Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS EAMCET 2025 స్థానిక స్థితి అర్హత ప్రమాణాలు (TS EAMCET 2025 Local Status Eligibility)

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు TS EAMCET అర్హత ప్రమాణాలను కచ్చితంగా చూసుకోవాలి. తెలంగాణ ఎంసెట్ అర్హత ప్రమాణాలలో జాతీయత, వయోపరిమితి, విద్యార్హత ఉంటాయి. TS EAMCET 2025 దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
 
Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అధికారిక నోటిఫికేషన్‌లో TS EAMCET 2025 అర్హత ప్రమాణాలను ప్రస్తావించింది. దరఖాస్తుదారులు eapcet.tgche.ac.inలో TS EAMCET అర్హతలను చెక్ చేయవచ్చు. TS EAPCET 2025 అర్హత ప్రమాణాలలో వయోపరిమితి, విద్యార్హత, జాతీయత ప్రమాణాలు ఉంటాయి. దరఖాస్తును పూరించే ముందు దరఖాస్తుదారులు TS EAPCET 2025 అర్హత ప్రమాణాలను పరిశీలించాలి. అడ్మిషన్ సమయంలో TS EAMCET అర్హతను పూర్తి చేయని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. TS EAPCET 2025 అర్హత ప్రమాణాలు కోర్సు ప్రకారం మారుతూ ఉంటాయి. JNTUH అధికారిక వెబ్‌సైట్‌లో TS EAMCET 2025 దరఖాస్తును విడుదల చేసింది. TS EAMCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ 2025 ఏప్రిల్ 4. TS EAMCET అర్హత ప్రమాణాలు 2025 గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్లో చూడండి.

TS EAPCET అర్హత ప్రమాణాలు 2025 – జాతీయత (TS EAPCET Eligibility Criteria 2025 – Nationality)

JNTUH అధికారిక నోటిఫికేషన్‌తో పాటు TS EAMCET జాతీయత అవసరాలను ప్రస్తావిస్తుంది. అభ్యర్థులు TS EAMCET 2025 కోసం జాతీయత పరిస్థితులకు మద్దతుగా అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
  • TS EAMCET 2025కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతీయ జాతీయులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులైనా ఉండాలి . భారత విదేశీ పౌరులు (OCI) కార్డ్ హోల్డర్లు అయి ఉండాలి. వారు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
  • వారు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశ నిబంధనలు) ఆర్డర్, 1974లో పేర్కొన్న స్థానిక/స్థానికేతర హోదా రూల్స్‌కి అనుగుణంగా ఉండాలి.
  • TS EAMCET అర్హత ప్రమాణాలు 2025 – వయోపరిమితి (TS EAMCET Eligibility Criteria 2025 – Age Limit)
  • TS EAMCET వయోపరిమితి ప్రకారం అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు ఉండాలి. తెలంగాణ EAMCET అడ్మిషన్లకు గరిష్ట వయోపరిమితి అన్ని అభ్యర్థులకు 22 సంవత్సరాలు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 25 సంవత్సరాలు వరకు ఉండొచ్చు.

TS EAMCET 2025 స్థానిక స్థితిని బట్టి ఎవరు అర్హులు?  (TS EAMCET 2025 Local Status Know who is Eligible)

రాష్ట్రంలోని విద్యా సంస్థలలోని ప్రతి కోర్సులో 85 శాతం సీట్లలో ప్రవేశం OU ప్రాంతంలోని స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (నిబంధనలు, సీట్ల ప్రకారం) ఆర్డర్ 1974లో (సవరించబడిన) పేర్కొన్న విధంగా మిగిలిన 15 శాతం సీట్లు ఈ కింది వారికి రిజర్వ్ చేయని సీట్లుగా ఉంటాయి.
  • ఎ. ఓయూ ప్రాంతానికి చెందిన స్థానిక అభ్యర్థులుగా ప్రకటించడానికి అర్హులైన అభ్యర్థులందరూ.
  • బి. రాష్ట్రం వెలుపల చదువుకున్న కాలాలను మినహాయించి మొత్తం పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు లేదా రాష్ట్రం వెలుపల ఉద్యోగ కాలాలను మినహాయించి మొత్తం పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులు (ఒక్కరైనా సరే).
  • సి. ఈ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలోని ఇతర సారూప్య పాక్షిక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు కూడా అర్హఉలు.
  • డి. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయం లేదా ఇతర సమర్థ అధికారం రాష్ట్రంలోని ఇలాంటి ఇతర పాక్షిక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములైనా అభ్యర్థులు

TS EAMCET 2025 కోసం దరఖాస్తు చేసుకునే స్టెప్స్ (Steps to Apply for TS EAMCET 2025)

ఆసక్తిగల అభ్యర్థులు తమ TS EAMCET 2025కి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ దిగువున  దశలను అనుసరించవచ్చు:
  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను eapcet.tgche.ac.in సందర్శించాలి.
  • హోంపేజీలో ప్రదర్శించబడే TS EAPCET రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన చోట కొత్త పేజీ తెరవబడుతుంది.
  • రిజిస్ట్రేషన్ తర్వాత అందించిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫార్మ్‌ను కచ్చితమైన వివరాలతో పూరించాలి.
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు ఆప్షన్ల ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేసి నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గరే ఉంచుకోవాలి.

తెలంగాణ ఎంసెట్ 2025 అప్లికేషన్ ఫీజు (TS EAMCET 2025: Application Fees)

తెలంగాణ ఎంసెట్ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సులను బట్టి దరఖాస్తు ఫీజులు ఇలా ఉంటాయి.
  • ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం:
జనరల్ కేటగిరీ: రూ.900
SC/ST/PH కేటగిరి: రూ.500
  • ఇంజనీరింగ్ & అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు రెండింటికీ:
జనరల్ కేటగిరీ: రూ.1,800
SC/ST/PH వర్గం: రూ.1,000

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for considering our services! Based on your preferences, we have a list of recommended colleges that meet your eligibility criteria. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

About placement on automobile sector : I am opting autimobile as a cource in lpu Will i get good placement results here And which of the componies will be there offering me placements????

-AdminUpdated on October 04, 2025 11:51 PM
  • 73 Answers
Anmol Sharma, Student / Alumni

The B.Tech Automobile Engineering program at LPU offers encouraging placements, with the overall average for Mechanical/Auto/Aerospace up to ₹7 Lakhs. Prominent recruiters from the core and IT sectors include Tata Motors, Mahindra, Bosch, Ashok Leyland, and Tech Mahindra, ensuring strong career opportunities.

READ MORE...

Is Bsc in critical care technology available in Kohinoor College of Paramedical Science

-santosh sonwaneUpdated on October 05, 2025 01:15 AM
  • 1 Answer
Diksha Nautiyal, Content Team

The B.Tech Automobile Engineering program at LPU offers encouraging placements, with the overall average for Mechanical/Auto/Aerospace up to ₹7 Lakhs. Prominent recruiters from the core and IT sectors include Tata Motors, Mahindra, Bosch, Ashok Leyland, and Tech Mahindra, ensuring strong career opportunities.

READ MORE...

Is there any UG fashion designing course in LPU? What is the fees?

-Sania RayUpdated on October 04, 2025 11:50 PM
  • 37 Answers
Anmol Sharma, Student / Alumni

The B.Tech Automobile Engineering program at LPU offers encouraging placements, with the overall average for Mechanical/Auto/Aerospace up to ₹7 Lakhs. Prominent recruiters from the core and IT sectors include Tata Motors, Mahindra, Bosch, Ashok Leyland, and Tech Mahindra, ensuring strong career opportunities.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్