AP POLYCET లో 21,000 నుండి 22,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 02:03 pm IST

AP POLYCET లో 21,000 నుండి 22,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank) మరియు కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ ల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 21,000 నుండి 22,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank)

AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank) : AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ మంచి ర్యాంక్ గా పరిగణించబడుతుంది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా బ్రాంచ్ లకు మంచి కళాశాలలో అడ్మిషన్ లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ వారికి ఏ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని వివరంగా అందించాము. విద్యార్థులు కళాశాలల జాబితా మాత్రమే కాకుండా ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు

AP POLYCET లో 21,000 నుండి 22,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank)

AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  

పెద్దాపురం  

CME 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  పెద్దాపురం  ECE 

ఆంధ్రా పాలిటెక్నీక్ కళాశాల 

కాకినాడ  

EEE 

రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ  

రాజమండ్రి 

ECE 
MBTS  గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల గుంటూరు 

ECE 

శ్రీ తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల నరసారావు పేట AIM 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల శ్రీకాకుళం MEC 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల చోడవరం CME 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల పెందుర్తి ECE 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాలవిశాఖపట్నం CIV 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాలవిశాఖపట్నం MEC 
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పినగాడి MEC 
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెం ECE 
YC James Yen గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాలకుప్పం CME 
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్తూరు CME 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక కళాశాలకడప ECE 
లయోలా పాలిటెక్నీక కళాశాలపులివెందుల ECE 
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాలప్రొద్దటూరు ECE 
ESC గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాలనంద్యాల ECE 
ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గూడూరు CME 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక కళాశాలనెల్లూరు CME 

AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 21,000 to 22,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

 AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా మరియు వాటి క్లోజింగ్ ర్యాంక్ బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

బ్రాంచ్ 

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్
బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం  

CME 

-

-

-

-

-

21450

21543

21543

21416

21416

-

-

-

-----
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం

ECE 

21194

21720

----------------

ఆంధ్రా పాలిటెక్నీక్ కళాశాల,  కాకినాడ 

EEE  

-

-21593---------21720-----
రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, రాజమండ్రి 

ECE 

21875

21875218752187521875218752187521875--2187521875--21875218752187521875
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్, గుంటూరుECE --------------21843---
శ్రీ తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల , నరసరావు పేట  AIM 21197---21197-21197---21197------21197
గవర్నమెంట్ పాలిటెక్నీక్, శ్రీకాకుళం  MEC -21501---------------
గవర్నమెంట్ పాలిటెక్నీక్, చోడవరం CME ------------21782-----
గవర్నమెంట్ పాలిటెక్నీక్, పెందుర్తి EEE 215672156721567---21567215672156721567--------
గవర్నమెంట్ పాలిటెక్నీక్, విశాఖపట్నం CIV ------216332163321180---------
గవర్నమెంట్ పాలిటెక్నీక్, విశాఖపట్నం MEC -21805----------------
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ , పినగాడి MEC 21180-----21180---------21180-
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెం ECE -21526-----21526----------
YC James Yen గవర్నమెంట్ పాలిటెక్నీక్  కళాశాల, కుప్పం  CME --------2145021450--------
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చిత్తూరు  CME 21084-----------------
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్  కళాశాల, కడప ECE -----21633------------
లయోలా పాలిటెక్నీక్  కళాశాల, పులివెందుల ECE ----2187521875------------
గవర్నమెంట్ పాలిటెక్నీక్  కళాశాల, ప్రొద్దటూరు ECE ------------21875-----
ESC గవర్నమెంట్ పాలిటెక్నీక్  కళాశాల, నంద్యాల ECE --21188---------------
ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గూడూరు CME 21656-----21656---21656-----21656-
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ , నెల్లూరు CME -21198----------------

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-21000-to-22000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!