AP POLYCET లో 30,000 నుండి 31,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 30,000 to 31,000 Rank)

Guttikonda Sai

Updated On: April 30, 2024 05:39 pm IST

AP POLYCET లో 30,000 నుండి 31,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 30,000 to 31,000 Rank) అడ్మిషన్ లభించే బ్రాంచ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 30,000 నుండి 31,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 30,000 to 31,000 Rank)

AP POLYCET లో 30,000 నుండి 31,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 30,000 to 31,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 30,000 నుండి 31,000 మధ్య ర్యాంక్ మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు. 


AP POLYCET లో 30,000 నుండి 31,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 30,000 to 31,000 Rank)

AP POLYCET లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల 

పెద్దాపురం  

CCN 

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపెద్దాపురం  

CME 

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపెద్దాపురం     ECE 
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ  పరిటాల CME 
DVR & DR . HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ  కంచికచర్ల CME 
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెడన CME 
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ తేలప్రోలు CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఆముదాలవలస MEC 
Alwar పాలిటెక్నిక్ కళాశాలగాజువాక CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చోడవరం CME 
అవంతి పాలిటెక్నిక్ కళాశాల భోగాపురం CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనంతపురం CIV 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలహిందూపూర్ ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలమదనపల్లి ECE 
శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి ECE 
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట MEC 
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలు CME 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు ECE 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఆదోని ECE 

AP POLYCET లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 30,000 to 31,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

 AP POLYCET లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా తెలుసుకోవచ్చు, ఆ కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కూడా కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

బ్రాంచ్ 

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ 

SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్
బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం  

CCN 

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

30084----

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం 

CME 

-

--------3019830205------
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం 

ECE 

-

-----3025930259----------
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ , పరిటాల 

CME 

-

30486----------------
DVR & DR . HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కంచికచర్ల CME  ---30978--------30049-----
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ , పెడన CME  -------------30439----
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ , తేలప్రోలు CME  26362------------30978----
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , ఆముదాలవలస MEC ----------30010-------
Alwar పాలిటెక్నిక్ కళాశాల, గాజువాక CME  30787307873078730787--3078730787----------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , చోడవరం CME  ----------30921-------
అవంతి పాలిటెక్నిక్ కళాశాల , భోగాపురం CME  ------------30906-----
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , అనంతపురం CIV 30902-----------------
గవర్నమెంట్ బాలికల  పాలిటెక్నిక్ కళాశాల , హిందూపూర్ ECE -------------30224----
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , మదనపల్లి ECE --------3058530585--------
శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నిక్ కళాశాల , తిరుపతి ECE ---------------30259--
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల , రంగంపేట MEC 3043930439----3043930439--3043930439------
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లవోలు CME -------------30224----
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ప్రొద్దటూరు ECE --------30439-30528-------
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ఆదోని ECE -30700-----30700---------

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు 
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా 


AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-30000-to-31000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!