institute-logo

Rayapati Venkata Ranga Rao College of Education Questions and Answers

LocationGuntur (Andhra Pradesh)
GalleryGallery
user-picverifiedTick
Updated on - Jul 24, 2025 01:14 PM IST

Questions Asked On Rayapati Venkata Ranga Rao College of Education, Andhra Pradesh

J
Jayita Ekka •  1 month ago

రాయపాటి వెంకట రంగారావు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీజు కోర్సును బట్టి మారుతుంది. B.Ed ప్రోగ్రామ్ కోసం రెండు సంవత్సరాల కాలానికి మొత్తం ఫీజు రూ.25,000లు.  ఎం.ఎడ్ ప్రోగ్రామ్ ఒక సంవత్సరం కాలానికి రూ.30,000లు, ఎం.ఫిల్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాలకు రూ.35,000 ఫీజు ఉంటుంది.  డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఫీజు రూ.10,000 వరకు ఉంటుంది. అయితే కేటగిరిని బట్టి ఫీజు మారే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి.