AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024)

Guttikonda Sai

Updated On: April 27, 2024 12:54 pm IST

AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024) ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024)

AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024): AP POLYCET పరీక్షలో 5000 లోపు ర్యాంక్ అత్యుత్తమైనది, ఈ ర్యాంక్ తో విద్యార్థి కోరుకున్న ఏ కళాశాలలో అయినా సీట్ లభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని కొన్ని కళాశాలలకు, బ్రాంచ్ లకు తీవ్రమైన పోటీ ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కు పోటీ ఎక్కువగా ఉంది, 5000 లోపు రాంక్ సాధించినా కూడా కొన్ని కళాశాలలో ఈ బ్రాంచ్ దొరికే అవకాశం లేదు. AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ సాధించిన విద్యార్థులు గత సంవత్సరాల డేటా ను బట్టి, కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను బట్టి వారికి వచ్చే కళాశాల మరియు బ్రాంచ్ ను అంచనా వేయవచ్చు. AP POLYCET లో 5000 లోపు ర్యాంక్ కోసం (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024) కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు. 

AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024)

AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల 

కాకినాడ 

CME 

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కాలేజ్, 

రాజమండ్రి 

CME 

MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ 

గుంటూరు 

CME 

గవర్నమెంట్ పాలిటెక్నీక్ 

శ్రీకాకుళం 

CME 

గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల , 

భీముని పట్నం , విశాఖపట్నం జిల్లా 

CME 

గవర్నమెంట్ పాలిటెక్నీక్, 

అనకాపల్లి 

CME 

SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, 

తిరుపతి 

CME , ECE 

AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024 - Closing Rank)

కళాశాల పేరు 

బ్రాంచ్ 

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు 

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల, కాకినాడ 

CME 

4379

4502

4818

-

4404

-

4379

-

4818

4818

-

-

-

-

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కాలేజ్, రాజమండ్రి,

CME 

3640 

3640 

------------

MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ గుంటూరు 

CME 

4665

-------------

గవర్నమెంట్ పాలిటెక్నీక్, శ్రీకాకుళం 

CME 

4971

-------------

గవర్నమెంట్ పాలిటెక్నీక్, అనకాపల్లి 

CME 

4622 

-------------

గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల , భీముని పట్నం , విశాఖపట్నం జిల్లా 

CME

-

4335

-----

4335

-

4613 

----

SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, తిరుపతి 

CME

1867

2777

2961

-

2580

3115

1867

4304

2444 

2777

2255

-

2313

3181 

SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, తిరుపతి 

ECE 

3434

3624 

----

3434

3624

4107

---

4404 

-

గమనిక : పైన అందించిన క్లోజింగ్ ర్యాంక్ లు AP POLYCET 2022 కౌన్సెలింగ్ డేటా ఆధారంగా అందించినవి. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై తుది అడ్మిషన్  కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-colleges-for-1-to-5000-rank-in-ap-polycet/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!