AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 26,000 to 27,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 02:04 pm IST

AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 26,000 to 27,000 Rank) , బ్రాంచ్ మరియు కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ ఆర్టికల్ లో తనిఖీ చేయవచ్చు. 
AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 26,000 to 27,000 Rank)

AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET colleges for 26,000 to 27,000 Rank): AP POLYCET 2024 పరీక్షలో 26,000 నుండి 27,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్  అని చెప్పవచ్చు. ఈ ర్యాంక్ పరిధిలో విద్యార్థులకు రాష్ట్రంలోని మంచి కళాశాలల్లో సీట్ లభిస్తుంది. పాలిటెక్నీక్ లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ కి చాలా ఎక్కువ పోటీ ఉంది, అయితే ఈ ర్యాంక్ పరిధిలో ఉన్న విద్యార్థులకు ఆ బ్రాంచ్ లో కూడా మంచి కళాశాలలో సీట్ దొరికే అవకాశం ఉంది. మిగతా బ్రాంచ్ లకు కొంచెం పోటీ తక్కువగా ఉండడంతో దాదాపుగా విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల ట్రెండ్ ను బట్టి AP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా రూపొందించాము. విద్యార్థులు వారి కేటగిరీ మరియు గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ ను బట్టి కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
 ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు

AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 26,000 to 27,000 Rank)

AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల 

పెద్దాపురం  

CME 

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపెద్దాపురం  

ECE 

NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 

గుంటూరు   

AIM 

ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తెనాలి ECE 
సాయి తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల నరసరావుపేట AIM 
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల గుడ్లవళ్ళేరు ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ EEE 
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి CIV 
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్టెక్కలి ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఆముదాలవలస ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనకాపల్లి ECE 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల భీమునిపట్నం CIV 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల భీమునిపట్నం CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి CIV 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి EEE 
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయనగరం MEC 
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాలభీమవరం CME 
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల తాడేపల్లిగూడెం ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలధర్మవరం CME 
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి CIV 
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి EEE 
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పల్లవోలు CME 
గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ ప్రొద్దటూరు CME 
లయోలా పాలిటెక్నిక్ కళాశాలపులివెందుల ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు ECE 

AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 26,000 to 27,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

 AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా తెలుసుకోవచ్చు, ఆ కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కూడా కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

బ్రాంచ్ 

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్
బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం  

CME 

-

-

-

-

-

-

26175

26175

-

-

-

-

-

-----

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం 

ECE 

-

--26757-------------
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు 

AIM  

-

-----------26579-----
ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తెనాలి 

ECE 

-

-----------26061-----
సాయి తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల , నరసరావుపేట AIM --------------26947---
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల , గుడ్లవళ్ళేరు ECE ---------26224--------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ EEE 26362-----------------
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్కలి CIV --------------26362---
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్కలి ECE ----------26093-------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ఆముదాలవలస ECE --2659626996--------------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, అనకాపల్లి ECE -----26175------------
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, భీమునిపట్నం CIV -26942----------------
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, భీమునిపట్నం CME ---------------26861--
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి CIV 26362-----26362-----------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి ECE -------------26781----
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి EEE ---26861--------------
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, విజయనగరం MEC 26735-----------------
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాల, భీమవరం CME ----26861-------------
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల , తాడేపల్లిగూడెం ECE ----26462----26462--------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం CME --26560---2699626996----------
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి CIV 26596-----------------
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి EEE ----26061-------------
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పల్లవోలు CME -26579-----26579----------
గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ , ప్రొద్దటూరు CME -26996----------------
లయోలా పాలిటెక్నిక్ కళాశాల, పులివెందుల ECE --------26816---------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ప్రొద్దటూరు CME -----26093------------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ప్రొద్దటూరుECE ----26381-------------

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు 
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా


AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-26000-to-27000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!