AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 13,000 to 14,000 Rank)

Guttikonda Sai

Updated On: April 29, 2024 10:44 am IST

AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 13,000 to 14,000 Rank) మరియు క్లోజింగ్ ర్యాంక్ ల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 13,000 to 14,000 Rank)

AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 13,000 to 14,000 Rank) : AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ మంచి ర్యాంక్ గా పరిగణించబడుతుంది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా బ్రాంచ్ లకు మంచి కళాశాలలో అడ్మిషన్ లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ వారికి ఏ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని వివరంగా అందించాము. విద్యార్థులు కళాశాలల జాబితా మాత్రమే కాకుండా ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 

AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 13,000 to 14,000 Rank)

AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల 

కాకినాడ  

ECE 
AANM and VVSR పాలిటెక్నీక్ కళాశాలగుడ్లవళ్ళేరు 

CME 

AANM and VVSR పాలిటెక్నీక్ కళాశాల

గుడ్లవళ్ళేరు ECE 

ధనేకుల ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇంజనీరింగ్ 

విజయవాడ 

CME 

గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలవిజయవాడ ECE 
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి CIV 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల శ్రీకాకుళం CME 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలచోడవరం ECE 
గవర్నమెంట్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల విశాఖపట్నం CHE 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలపెందుర్తి  ECE 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలవిశాఖపట్నం EEE 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలవిశాఖపట్నం MEC 
శ్రీ పద్మావతి బాలికల గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలతిరుపతి ECE  
లయోలా పాలిటెక్నీక్ కళాశాలపులివెందుల CME 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలప్రొద్దుటూరు CME 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలశ్రీశైలం ECE 
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలగూడూరు CIV 

AP POLYCET లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 13,000 to 14,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

కళాశాల పేరు 

బ్రాంచ్ 

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు 

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల  , కాకినాడ 

ECE 

-

-

-

13326

-

-

-

-

-

-

-

-

-

-

AANM and VVSR పాలిటెక్నీక్ కళాశాల  , గుడ్లవళ్ళేరు 

CME 

-

13680

---13751--------
AANM and VVSR పాలిటెక్నీక్ కళాశాల  , గుడ్లవళ్ళేరుECE 13645-------------
ధనేకుల ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇంజనీరింగ్ , విజయవాడ CME 13845-----13845-------
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, విజయవాడ ECE --13562-----------
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ , టెక్కలి CIV 13309-----13309--13309----
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల , శ్రీకాకుళం CME -----------13200--
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల , చోడవరం CME -13870------------
గవర్నమెంట్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల , విశాఖపట్నం CHE ----1351113511--------
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల , పెందుర్తి ECE --13884-----1303813038----
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, విశాఖపట్నం EEE ----1346413464--------
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, విశాఖపట్నంMEC --------13476-----
శ్రీ పద్మావతి బాలికల గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, తిరుపతి ECE ---13268----------
లయోలా పాలిటెక్నీక్ కళాశాల, పులివెందుల CME -----------13009--
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, ప్రొద్దుటూరు CME ----13091---------
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, శ్రీశైలం ECE ----1361413614--------
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, గూడూరు CIV 13464-13464---13464---13464---

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-13000-to-14000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!