Rs 30,000 at RMK Engineering College. The candidates have to ensure that they have scored a minimum of 50% marks in the class 12 or equivalent exam.

READ MORE...

I got 1930 AIR rank in Sastra in which stream I would like to get a seat??

-Vangala Ashwini GoudUpdated on May 17, 2024 07:11 PM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

The B.Tech in Mechanical Engineering course is offered to the interested candidates on the basis of their performance in TNEA counselling. The annual course fee for the B.Tech Mechanical Engineering course is Rs 30,000 at RMK Engineering College. The candidates have to ensure that they have scored a minimum of 50% marks in the class 12 or equivalent exam.

READ MORE...

How can I get free seat in LPU?

-DeblinaUpdated on May 16, 2024 11:12 PM
  • 10 Answers
Triparna Choudhury, Student / Alumni

The B.Tech in Mechanical Engineering course is offered to the interested candidates on the basis of their performance in TNEA counselling. The annual course fee for the B.Tech Mechanical Engineering course is Rs 30,000 at RMK Engineering College. The candidates have to ensure that they have scored a minimum of 50% marks in the class 12 or equivalent exam.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి