Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

TS EAMCET 2024 Colleges: తెలంగాణ ఎంసెట్ 2024లో 50, 000 నుంచి 75,000 ర్యాంకును అంగీకరించే కాలేజీల జాబితా

బీటెక్ అడ్మిషన్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది. ప్రతి ఏడాది సుమారు 1.5 లక్షల మంది టీఎస్ ఎంసెట్ పరీక్షకు హాజరవుతారు. 2024లో TS EAMCETలో 50,000 నుంచి 75,000 మధ్య ర్యాంకులను (TS EAMCET 2024 Colleges) అంగీకరించే కళాశాలలు ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. 
 
Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

తెలంగాణ ఎంసెట్ 2024 కాలేజీలు (TS EAMCET 2024 Colleges): తెలంగాణ ఎంసెట్ 2024లో 50,000 నుంచి 75,000 మధ్య ర్యాంకులు (TS EAMCET 2024 Colleges) సాధించిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన B.Tech ఇనిస్టిట్యూట్‌లలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్ల కారణంగా JNTUలో ఈ ర్యాంక్ పరిధిలో అడ్మిషన్‌ పొందడానికి అభ్యర్థులకు తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణలోని ప్రసిద్ధ ప్రైవేట్ B.Tech ఇన్‌స్టిట్యూట్‌లలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. TS EAMCET ర్యాంక్ పరిధి 50,000 నుంచి 75,000 ర్యాంకును అంగీకరించే B.Tech కాలేజీల జాబితాని ఈ ఆర్టికల్లో అందజేస్తున్నాం. దీని ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకులను బట్టి వారు ఏ కాలేజీల్లో సీటు పొందవచ్చనే ప్రాథమిక అంచనా వేయవచ్చు. 

TS EAMCET పూర్తి రూపం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. TS EAMCET ప్రతి సంవత్సరం TSCHE తరపున JNTUH ద్వారా నిర్వహించబడుతుంది. TS EAMCET అనేది UG ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించబడే రాష్ట్ర స్థాయి పరీక్ష. 
TS EAMCET 2024 ఆన్‌లైన్ మోడ్‌లో రెండు గంటల పాటు నిర్వహించబడుతుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 66 పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం కల్పిస్తారు.

JNTU, హైదరాబాద్ త్వరలో TS EAMCET 2024 పరీక్ష తేదీని అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో ప్రకటిస్తుంది. అధికారిక ప్రకటన తర్వాత అభ్యర్థులు ఈ పేజీలో TS EAMCET 2024 పరీక్ష తేదీని చెక్ చేయవచ్చు.  తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో TS EAMCET 2024 రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు TS EAMCET కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా అభ్యర్థులు పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి TS EAMCET సిలబస్, పరీక్షా సరళిని అనుసరించాలి. TS EAMCET 2024 వివరాల కోసం ఆర్టికల్‌ని చెక్ చేయవచ్చు. 

ఇది కూడా చుడండి - తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024

50,000 నుంచి 75,000 మధ్య ర్యాంకుల కోసం TS EAMCET 2024 కాలేజ్ వైజ్ ముగింపు ర్యాంక్

TS EAMCET 2024 కటాఫ్ జాబితా విడుదలైన వెంటనే ఈ సెక్షన్ అప్‌డేట్ చేయబడుతుంది.

50,000 నుంచి 75,000 మధ్య ర్యాంకుల కోసం TSEAMCET 2022 కాలేజ్ వైజ్ ముగింపు ర్యాంక్

ఈ దిగువ టేబుల్లో 50,000 నుంచి 75,000 మధ్య ర్యాంక్‌ల కోసం TS EAMCET 2022 కాలేజీ వారీ ముగింపు ర్యాంక్‌ను ఇక్కడ చెక్ చేయవచ్చు. బీటెక్ అడ్మిషన్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది. ప్రతి ఏడాది సుమారు 1.5 లక్షల మంది టీఎస్ ఎంసెట్ పరీక్షకు హాజరవుతారు. 2024లో TS EAMCETలో 50,000 నుంచి 75,000 మధ్య ర్యాంకులను (TS EAMCET 2024 Ranks) అంగీకరించే కళాశాలలు ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. 

కాలేజీ పేరు

శాఖ

కేటగిరి

TS EAMCET ముగింపు ర్యాంక్

మహిళల కోసం విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

ఎస్సీ

74757

వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

ఎస్సీ

79950

వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

జనరల్

69071

విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

జనరల్

71330

విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

జనరల్

71330

వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

జనరల్

65864

విజయ ఇంజనీరింగ్ కాలేజ్

ఎలక్ట్రానిక్స్,  కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

గర్ల్స్ అన్ రిజర్వ్డ్

73720

విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

సివిల్ ఇంజనీరింగ్

జనరల్

67184

VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

ఎస్సీ బాలికలు

73875

శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

సివిల్ ఇంజనీరింగ్

జనరల్

56630

వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

జనరల్

74963

వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజనీరింగ్

అమ్మాయి అన్‌రిజర్వ్డ్

54036

విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

జనరల్

73742

విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్

జనరల్

59368

విజ్ఞాన్ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్)

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

ST

70682

తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

జనరల్

70391

వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

ఎస్సీ

73794

వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజనీరింగ్

జనరల్

71414

TRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

జనరల్ UR

66180

ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

OBC

72684

TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

ఎస్సీ బాలికలు

73695

తీగల కృష్ణా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

OBC బాలికలు

74748

స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

NA

NA

SVS గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ - SVS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

సివిల్ ఇంజనీరింగ్

గర్ల్స్ అన్ రిజర్వ్డ్

54925

స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్

ఎస్సీ

72933.

శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

జనరల్

73230

శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్

OBC బాలికలు

74759

SR విశ్వవిద్యాలయం (గతంలో SR ఇంజనీరింగ్ కళాశాల

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్

ఎస్సీ

74683

స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల

కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

బాలికలు OBC

72331

టీఎస్ ఎంసెట్ 50,000 నుంచి 75,000 ర్యాంక్ అంగీకరించే కాలేజీలు (TSEAMCET 2022 College Wise Closing Rank for Ranks between 50,000 to 75, 000)

ఈ పేజీలో ఇచ్చిన జాబితా TS EAMCET ర్యాంక్ పరిధి 50,000 నుంచి 75,000 వరకు ఉన్న కాలేజీల జాబితా 2021, 2020, 2019 మరియు 2018 ముగింపు ర్యాంకుల ఆధారంగా తయారు చేయబడింది. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ దిగువ పేర్కొన్న సమాచారాన్ని కేవలం రెఫరెన్షియల్ ప్రయోజనం కోసం మాత్రమే అనే విషయాన్ని గమనించాలి 2024 సంవత్సరానికి ఈ కలేజీల వాస్తవ ర్యాంక్‌లు మారవచ్చు.

కళాశాల పేరు

అంచనా ముగింపు ర్యాంక్ పరిధి

ఆశించిన శాఖ కేటాయింపు

Abhinav Hi-Tech College of Engineering - Moinbad

54,000-71,000

  • Computer Science Engineering
  • Mechanical Engineering

Annamacharya Institute of Technology & Science - Hayatnagar

57,000 - 64,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • Electronics & Communication Engineering

Anurag College of Engineering, Kodad

59,000 - 66,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • Civil Engineering
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

అశోకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మలక్‌పూర్

65,000 - 67,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

Avanthis Scientific Tech and Research Academy, Hayatnagar

61,000 - 75,000

  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Aurora’s Technological and Research Institute, Parvathpur

53,000 - 56,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Bharat Institute of Engineering & Technology, Ibrahimpatnam

55,000-60,000

  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Balaji Institute of Technology & Science, Narsampet

52,000 - 72,000

  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Brilliant Grammar School EDNL SOC Group of Institutions, Hayatnagar

65,000 - 73,000

  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Bhaskar Engineering College, Yenkapally

51,000 - 60,0000

  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్

శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం

55,000 - 66,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

Sree Chaitanya College of Engineering, Karimnagar

56,000 - 75,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

Dhruva Institute of Engineering and Technology, Toopranpet

65,000 - 69,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

DRK Institute of Science and Technology, Bowrampet

50,000 - 70,000

  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్

Ellenki College of Engineering & Technology, Patancheru

51,000 - 74,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Ganapathi Engineering College - Warangal

68,000 - 73,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Holy Mary Institute of Technology & Science, Keesara

53,000 - 71,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Jayamukhi Institute of Technology & Science, Narsampet

55,000 - 70,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

Jagruti Institute of Engineering & Technology, Ibrahimpatnam

51,000 - 60,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Jyothishmathi Institute of Technology & Science, Karimnagar

50,000 - 62,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Jaya Prakash Narayan College of Engineering, Mahabubnagar

57,000 - 72,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Kshatriya College of Engineering, Armoor

59,000 - 63,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

KG Reddy College of Engineering & Technology, Moinbad

58,000 - 72,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Kasireddy Narayanareddy College of Engineering, Hayatnagar

51,000 - 67,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Madhira Institute of Technology & Science, Kodad

54,000 - 64,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

నాగోల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, కుంట్లూర్

59,000 - 66,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

Narasimhareddy Engineering College, Maisammaguda

56,000 - 70,000

  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

ప్రిన్స్‌టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఘట్‌కేసర్

58,000 - 72,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Sai Spurti Institute of Technology, Sathupally

53,000 - 63,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

శ్రీ దత్తా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & సైన్స్ - ఇబ్రహీంపట్నం

51,000 - 56,000

  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

Siddhartha Institute of Engineering and Technology - Ibrahimpatnam

55,000 - 67,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

సంస్కృతీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఘట్‌కేసర్

61,000 - 70,000

  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

స్పూర్తి ఇంజనీరింగ్ కళాశాల, నాదర్‌గుల్

53,000 - 58,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ - కరీంనగర్/ పెడపల్లి

52,000 - 74,000

  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

Talla Padmavathi College of Engineering, Kazipet

55,000 - 72,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

Tirumala Engineering College, Bogaram

65,000 - 70,000

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం

54,000 - 62,000

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, దేశ్ముఖి

54,000 - 69,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

57,000 - 71,000

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

టీఎస్ ఎంసెట్ లేకుండా డైరెక్ట్ B.Tech అడ్మిషన్ కోసం ప్రసిద్ధ B.Tech కాలేజీల జాబితా (List of Popular B.Tech Colleges for Direct B.Tech Admission without TS EAMCET)

10+2 సైన్స్ స్ట్రీమ్‌లో మంచి పర్సంటేజీని స్కోర్ చేయడం వల్ల TS EAMCET స్కోర్ లేకుండా మంచి కళాశాలలో అడ్మిషన్ సురక్షితంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. కాబట్టి మంచి మార్కులు సాధించడానికి CBSE Class 12th Syllabusపై దృష్టి పెట్టండి. అలాగే TS EAMCET అవసరం లేకుండా నేరుగా B.Tech అడ్మిషన్ పొందగలిగే ప్రసిద్ధ B.Tech కళాశాలల జాబితా ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 

అడ్మిషన్ -సంబంధిత సహాయం కోసం మీరు మా వెబ్‌సైట్‌లో Common Application Formని కూడా పూరించవచ్చు. సెంట్రల్ బోర్డ్ విద్యార్థులు కూడా చెక్ చేయవచ్చు. CBSE Class 12 Previous Year Question Papers  బోర్డు పరీక్షలకు అలాగే ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడుతుంది.

తెలంగాణలోని B.Tech కళాశాలల రీజియన్ వారీ జాబితా (Region-Wise List of B.Tech Colleges in Telangana)

తెలంగాణలోని ప్రాంతాల వారీగా B.Tech కళాశాలల జాబితా ఇక్కడ ఉంది –

తెలంగాణ ఎంసెట్ 2024 ముఖ్యాంశాలు  (TS EAMCET 2024 Highlights)

తెలంగాణ ఎంసెట్ 2024కు సంబంధించిన ముఖ్య అంశాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. రిఫరెన్స్ కోసం అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

టీఎస్ ఎంసెట్ 2024 పూర్తి పేరు        తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
షార్ట్ నేమ్            టీఎస్ ఎంసెట్
టీఎస్ ఎంసెట్ 2024 కండక్టింగ్ బాడీ    జవహర్‌లాల్ నెమ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్
ఎన్నిసార్లు పరీక్షను కండక్ట్ చేస్తారు            సంవత్సరానికి ఒకసారి
టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామ్ లెవల్       రాష్ట్రస్థాయి
టీఎస్ ఎంసెట్ 2024 భాషలు      ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ
టీఎస్ ఎంసెట్ 2024 అప్లికేషన్ మోడ్            ఆన్‌లైన్, ఆఫ్‌లైన్
టీఎస్ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ ఫీజు  రూ.900
టీఎస్ ఎంసెట్ 2024 మోడ్  ఆన్‌లైన్ మోడ్
టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సెలింగ్ మోడ్    ఆఫ్‌లైన్
టీఎస్ ఎంసెట్ 2024 పార్టిసిపేటింగ్ కాలేజీలు        66
టీఎస్ ఎంసెట్ 2024 పేపర్ డ్యురేషన్      మూడు గంటలు 

తెలంగాణ ఎంసెట్ 2024  ఎగ్జామ్ డేట్ (TS EAMCET 2024 Exam Date)

JNTU హైదరాబాద్ ఆన్‌లైన్ మోడ్‌లో విడుదలయ్యే టీఎస్ ఎంసెట్ 2024 నోటిఫికేషన్‌లో పరీక్ష తేదీని ప్రకటిస్తుంది. TS EAMCET తేదీలు 2024 అభ్యర్థుల గురించి స్థూల ఆలోచన కలిగి ఉండేందుకు ఈ దిగువన ఇవ్వబడిన టేబుల్‌ని పరిశీలించవచ్చు.

ఈవెంట్స్    ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్          మార్చి 2024
టీఎస్ ఎంసెట్ 2024 అప్లికేషన్ లాస్ట్‌డేట్       ఏప్రిల్ 2024
టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డు 2024          మే 2024
టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామ్ డేట్          మే 2024

లేటెస్ట్ TS EAMCET వార్తలు & నవీకరణల కోసం, CollegeDekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Admission Updates for 2024

    Talk To Us

  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Related Questions

Cutoff of 2021 and 2022 please send me pdf

-naveen kumar gUpdated on May 03, 2024 12:33 AM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

The admission to New Horizon Educational Institutions courses are offered at both undergraduate and postgraduate levels. A total of 11 courses are offered by the institution in various specialisations such as BEd, BE in Mechanical Engineering, Automobile Engineering, Biotechnology, Civil Engineering, CSE, EEE, ECE, Information Science and Engineering, BBA, BCom, bca, MBA, MCA, ME and more. The institution accepts entrance exams like KCET & PGCET to offer admission to UG as well as PG courses. For detailed cutoff, candidates are advised a keep a close watch on our website.

READ MORE...

How is Lovely Professional University for Engineering?

-mayank UniyalUpdated on May 02, 2024 10:49 PM
  • 56 Answers
Saniya Pahwa, Student / Alumni

The admission to New Horizon Educational Institutions courses are offered at both undergraduate and postgraduate levels. A total of 11 courses are offered by the institution in various specialisations such as BEd, BE in Mechanical Engineering, Automobile Engineering, Biotechnology, Civil Engineering, CSE, EEE, ECE, Information Science and Engineering, BBA, BCom, bca, MBA, MCA, ME and more. The institution accepts entrance exams like KCET & PGCET to offer admission to UG as well as PG courses. For detailed cutoff, candidates are advised a keep a close watch on our website.

READ MORE...

Instrumentation diploma is there

-Balu Govindrao PatilUpdated on May 02, 2024 10:30 AM
  • 2 Answers
Priya Haldar, Student / Alumni

The admission to New Horizon Educational Institutions courses are offered at both undergraduate and postgraduate levels. A total of 11 courses are offered by the institution in various specialisations such as BEd, BE in Mechanical Engineering, Automobile Engineering, Biotechnology, Civil Engineering, CSE, EEE, ECE, Information Science and Engineering, BBA, BCom, bca, MBA, MCA, ME and more. The institution accepts entrance exams like KCET & PGCET to offer admission to UG as well as PG courses. For detailed cutoff, candidates are advised a keep a close watch on our website.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి